వీక్షకులు
- 1,008,538 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.8 వ భాగం.28.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.92 వ భాగం. శ్రీ శంకరా ద్వైత0. చివరి భాగం.28.5.23.
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.7వ భాగం.27.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 91 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.27.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.90 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.27.5.23.
- ప్రముఖ హిందీ కవి నిరా లా సూర్య కాంత త్రిపాఠి.4 వ భాగం.25.5.23. గబ్బిట దుర్గా ప్రసాద్
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు 5 వ భాగం.25.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.89v వ భాగం. శ్రీ l శంకరా ద్వైత0 .25.5.23।
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.4 వ భాగం.24.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.88 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.24.5.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,974)
- సమీక్ష (1,329)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (490)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (375)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: March 2014
రా’’చ’’కీయ ద్విప్లేట్స్-23
రా’’చ’’కీయ ద్విప్లేట్స్-23 1-‘’సి.ఏం ‘’అభ్యర్ధిగా నాయుడు ‘’వెంకయ్య ‘’ ‘’బాబు’’ కు చెక్ పెట్టె యోచనలో బిజెపి’’ ఉందయ్యా ‘’. 2-‘’సుత్తి ‘’మాటల మాజీ కాంగీ పెసిడెంట్ ’’ సత్తి బాబు ‘’ కాంగీ నొదిలి ‘’హస్తం లో కమలం’’ ఉంచుకొంటాడట ‘’బొత్స బాబు’’. 3-అవుతాననుకొన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకటసామి కొడుకులు ‘’వివేక బ్రదర్స్’’ గులాబీ తీర్ధం పుచ్చుకొని ఊగిపోయి … Continue reading
అమెరికా లోని మౌంట్ సోమా లో ఉంటున్న ప్రసాదావధాని…
అమెరికా లోని మౌంట్ సోమా లో ఉంటున్న ప్రసాదావధాని గారి బెజవాడ రామలింగేశ్వర పేటలో అత్తవారిల్లు -మరియు మా కజి న్ స్వర్గీయ సూరి రాదా కృష్ణ మూర్తి విజయా టాకీస్ దగ్గర ఇంటిలో మేము -25-3-14-మంగళ వారం
తెలుగు వాచకాల్లో తప్పుల కుప్పలు – వేదుల సత్యనారాయణ
తెలుగు వాచకాల్లో తప్పుల కుప్పలు – వేదుల సత్యనారాయణ తెలుగు భాష సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటున్న ఈ సమయంలో వాచక పుస్తకాలలో ఇంగ్లీషు పదాలు ఏమిటి?… వాచక పుస్తకాలు దోష రహితంగా ఉండాలి. భాషా శైలిలో ప్రామాణికత అవసరం. వాటి ద్వారా పిల్లలు తెలుగు భాష నుడికారము, సౌందర్యము గ్రహించాలి. మన ప్రభుత్వం పదే పదే తెలుగు … Continue reading
రా’’చ’’కీయ ద్విప్లేట్స్-22
రా’’చ’’కీయ ద్విప్లేట్స్-22 1’’-కిరణ్ ‘’అన్నాడు పోలవరం ఆపటానికి కాదు ’’ నీళ్ళ బకెట్ ‘’ ఆపితే ‘’కెసిఆర్’’ ముఠాతో బాటు వరదల్లో అందరూ ‘’తన్నటం ఖాయం బకెట్ ‘’. 2-వియ్యంకుడు’’ లెజెండ్ బాలయ్య’’ కు టికెట్’’ హిందూపూర్ ‘’ మూలిగే నక్క పై తాటి పండు- అసలే ఇప్పుడక్కడ … Continue reading
వారి త్యాగమే మన స్వాతంత్య్రం- కాటంనేని ముత్తయ్య
వారి త్యాగమే మన స్వాతంత్య్రం- కాటంనేని ముత్తయ్య ప్రపంచ వ్యాప్తంగా వలస రాజ్యాలను ఏర్పరచుకుని రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఆంగ్లేయులు స్థాపించుకున్నారు. మన దేశం దాదాపు రెండు శతాబ్దాల పాటు తెల్లవారి చేతుల్లో బానిసత్వంలో అలమటించవల్సి వచ్చినది. మహాత్మాగాంధీ నాయకత్వంలో నిర్వహింపబడిన స్వాతంత్రోద్యమం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం సలిపిన స్వాతంత్య్ర పోరాటంతో … Continue reading
తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు
తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు తులసీదాసు రామాయణాన్ని చదివేందుకు పుట్టపర్తి వారు హిందీ భాషను నేర్చుకున్నారు. ఆ రామాయణాన్ని యుద్ధకాండవరకు కంఠస్థం చేసిన మహానుభావుడు నారాయణాచార్యులు. ఆ ప్రభావంతోనే జనప్రియ రామాయణాన్ని రచించారు…. వీరి రచనలలో తొలుత రవీంద్రకవి ప్రభావం ఉన్నప్పటికి ఆ తరువాత అరవిందయోగి ప్రభావం కన్పిస్తోంది. కవిగా, పండితునిగా, … Continue reading
కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి
కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి కొసమెరుపు ఏమిటంటే భాగవతులు ప్రదర్శించే ఈ ‘కేళిక’లో ‘చోడగంగు’గా నిజమైన చోడగంగదేవ్ నటించటం! రంగస్థలం మీద తెరతీయగానే చోడగంగదేవ్ గుర్రం మీద, కత్తితో కనిపించగానే ప్రేక్షకులలో ఆశ్చర్యం, రాజూ అతడి పరివారంలో ఆందోళన మొదలైంది. రాజపాత్రధారి రంగస్థలంమీద కత్తితో పలువిధాల విన్యాసాలు చేస్తూ, రెప్పపాటులో … Continue reading
పిచ్చుకల తోటమాలి
పిచ్చుకల తోటమాలి ఆఫీసుకి, ఇంటికి మధ్య దూరం ఐదు కిలోమీటర్లు పైబడితేనే “ఈ ట్రాఫిక్‌లో తిరగలేక చస్తున్నామని” అంటుంటారు హైదరాబాద్ మహానగరంలో. అటువంటిది ఆఫీసు దూరమైనా పర్వాలేదు మొక్కలు, చెట్లు పెంచి రకరకాల పిట్టలకు, పిచ్చుకలకు తన ఇంటిని నెలవుగా చేయాలనుకున్నారు తిరుమల్ ప్రసాద్ పాటిల్. … Continue reading
రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -21
రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -21 1-‘’డోక్కా’’కు నడిచే దేవుడుట ‘’రాయ పాటి’’ ‘’గురూ’’తో వెళ్ళాలో వద్దో తేల్చుకోలేకున్నాడు ‘’యే పాటీ !’’. 2-కమలం ఆంధ్రా ప్రచార సారధి ‘’పురందేశ్వరి’’ బాబు పక్క వేదికపై ఎవరు ఎవరౌతారు’’ విజయేశ్వరి ‘’? 3-టి ఆర్ .ఎస్ తో జత కట్టిన’’ సి … Continue reading
జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2
జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2 పురాణాలలో ప్రభాస్ వామన ,కూర్మ ,గరుడ ,భవిష్య ,మత్స్య ,పద్మ ,విష్ణు పురాణాలలోను శ్రీ మద్ భాగవతం ,దేవీ భాగవతం లోను ప్రభాస తీర్ధ ప్రస్తావన ఉంది .స్కంద పురాణం లో ఒక అధ్యాయం దీనికే కేటాయించ బడింది . వృక్ష శాస్త్ర విభాగం … Continue reading
జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1
జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1 భారత దేశం లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో గుజరాత్ లోని సోమనాద్ క్షేత్రం అగ్రగామి .ఎన్నో దండయాత్రలకు తట్టుకొని నిలబడింది .దీనికే ‘’ప్రభాస తీర్ధం’’ అని పేరు .’’జై సోమనాద్’’ పేరిట నేను రాస్తున్న విషయాలన్నీ ఇతిహాస ,పురాణ , చారిత్రికఅంశాలకు చెందినవి .ఆ క్షేత్రం ఎలా … Continue reading
రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -19(ఖుషీ కుష్వంత్ స్పెషల్ )
రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -19(ఖుషీ కుష్వంత్ స్పెషల్ ) 1-హాస్యం పొగరు విగరు, సెక్సూ ,మసాలా కలబోసిన ‘’హేపీ యశ్వంత్ ‘’ ‘’ సర్దార్జీ జోకులకేకుల’’ మాస్టరు, సెంచరీ మిస్సయిన ‘’ఖుషీ కుష్వంత్ ‘’. 2-‘’డర్టి ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం ‘’ముద్ర పడ్డా’’ శృంగారం, బూతులు, జోకులు తన జీవితం లో … Continue reading
ఉయ్యూరు మునిసిపాలిటీ ఎన్నికల సందర్భం గా…
ఉయ్యూరు మునిసిపాలిటీ ఎన్నికల సందర్భం గా ‘’మన చానెల్’’ లో’’లైవ్ ‘’గా ప్రసారమైన చర్చా వేదికలో నా ప్రసంగం నిన్న ఉదయం ఉయ్యూరు లోని ‘’మన చానెల్ ‘’ మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్ చేసి రేపు మునిసిపల్ ఎన్నికల సందర్భం గా చర్చా వేదికనుసాయంత్రం నాలుగింటికి లైవ్ ప్రసారం చేస్తున్నామని నన్ను అందులో గ్రామ పెద్ద … Continue reading
మనిషే ముఖ్యమన్న మానవేంద్రుడు – గుమ్మా వీరన్న
మానవాళికి మహోన్నతమైన మానవవాద తత్వాన్ని అందించిన మహనీయుడు మానవేంధ్రనాథ్ రాయ్. ఎం.ఎన్.రాయ్‌గా ప్రసిద్ధుడైన మానవేంద్రుడు అసాధారణ ప్రతిభా సంపన్నుడు. ఆలోచనా రంగంలో, ఆచరణ రంగంలో అత్యున్నత దశలకు చేరిన అఖండ మేధావి. భావ విప్లవానికి దారితీసిన రాయ్ ఆలోచనలు, సామాజిక విప్లవానికి దారిచూపిన ఆచరణ, అనుభవాలు ఆయన తాత్విక జీవితాన్ని మూడు విలక్షణమైన దశలుగా తీర్చిదిద్దాయి. … Continue reading
వ్యంగ్య హాస్యం లో ”యశ్వంత్ ”-కుష్వంత్
వ్యంగ్యం,శృంగారం,హాస్యమూ ఆయన ఆయుధాలు సర్దార్జీ జోకులకు చిరునామా నవలా రచయిత, పాత్రికేయుడు కూడా దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు భారతీయ వీఐపీలకు పోలీసులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు సూచించారు. కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని చెప్పారు. అవేంటంటే..తరచూ ఒకే హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లవద్దు ప్రతిరోజూ ఒకే … Continue reading
మోహన ”కందాయం ”అనే సమ్మోహన మకరందం
స’మ్మోహన’ మకరందం ఛళ్లున తగిలి నొప్పి కలిగించే సంఘటనను కూడా నవ్వుపుట్టించేలా చెప్పాలంటే భాషపై పట్టే కాదు, హాస్యప్రియత్వం కూడా మెండుగా ఉండాలి. పైగా అలాంటి వ్యక్తికి అపారమైన పాలనా అనుభవం కూడా ఉంటే పాఠకుడికి హాయిగా చదువుకోగల పుస్తకం లభిస్తుంది. అలాంటి పుస్తకమే- మోహన మకరందం. ముగ్గురు ముఖ్యమంత్రుల … Continue reading
రా’’చ ‘’కీయ ద్విప్లేట్స్ -18(గోడ దూకుళ్ళ పర్వం )
రా’’చ ‘’కీయ ద్విప్లేట్స్ -18(గోడ దూకుళ్ళ పర్వం ) 1-‘’కావూరి ‘’ఎంట్రీకి’’ సైకిల్’’ వాలాల’ ’నో నో ‘’ ఉభయ భ్రస్టత్వం తో ‘’సాంబ ‘’భవిత ఏమౌనో’’ ? 2-ఎక్కడా చెల్లక’’ కారెక్కిన’’ దంపతులు ‘’కొండా’’ అవుతుందేమో ‘’కారు కూతలతో’’ కారు నెత్తిన పెద్ద ‘’బండా?’’. 3-కిరణ్ కు అమెరికా నుంచి … Continue reading
రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -18(దూకుళ్ళ సీను )
రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -18(దూకుళ్ళ సీను ) 1-తన యూ.పియె .తనముందే కూలిపోతుంటే నాయకుడు ‘’సింగు గారు’’ తననెవరూ పట్టించుకోకుంటే ,అవినీతి పడవ బద్దలౌతుంటే ‘’డంగు తిన్నారు ‘’. 2- కిరణ్ పార్టీ గుర్తు తొడుక్కొనే ‘’చెప్పులు ‘’ ఇప్పుడిడెం పనని జనం వాటినే విసిరితే తప్పవు’’ తిప్పలు ‘’. 3-తెలుగు దేశం పార్టీ … Continue reading
సునిశిత విశ్లేషకుడు కెవిఆర్ – వి.చెంచయ్య
‘రచనలకు సమకాలికత ఉండాలిగాని, తాత్కాలికత కాదు.’ ‘మార్పును బుద్ధిపూర్వకంగా ఆశించిన ప్రజలే చరిత్ర నిర్మాతలవుతారు.’ కెవిఆర్ కవి, నాటక కర్త- అంతకంటే ముఖ్యంగా మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో అడవి, భువన ఘోష, అంగార వల్లరి కవితా సంపుటాలను, విప్లవ సాహిత్యోద్యమ కాలంలో జైలు కోకిల, ఎర్రపిడికిలి, సూరీడు మావోడు కవితా సంపుటాలనూ … Continue reading
తెలుగే తెలంగాణ భాష
ప్రసిద్ధ అనువాదకులు డాక్టర్ నలిమెల భాస్కర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. మలయాళ నవల అనువాదం ‘స్మారక శిలలు’కు ఈ అవార్డు లభించింది. నలిమెల భాస్కర్ అనువాదకులే గాకుండా కవి, రచయిత, పద్నాలుగు భారతీయ భాషల్లో ప్రవీణులు. అన్ని భాషల నుంచి సాహిత్యాన్ని తెలుగులోకి, తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. భాస్కర్ … Continue reading
పుల్లెల వారి ప్రస్తావనలు -4(చివరి భాగం ) కౌటిల్యుడు –అర్ధశాస్త్రం
పుల్లెల వారి ప్రస్తావనలు -4(చివరి భాగం ) కౌటిల్యుడు –అర్ధశాస్త్రం కౌటిల్యుడు అని పేరొందిన ఆర్య చాణక్యుడు రాసిన అర్ధ శాస్త్రం పై పుల్లెల వారు ఎన్నో విశేషాలను ‘’కౌటిలీయం అర్ధ శాస్త్రం ‘’లో వివరించారు .అందులోని కొన్ని ముఖ్యాంశాలను మీ ముందుంచుతున్నాను . మహా మేధావి అయిన కౌటిల్యుడు అర్ధ శాస్త్రం రాశాడు .ఆయనకు … Continue reading
పుల్లెల వారి ప్రస్తావనలు -3 అప్పయ్య దీక్షితులు
పుల్లెల వారి ప్రస్తావనలు -3 అప్పయ్య దీక్షితులు పుల్లెల వారి ప్రస్తావనలు లో అప్పయ్య దీక్షితులు రాసిన ‘’సిద్ధాంత లేశ సంగ్రహం ‘’పై మంచి విషయాలు చెప్పారు .మహా పండితుడు అయిన అప్పయ్య దీక్షితులు తమిళ నాడు లోని ఆర్కాట్ జిల్లాలో ‘’అడయప్పాలెం ‘’గ్రామం లో జన్మించారు .1554-1626 కాలంవాడు .మహా వైయ్యాకర … Continue reading
రా’’చ’’కీయ ద్విప్లేట్స్-16(తాట,తోలు సీను )
రా’’చ’’కీయ ద్విప్లేట్స్-16(తాట,తోలు సీను ) 1-సీమాంధ్ర కు బిజెపి అధ్యక్షుడు హరిబాబు’’ కంభం పాటి ‘’ ‘’ప్రొఫెసర్’’ గారు చూపిస్తారా తనకున్న సత్తా’’ ఏపాటి ?’’. 2-ఆగ్రహం ,ఆవేశం ఆవేదనా అవమానం ,ఆక్రోశం తో వచ్చిన ‘’పవనిజం ‘’ అన్నీ నిజాలే చెప్పి దిశా నిర్దేశం చేయక పోయినా, వద్దన్నాడు ‘’పవరిజం ‘’. 3-‘’డిగ్గీ’’ ని … Continue reading
పుల్లెల వారి ప్రస్తావనలు -2
పుల్లెల వారి ప్రస్తావనలు -2 ‘’పుల్లెల వారి ప్రస్తావనలు ‘’లో వ్యాకరణం ,అలంకార శాస్త్రం ,వేదాంతం ,అర్ధ శాస్త్రం ,ధర్మ శాస్త్రం ,వివిధ విషయ గ్రంధాలు ,ఇతర రచనలు అనే విభాగాలున్నాయి .వ్యాకరణం లో ‘’లఘు సిద్ధాంత కౌముది ‘’పై-41పేజీలలో విస్తృత చర్చచేశారు .పాణినీయం పై కొత్త లోకాలు చూపించారు .వీటిని ఇదివరకే అందించాను .అలంకార … Continue reading
పుల్లెల వారి ప్రస్తావనలు-1
పుల్లెల వారి ప్రస్తావనలు-1 వారం క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు పురాణం సూరి శాస్త్రి గారి ‘’నాట్యాం బుజం ‘’తో బాటు’’ పుల్లెల వారి ప్రస్తావనలు ‘’ పుస్తకమూ తెచ్చాను .మొదటిది చదివి అందులోని విషయాలు తెలియ జేశాను .అది అవగానే పుల్లెల వారి పుస్తకం చదివాను .ఇది 760 పేజీల బృహత్ గ్రంధం . ఎన్నో శాస్త్ర … Continue reading
డెత్ ఆఫ్ ఏ సేల్స్ మాన్ ..విలియం ఫాక్ నర్
డెత్ ఆఫ్ ఏ సేల్స్ మాన్ అన్న పేరు తో అమెరికా రచయిత ఆర్ధర్ మిల్లర్ గొప్ప నాటకం రాశాడు .అది అమెరికా ఆర్ధిక డిప్రెషన్ సమయం .ఇందులో ‘’విల్లీ లోమాన్ ‘’ ముఖ్య పాత్ర . సేల్స్ మాన్ గా జీవితం గడుపుతూ ఏదో ప్రత్యేకం గా సాధించాలని ఆ నాటి అమెరికా జేవితం … Continue reading
నేత్రావధానం –
Sri Jaya Nama Ugadi Utsavam on Sunday March 30th, 2014 Telugu Mitrulandariki Namaskaram! On behalf of SiliconAndhra family, I cordially invite you and your family to Sri Jaya Nama Ugadi Utsavam at 4:30pm on Sunday March 30th, 2014 in Sunnyvale Hindu … Continue reading
రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -15(అన్నీ రెండు అయింతర్వాత)
రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -15(అన్నీ రెండు అయింతర్వాత) 1’’-మెగా’’ తమ్ముడు మొగాడై అన్నల నెదిరించి కూర్చాడు’’ జన సేన ‘’ ఫలితం ఏమోకాని వోట్ల చీలికకు అవుతుందేమో ఇది ‘’వి ‘’భజన ‘’సేన ? 2-జగన్ సి.ఏం కావాలని గ్రూపు కట్టి ,కిరణ్ కు మద్దతిచ్చి రఘు’’ బీరుడు ‘’ ‘’ఒక ముక్కకు’’ అమ్మ దయతో అధ్యక్షుడైపలుకు … Continue reading
వ్యాకరణ పా(వా )ణి’’ పాణిని ‘’
వ్యాకరణ పా(వా )ణి’’ పాణిని ‘’ పాణిని అంటే ‘’అష్టాధ్యాయి’’ జ్ఞాపకం వస్తుంది అందరికి .అంత అద్భుతమైన సంస్కృత వ్యాకరణం లేదని అందరి భావన .ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణం గా గుర్తింపు ఉంది .ఈయనకు పాణిన ,దాక్షీ పుత్రా ,శానంకి … Continue reading
షార్ట్‌ఫిల్మ్‌లలో సెంచరీ కొట్టారు
షార్ట్‌ఫిల్మ్‌లలో సెంచరీ కొట్టారు కేవలం ఇద్దరంటే ఇద్దరు కాలేజీ కుర్రాళ్లు కలిసి ‘ప్రొడక్షన్ హౌస్’ పెట్టడమేమిటి? తొంభై తొమ్మిది లఘుచిత్రాలు తీయడం ఏమిటి? అంతే కాదు. వాళ్లు తీసిన షార్ట్‌ఫిల్మ్స్ వల్ల ఎంతోమందికి సినిమాల్లో అవకాశాలొచ్చాయి. సెంచరీకి చేరువలో ఉన్న ఆ ఇద్దరు మిత్రులు సుభాష్‌చంద్ర, ధీరజ్‌ల లఘుచిత్ర ప్రయాణం గురించే ఈ కథనం… ఇప్పటి … Continue reading
1940లో తిరిగి కొనుక్కుందామనుకున్నారు
1940లో తిరిగి కొనుక్కుందామనుకున్నారు దాదాపు 250 ఏళ్ల క్రితం కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిజాం పాలనలో ఉండేవని, ఆ తర్వాత వాటిని నిజాం రాజులు బ్రిటిష్ వారికి అప్పగించారని ఇప్పుడు తెలుగువాళ్లందరికీ తెలుసు. అయితే1940లో మళ్లీ వాటిని హైదరాబాద్ స్టేట్‌లోకి తిరిగి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగిందనేది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఈ ప్రయత్నంలో … Continue reading
పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ -2(చివరి భాగం )
పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ -2(చివరి భాగం ) సూరి శాస్త్రిలోని’’ నాటక సూరి ‘’విషయం ఇప్పుడు తెలుసు కొందాం ఆయన రాసిన నాట్యాంబుజం ,నాటక అశోకం లలో నాకు నచ్చినవి ,అందరికి ఉపయోగ పడేవి మాత్రమె సూక్ష్మం గా తెలియ బరుస్తాను .తాను నటుడు కాని కవి కాని సంగీతజ్ఞుడు కాని … Continue reading
హెమింగ్ వే చివరి రోజులు
హెమింగ్ వే చివరి రోజులు అమెరికా రచయిత ఎర్నెస్ట్ హేమింగ్ వే రాసిన ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ ‘’నవలకు నోబుల్ పురస్కారం వచ్చింది .ఎన్నో కధలూ నవలలు యుద్ధ వార్తలూ రాశాడు .అతని వాక్యాలలో విస్ఫు లింగాలు ఉండవు . కాని ప్రతి మాటా, వాక్యం అర్ధ వంతం గా ఉంటుంది … Continue reading
పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ-1
పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ-1 ఆచార్య మొగిలి నాగ భూషణ శర్మ నిన్న ఉయ్యూరు లైబ్రరీకి వెళ్లాను .అక్కడ నా దృష్టిని ‘’తొలి తెలుగు నాటక రంగ విమర్శకులు’’ ‘స్వర్గీయ శ్రీ ’పురాణం సూరి శాస్త్రి గారు’’ సుమారు వంద ఏళ్ళ క్రితం రాసిన ‘’నాట్యాంబుజం ,నాట్య అశోకం కలిసిసంస్కరణ చేసిన ప్రతి … Continue reading
గందరగోళంలో నాటక నందులు-జి.ఎల్.యెన్ మూర్తి
రాష్ట్రంలో నాటకాలకు నంది బహుమతులను ప్రదానం చేసే ప్రక్రియ క్రమంగా చతికిలబడుతోంది. నాటకాలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వ సంస్థలు రాజకీయాలలో మునిగి తేలుతున్నాయి. తెలుగునాట నంది అడుగులు తడబడుతున్నాయి. మన సాంస్కృతిక రంగంలో ప్రతిభకు పట్టంకట్టే పద్ధతులకు విధాన కల్పన చేసిన ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు కలసి ఎంచుకున్న నంది పురస్కారాలు ఈ ఏడాదితో గందరగోళంలో … Continue reading
సాహిత్యాకాశంలో సగం’ స్త్రీల సాహిత్య అధ్యయనానికి దిక్సూచి – రాచపాళం చంద్రశేఖరరెడ్డి
సాహిత్య విమర్శకులు రచయితల కన్నా రెండాకులు ఎక్కువ చదువుకోవాలి అన్న కుటుంబరావు అభిప్రాయానికి, మంచి విమర్శకులు మంచి పాఠకులు కావాలి అన్న వల్లంపాటి అభిప్రాయానికి సరైన ఉదాహరణ కాత్యాయని. భారతీయ సామాజిక వ్యవస్థ స్వరూప స్వభావాలు, దాని చరిత్ర, దాని పరిణామాలు, వాటిని నిర్ణయిస్తున్న గతితార్కిక సూత్రాలు బాగా తెలిసినవారు కాత్యాయని. ప్రజాదృక్పథం గల … Continue reading