Daily Archives: September 1, 2013

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -3

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -3 మోత్జు మతం చైనా దార్శనికుడు కంఫ్యూజియాస్ కంటే తర్వాతి కాలం వాడైన మోత్జు హోవాన్ రాష్ట్రం లో కాని లూ రాష్ట్రం లో కాని పుట్టి ఉంటాడని చరిత్ర చెబుతోంది కాలం క్రీ .పూ. 468-376గా ఊహిస్తున్నారు ఇతని మతాన్ని ‘’ఉపయోగితా వాదం ‘’అంటారు ఉపయోగం లేక లాభం ,నిర్వహణ లను గురించి ఎక్కువ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -4

‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -4 వ్యాధి గ్రస్త హిమాలయాలలో ‘’మయా వతి ‘’లో సంజీవ దేవ్ ఉండగా ఒక రోజు డాక్టర్ కమలా నంద దగ్గరకు కాలక్షేపానికి వెళ్ళాడు .ఆ ప్రాంతం లో సుఖ వ్యాదులేక్కువ .రోగులు వస్తున్నారు వెళ్తున్నారు .ఇంతలో 18 ఏళ్ళ నవ యువతి వచ్చింది .పెద్ద కళ్ళతో ,అందమైన పళ్ళ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’అపర అన్న పూర్ణ డొక్కా సీతమ్మ ‘’గారి పై ప్రత్యెక కార్యక్రమం ( 51 వ సమావెశం )—ఆహ్వానం

అక్షరం లోక రక్షకం సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు       ‘’అపర అన్న పూర్ణ డొక్కా సీతమ్మ ‘’గారి పై ప్రత్యెక కార్యక్రమం ( 51 వ సమావెశం )—ఆహ్వానం      నిరదాన్న దాత ,అపర అన్న పూర్ణ అయిన శ్రీ మతి డొక్కా సీతమ్మ గారి అన్నదానమహిమను ,గొప్ప తనాన్ని నేటి  పాఠశాల విద్యార్ధులకు ,యువకులకు తెలియ బరచాలని ,ఆమె పై అవగాహన కల్పించాలని ఇటీవల చాలా సభలలో … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

చందమామ భాషంతా మా క్యాంపుదే

చందమామ భాషంతా మా క్యాంపుదే September 01, 2013 అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్ తెలుసా? ఎవరాయన? ‘ఆహుతి ప్రసాద్’ తెలుసా? ఓహో, ఆయనా…. ‘చందమామ’ సినిమాలో మ్యాచింగ్ మ్యాచింగ్ లుంగీజుబ్బాలేసుకుని పంచ్ డైలాగులతో తెగ నవ్వించేశాడు… అతనేగా? ఆయ్.. ఆయనేనండి. చందమామే కాదండి, బోల్డన్ని సినిమాల్లో రకరకాల పాత్రలతో, పాత్రకు తగిన మాటతీరుతో అందర్నీ ఆకట్టుకునే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -2

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -2 టావోమతం చైనా దార్శనికుడు కన్ ఫ్యూజియాన్ కంటే యాభై ఏళ్ళ ముందు పుట్టిన ‘’లా వోట్జు ‘’ఒక గొప్ప తత్వ వేత్త .ఆయన ప్రవచించిందే టావో మతం.అతను  ‘’టావో టే చింగ్‘’అనే గ్రంధాన్ని రాశాడు .చైనా లో హోవాన్ రాష్ట్రం లో క్రీ పూ.604 లో జన్మించి నట్లు తెలుస్తోంది .చౌ రాజు ఆస్థాన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు –3

‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు –3 మారుటి  తల్లులు సంజీవ దేవ్ తల్లి చని పోయిన మూడేళ్ళకు తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఒక ఏడాదే కాపరం చేసి చని పోయింది .తృతీయం చేసుకొన్నాడు తండ్రి .’’తండ్రి పెళ్లి, కొడుకు చూడ కూడదు ‘’అనే నియమం ఉన్నందున కొడుకును తన పెళ్ళికి  … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment