Daily Archives: సెప్టెంబర్ 5, 2013

గురు పూజోత్సవం అమరవాణి స్కూల్ ఉయ్యూరు

This gallery contains 48 photos.

గ్యాలరీ | Tagged | వ్యాఖ్యానించండి

‘పునశ్చరణ లేని కళకు పురోగతి లేదు’

‘పునశ్చరణ లేని కళకు పురోగతి లేదు’ September 05, 2013 తెలుగు జాతీయ సంపద కూచిపూడి నాట్యం. వృక్షం ఎంత ఎత్తుకు ఎదిగినా దాని మూలాలు భూమి లోపలే ఉంటాయి. ఈ నాట్యానికి తల్లి వేరు కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో ఉంది. తరతరాలుగా ఆ నేలలో వేళ్లూనుకున్న కూచిపూడి 13వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి కృషితో … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | వ్యాఖ్యానించండి

30 మందికి అమ్మానాన్న ఈ టీచర్

30 మందికి అమ్మానాన్న ఈ టీచర్ September 05, 2013 టీచర్లంటే – బడిలో పాఠం చెబుతారు. ఇంటికి హోమ్‌వర్క్ ఇస్తారు. కాని పుస్తకాల్లోని పాఠాలే కాకుండా బతుకు పాఠాలనూ నేర్పిస్తే? హోమ్‌వర్క్ ఒక్కటే కాకుండా, చిన్న బుర్రలకింత ఆలోచన ఇస్తే? అనాథ ఆడపిల్లల జీవితాల్లో కాస్తంత వెలుగు నింపితే? అటువంటి వ్యక్తిని ఏమంటాం? కొల్లా … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

జ్ఞాన – విజ్ఞాన భాస్కరుడు – గోటేటి రామచంద్రరావు

జ్ఞాన – విజ్ఞాన భాస్కరుడు – గోటేటి రామచంద్రరావు September 05, 2013 మన దేశ రాజకీయ చరిత్రలో రాధాకృష్ణన్ నిర్వహించిన పాత్ర క్షణికమైన మెరుపునిచ్చే విద్యుల్లత వంటిది. విద్యా, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఆయనది ఒక స్థిరమైన వెలుగు. ‘కుంభగత ప్రదీప కళిక’ దేశికుడుగా ఆయన మహోన్నతుడు. ఆ మహా మహోపాధ్యాయుని జన్మదినం సెప్టెంబరు … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి