Daily Archives: February 3, 2014

నా దారి తీరు -73 చెరుకు రైతు గా నాఅనుభవం

నా  దారి తీరు -73 చెరుకు రైతు గా నాఅనుభవం షుగర్ ఫాక్టరీ కింద చెరుకు వేయాలి అంటే ముందుగా సంబంధించిన చెరుకు మేస్త్రీ కి తెలియజేయాలి. వాళ్ళు అనుమతించిన తర్వాతనే పనులు మొదలెట్టాలి .మంచి విత్తనాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసి చెబుతారు .దాన్నే ఉపయోగించాలి లేక పోతే రైతుకస్టాలు దేవుడికే ఎరుక .పర్మిట్ త్వరగా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

జీవితాన్ని చదివాను అన్న కొలక లూరి ఇనాక్

కవి, కథకులు, నవలాకారులు, నాటక రచయిత, విమర్శకులు, వినూత్న పరిశోధకులు ఆచార్య కొలకలూరి ఇనాక్. సమాజంలోని అట్టడుగు వర్గంలోంచి ప్రభవించిన ఇనాక్ సమాజంలోని చీకటి కోణాల్ని తన రచనల ద్వారా బలంగా వ్యక్తీకరించారు. ఈ సాహితీ స్రష్టకు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా ‘వివిధ’ పాఠకుల కోసం ఆయనతో విపులమైన ఇంటర్వ్యూ.. ఇనాక్ గారూ! మీకు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్మ పురస్కారాలు కళ తప్పుతున్నాయి

పద్మ అవార్డులకు అనర్హులను ఎంపిక చేయడం జరుగుతోంది. ఫలితంగా ప్రతి ఏటా వీటిని తిరస్కరించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాలు కళ తప్పుతున్నాయి. భారతదేశ కీర్తిప్రతిష్టలు, వైభవం, ఉత్తేజాలను గుర్తు చేసే ఈ పురస్కారాలు ప్రస్తుతం వెలా తెలా పోతున్నాయి. విద్య, శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సాహిత్యం, కళలు, క్రీడలు, వైద్యం, … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆస్కార్ వైల్డ్-1

    ఆస్కార్ వైల్డ్-1 యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఆస్కార్ వైల్డ్ అంటే పిచ్చ అభిమానం నాకు .ఉద్యోగం లో చేరిన తర్వాత అతని కధలు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉండటం వాటిని ఏంతో  ఆనందం గా చెప్పటం నాకు ఇష్టమైంది .అతని ‘’సెల్ఫిష్ జైంట్ ‘’కద మహా బాగా ఉండేది .జ్ఞానపు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విక్టర్ హ్యూగో , థామస్ గ్రే,హెచ్ జి.వెల్స్

                విక్టర్ హ్యూగో ‘’supreme romantic bard of French literature’’అని పేరు పొందిన విక్టర్ హ్యూగో 1802లో పుట్టాడు .అసలు పేరు విక్టర్ మేరీ హ్యూగో .ఫ్రెంచ్ అకాడెమి గుర్తించిన కవి ప్రముఖుడు .1948లో మరణ శిక్ష పడింది .1949లో లేజిస్లేటివ్ అసెంబ్లీ కి ఎన్నికైనాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈలపాట రఘురామయ్య కు నివాళి

  తెలుగు నాటకరంగంలో «ఈలపాట రఘురామయ్య ధృవతారగా వెలుగొందారు. 82 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పద్మశ్రీ ఈలపాటి రఘురామయ్య పేరు చిరస్థాయిగా నిలిచింది. 45వేల నాటకాలు ప్రదర్శించడమే కాకుండా వంద సినిమాల్లో నటించిన ఈయన తెలుసు సినిమా రంగంలోనే మొట్టమొదటి కృష్ణుడిగా నిలిచారు. లతెలుగు సినిమా పరిశ్రమ 1932లో ఆవిర్భవిస్తే, 1933వ సంవత్సరంలో ఈయన … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment