Daily Archives: February 25, 2014

కాంగ్రెస్‌లో విలీనం తగదు

కాంగ్రెస్‌లో విలీనం తగదు – బుద్దా మురళి డెబ్బయవ దశకంలో జరిగిన జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు ఏడాది రెండేళ్లకు మించి సాగలేదు. ఎంత ఆవేశంగా వచ్చాయో అంతే చప్పున చల్లారాయి. మలి దశ తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతం అవుతూ 13 ఏళ్ల తరువాత కూడా సగర్వంగా తలెత్తుకొని నిలవడానికి ప్రధాన … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పులిపై స్వారీ ప్రమాదకరం!

పులిపై స్వారీ ప్రమాదకరం! ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040-27425668 ఒక దేశం లేదా జాతి తన అస్తిత్వాన్ని ఒక సాంస్కృతిక సమానత్వంవల్ల కాపాడుకుంటుంది. సమాన సంస్కృ తి ఆ జాతి మూలాలను మూల్యాలను పరిరక్షిస్తుం ది. ఒక్కొక్కప్పుడు ఒక జాతి లేదా రాష్ట్రం డెమోగ్రఫీ మార్పువల్ల తన అస్తిత్వాన్ని ప్రాణశక్తి(విరాట్)ను కోల్పోతుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్ నుండి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments