అమృతాహారం….. ‘గోంగూర’ …… మీ…. రవీంద్రనాథ్.

 

ప్రియమిత్రమా !

 

                      నమస్తే. ది.27-10-2013 ఆదివారం ఉదయం  తెనాలి చినరావూరులోని మా స్వగృహంలో నా తోటి యోగ సాధకులకు అమృతాహారాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో పది రకాల అమృతాహారాల్ని నా శ్రీమతి రాజ్యలక్ష్మిచే తయారు చేయించి, అతిథులకు వడ్డింఛాము. ఆ సందర్భంగా అమృతాహారం యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ నేను వారికి అందజేసిన పరిచయ పత్ర౦ పి.డి. యఫ్. ప్రతిని  మిత్రులందరి సమాచారం నిమిత్తం ఈ విద్యుల్లేఖకు జతపరుస్తున్నాను. ఎప్పటిలాగే చదివి మీ  స్పందనను తెలియజేయండి. దీన్ని మీ మిత్రులందరికీ పంపండి.

 

               amurttha                                                         మీ…. రవీంద్రనాథ్.0001

0002 0003 0004 0005gongooraప్రియ మిత్రమా !

                       నమస్కారం. ‘కూరగాథలు’ పేరిట ‘ఆంధ్ర జ్యోతి’ దినపత్రిక ఆదివారం సంచికలో ధారావాహికంగా ప్రచురితమౌతున్న శీర్షికకు నేను రాసి పంపిన  తదుపరి వ్యాసం ‘గోంగూర’ పి.డి.యఫ్.ప్రతిని ఈ విద్యుల్లేఖకు జతపరిచాను. ఎప్పటిలాగే చదివి మీ స్పందన తెలియజేయండి. మీ మిత్రులకు పంపండి.

 

                                                                మీ… రవీంద్రనాథ్.

 

0001 0002 0003 0004 0005

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఆరోగ్యం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.