Daily Archives: February 28, 2014

కాకతీయుల కళాభిరుచి కూసుమంచి

  ఖమ్మం పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచిలో ఉన్న శివాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. తనకు అనేక విజయాలను కట్టబెట్టిన సదాశివుడి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వెయ్యి శివాలయాల నిర్మాణం చేపట్టాడట కాకతీయ ప్రభువైన గణపతిదేవుడు. అందులో భాగంగానే క్రీస్తుశకం 1162 ప్రాంతంలో కూసుమంచిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆయన కాలంలో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రముఖ కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి కన్నుమూత

  కడప, ఫిబ్రవరి 28 : ప్రముఖ కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి (90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడప రిమ్స్ అసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడపలోని సిపి బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించిన హనుమచ్ఛాస్త్రి, తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందించారు. ప్రజల సందర్శనార్థం … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జీవితాన్ని ప్రవాహమే నడిపిస్తుంది అంటున్న జొన్న విత్తుల

  సినీగీత రచయితగానే ఎక్కువ మందికి తెలిసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా ఖాతాలో 12 శతకాలు కూడా ఉన్నాయన్న విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు. ‘నైమిశ వేంకటేశ శతకం’, ‘శ్రీరామలింగేశ్వర శతకం’ భక్తి ప్రధానాలైతే, ‘సింగరేణి శతకం’, ‘బతుకమ్మ శతకం’ తెలంగాణ హృదయ ఘోషనూ, సంస్కృతినీ ప్రతిబింబిస్తాయి. సినీగీతాల్లో ‘అందరి బంధువయా- భద్రాచల రామయ్యా’, ‘జగదానంద కారకా- … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీన్ జాక్వెస్ రూసో

జీన్ జాక్వెస్ రూసో రూసో 1712 లో జెనీవా లో జన్మించాడు .పద్దెనిమిదేళ్ళ ప్రాయం లో 1730 లో సంగీత పాఠాలు చెప్పాడు .మరుసటి ఏడాది పారిస్ లో ఒపేరా లకు రాశాడు .ఎన్నో ప్రసంగాలు చేశాడు .ఎమిలీ ,పిగ్మాలియన్ రచనలు చేసి ప్రసిద్ధుడయ్యాడు .వివాదాస్పద రచయిత అని పించుకొన్నాడు . రీజన్ నుభూతద్దం లో చూసిన వారిపై తిరగ బడ్డాడు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్

            ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్ మోలియర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది భ.కా.రా .అంటే భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు .మోలియర్ రచనలు చదివి వంట బట్టించుకొని వాటిని ‘’తెలుగైజ్ ‘’చేసి ఆంద్ర దేశం మీద అచ్చోసి వదిలారు మేష్టారు .మోలియర్ పాత్రలనే తెలుగు దేశపు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

‘తెలుగు వెలుగు’ మార్చి 2014 సంచికలో లంకె బిందెలు గురించిన పుస్తక సమీక్ష కృష్ణ మోహన్

Posted in రచనలు | Tagged | Leave a comment