Daily Archives: September 12, 2013

సాహిత్య సాహసి – డా. వెల్చాల కొండలరావు

సాహిత్య సాహసి – డా. వెల్చాల కొండలరావు September 12, 2013 జువ్వాడి గౌతమరావు గతించి అప్పుడే సంవత్సరమయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. మరి అంతటి సాహిత్య సాహసి కరీంనగర్‌లో కానీ మరోచోట కానీ కనబడడు, వినబడడు. అలాంటప్పుడు నమ్మకుండా ఎలా ఉండగలం? సాధారణంగా సామ్యవాదం, సాంప్రదాయం రెండూ ఒకేచోట ఇమడవని అంటుంటాం. కానీ గౌతమరావులో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బతుకుబాటలో కొండగుర్తులు

బతుకుబాటలో కొండగుర్తులు September 12, 2013 భాషా శాస్త్రంలో తులనాత్మక, చారిత్రక, వర్ణనాత్మక- మొదలైన శాఖలనేకం ఉంటాయి. వీటన్నింటిలోను విశేష కృషి చేసిన భాషా శాస్త్రవేత్తలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో భద్రిరాజు కృష్ణమూర్తి ఒకరు. తెలుగులో ఆయన స్వరూపనిర్దేశం చేసిన మాండలిక వృత్తి పద కోశాల నిర్మాణం ఒక వినూత్న ప్రయత్నం. భారతీయ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -13

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -13 ముగ్గురు గ్రీకు మత దార్శనికులు క్రీ పూ. 600 -400 మధ్య కాలం లో ముగ్గురు గ్రీకు దార్శనికులు ప్రభావం చూపారు . వారే  అనాక్సి మాండ ర్,,అనాక్సిమేనీజ్ ,అనాక్స గొరాన్ లు అనాక్సి మాండర్ క్రీ. .పూ.611-547కాలం వాడుఅనక్సి  మాండర్..అయోనియా భౌతిక దార్శనికులలో రెండవ వాడుగా ప్రసిద్ధి చెందాడు .మైలీతాస్ అనే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -42 కలెక్టర్ సంతానం గారి చొరవ

    నా దారి తీరు -42 కలెక్టర్ సంతానం గారి చొరవ విజయ వాడ దగ్గరలో ఆంద్ర ప్రదేశ్ హెవి మేషీన్ ఫాక్టరీ( aphmel )ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది దీనికి ప్రభుత్వమే కాక ప్రజా సహకారం కూడా కావాలి అనుకొన్నారు ఆనాడు కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ సంతానం గారు .అందుకని ఒక సారిఉయ్యూరు  కే.సి.పి. … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment