Daily Archives: September 16, 2013

చిన్నఒగిరాల గ్రామంలో సరసభారతి పుస్తకాల పంపి

మండలం లొని చిన్న ఒగిరాల గ్రామంలో సోమవారం  గణేశ నవరాత్రులలో భాగంగా సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గా ప్రసాద్ తాను రచించిన  సిద్ధయోగ పుంగవులు,హనుమత్ చరిత్ర పుస్తకాలను గణేశ మండపం వద్ద భక్తులకు అందజేశారు. ఈ  కర్యక్రమం లో స్థానిక భక్తులు వి. మురళి,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నారాయణ నారాయణ! ఇదేమి తెలుగు సినిమా పాట ?

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపి బావ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -16

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -16 శామ్యూల్ అలేక్సాండర్ క్రీ .శ.1859  జనవరి ఆరు న  శామ్యూల్ అలేక్సాండర్ ఆస్ట్రేలియా లోని సిడ్ని లో  జన్మించాడు .ఇంగ్లాండ్ లో చదివాడు మాంచెస్టర్ లో దర్శన శాఖ ఆచార్యుడు గా పని చేశాడు యూ దు మతస్తుడు. ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి లలో ఉన్నత విద్య నేర్చాడు  మోరల్ ఆర్డర్ అండ్ ప్రోగ్రెస్ పుస్తకం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పాడనా తెలుగు పాట…

పాడనా తెలుగు పాట… September 16, 2013 తెలుగునాట సినిమా పాటల కచ్చేరీలకు ఆదరణ పెరుగుతోంది. కొత్త కొత్త యువ కళాకారులు గీత గానాలతో ఇక్కడే కాకుండా విదేశాల్లోనూ ప్రాచుర్యం సంపాదించుకుంటున్నారు. తెలుగు కళా రూపాలలో అన్నిటికన్నా ఎక్కువగా పాటల కచ్చేరీలు జనాదరణ పెంచుకుంటున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేనంతగా గంటలు, పూటలు లెక్క చేయకుండా తెలుగు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాయుధ పోరులో సాంస్కృతిక సైన్యం – డా.దిలావర్

సాయుధ పోరులో సాంస్కృతిక సైన్యం – డా.దిలావర్ September 16, 2013 ‘తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావితం చేసినంతగా మరే యితర ఉద్యమమూ తెలుగు కవుల్నీ కళాకారుల్నీ ప్రభావితం చేయలేదంటే అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు’. ఆనాటి తెలంగాణ కవులు, కళాకారుల్నే కాకుండా ఆంధ్రా ప్రాంతంలోని సాహిత్యకారులను కూడా ఈ పోరాటం అత్యంత ప్రభా వితం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

శంఖు పుష్పాలు

This gallery contains 13 photos.

More Galleries | Tagged | 1 Comment

వెండి తేర బంగారం- అక్కినేని, అన్నపూర్ణ ,కూతురు

Posted in సినిమా | Tagged | Leave a comment

జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’అని బాధ పడుతున్న ఐ.యెన్ మూర్తి

జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’ September 15, 2013 – కంపల్లె రవిచంద్రన్ నేటి తెలుగు చిత్రపరిశ్రమ మరచిపోయిన ఒకనాటి తెరవెనుక మనిషతడు.ప్రేక్షకులకు కూడా ఆయనకంటే ఆయన సినిమాలే గుర్తున్నాయి. అసిస్టెంట్ డైరెక్టరుగా చిత్రరంగ ప్రవేశం చేసి, ఎన్టిఆర్ దగ్గర’సీతారామకల్యాణం’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ప్రమోటై, 60 – 70 దశకాల మధ్య వచ్చిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment