Daily Archives: September 11, 2013

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -12

          మరుగున పడిన మతాలు –మతా చార్యులు -12 పరా భౌతిక శాస్త్రం పరా లేక అతీత భౌతిక శాస్త్రాన్ని ‘’మెటా ఫిజిక్స్ ‘’అంటారు ..ఈ శాస్త్రం అన్ని శాస్త్రాలకు మూలం  అని చాలా మంది అభిప్రాయం .చేత బడులు చేసే వారు మొదలైన వారి వల్ల ఈ మధ్య అది అధిక్షేపానికి గురైంది . ఒక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు

మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు September 11, 2013 ‘కవయామి వయామి యామి’ అని తన వద్దకు వచ్చి చెప్పేదాకా ఆ కువిందుడు కవిత చెప్పగలడని భోజరాజుకు తెలియదు. అలాగే తల్లిలేని, పూటగడవని నిరుపేద తెలంగాణ పల్లె నుంచి వచ్చిన విద్యార్థి భారత దేశం గర్వించే మహామహోపాధ్యాయుడవుతాడని, అన్నంపెట్టి చదువు చెప్పిన ఆ విద్యా సంస్థకూ … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

దక్షిణాది ఉద్యమాలూ, జాతీయ పార్టీలూ (ఇండియా గేట్) – ఎ.కృష్ణారావు

దక్షిణాది ఉద్యమాలూ, జాతీయ పార్టీలూ (ఇండియా గేట్) – ఎ.కృష్ణారావు September 11, 2013 దక్షిణాదిలో ఉద్యమాలకు, ప్రజల మనోభావాలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు ప్రత్యేకమైన సానుభూతి ఉండే అవకాశాలు లేవు… ప్రజలను అభద్రతకు గురిచేయడం ద్వారా తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం, వారి జీవితాలతో చెలగాటమాడడం రాజకీయ పార్టీలకు కొత్త కాదు. … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

రెండూ ఉద్యమాలు కావు – దాశరథి రంగాచార్య

రెండూ ఉద్యమాలు కావు – దాశరథి రంగాచార్య September 11, 2013 తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు దాశరథి రంగాచార్య. రామాయణ, మహాభారత, భాగవత, వేద గ్రంథాల రచయితగా, చిల్లర దేవుళ్ల నవలా రచయితగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన రంగాచార్య- ఇటు మతాన్ని, అటు మార్క్సిజాన్ని కూడా క్షుణ్ణంగా చదివారు. అతి సామాన్యుడికి … Continue reading

Posted in రాజకీయం | Tagged | 1 Comment