Daily Archives: February 26, 2014

మహా శివ రాత్రి –శత రుద్రీయం

         మహా శివ రాత్రి –శత రుద్రీయం    మాఘ మాసం శివునికి ప్రీతికరమైనది .అందులో మహా శివ రాత్రి మహా పవిత్రమైనది ,రుద్రుడికి అత్యంత ప్రీతికరమైనది .అలాంటి శివుడికి మహాన్యాసం తో కూడిన నమక చమకాతో అభిషేకం చేయాలి ,అభిషేక ప్రియుడు శివుడు .నమకం లో పదకొండు చమకం లో … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

పాశ్చాత్య దేశ బాల సాహిత్యం

   పాశ్చాత్య దేశ బాల సాహిత్యం 1848లో మొదటి సారిగా ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత’’ ఈసప్ నీతి కధ’’లనుబాలల కోసం  ఇంగ్లాండ్ దేశం లో ముద్రించారు .దీని రచయిత విలియం ‘’కాక్ స్టన్’’.1647లో ‘’ఆర్బిస్ పిక్చర్స్ (illustrated world )అనే మొదటి బొమ్మల పుస్తకాన్ని ‘’జోహాన్ ఆమోస్ కమినాస్’’ రాసి ప్రచురించాడు .1691లో నీతి కధలున్న … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ మైనేనిగోపాల కృష్ణ గారి ఉయ్యూరు జ్ఞాపకాల పరిమళాలు – 2

శ్రీ  మైనేనిగోపాల కృష్ణ గారి ఉయ్యూరు  జ్ఞాపకాల పరిమళాలు – 2 కాంగ్రెస్ కు అండగా  మునసబు గా నరసయ్య గారు మైనేని గోపాల కృష్ణ గారి తండ్రి వెంకట నరసయ్య గారు ఉయ్యూరు లో కాంగ్రెస్ పార్టీకి ఆరోజుల్లో పెద్ద దిక్కుగా గొప్ప అండగా నిలిచారు .కాంగ్రెస్ ఆఫీసును ఏర్పరచి చాలా ఏళ్ళు నిర్వహించారు .ఆ సమయం లో ఉయ్యూరుకు … Continue reading →

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

‘మహా శివరాత్రి ”ఆధ్యాత్మిక ప్రవచనం

చల్ల పల్లి కె.సి.పి జనరల్ మేనేజర్ గారింట్లో ”ఆధ్యాత్మిక ప్రవచనం” చల్లపల్లి లో కే.సి.పి.ప్లాంట్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర రావు గారింట్లో రోటరీ ,ఇన్నర్ వీల్ సభ్యుల సమా వేశం లో నా ”మహా శివరాత్రి ”ఆధ్యాత్మిక ప్రవచనం  

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కేరళ యాత్రా సంతర్పణ

మల్లికాంబ గారింట్లో కేరళ యాత్రా సంతర్పణ – .మల్లికాంబ గారింటి నుంచి భోజనం  మా మిడి కాయ పప్పు ,వంకాయ చిక్కుడు కూర ఆలూ ఫ్రై ,కొత్త మామిడి ముక్కాల అవకాయి ,మామిడి అల్లం పచ్చడి ,పరవాన్నం ,చిత్రాన్నం ,గారెలు  పులుసు, అదిరే తియ్యటి గడ్డ పెరుగు తో భోజనం.కదుపు నిండా తిని  ఉన్నాం  భవాని  గారు కూడా వచ్చారు మా … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment