Daily Archives: February 17, 2014

ఏ జీవితమూ ఒక ఓటమితో ఆగి పోదు అని భరోసా ఇస్తున్న సినీ రచయితా మరుధూరి రాజా-

  ‘మనసు సున్నితం.. రాత నవరసభరితం’ డైలాగ్‌రైటర్ మరుధూరి రాజా మీద మనమొక డైలాగు వేయాలనుకుంటే దీన్ని వేయవచ్చునేమో! ఆయనతో కాసేపు మాట్లాడినా, ఆయన రాసిన సినిమాలను చూసినా ఇదే అభిప్రాయం కలుగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసెరిగి రాయకపోతే – ముప్పయి ఏళ్లపాటు రెండొందల సినిమాలకు రాసుండేవారు కాదేమో! ‘నవభారతం’ నుంచి ఈ మధ్యే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అత్తుకాల్ భగవతి ఆలయం

అత్తుకాల్ భగవతి ఆలయం కేరళ లో తిరువనంతపురానికి మూడు కిలో మీటర్ల దూరం లో అత్తుకాల్ అనే చోట ఉన్న దేవతనే అత్తుకాల్ భగవతి అమ్మ వారు అంటారు .కాళికాదేవి అంశ మధుర మీనాక్షీ దేవి స్వరూపం ఉన్న దేవి .కన్నగి అనే అమ్మాయిని కోవలం అనే ధనికుడికి ఇచ్చి వివాహం చేశారు .అతను వేశ్యాలోలుడై … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

శిలాక్షరాలలొ స్వరాల నిక్షేపం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తిరువనంత పురం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి

     తిరువనంత పురం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి కేరళ రాష్ట్రం లో తిరువనంత పురం అనే త్రివేండ్రం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి కొలువై ఉన్నారు .ఆయన దర్శనం త్రిమూర్త్యాత్మక దర్శనమే .మేము ‘’రధ సప్తమి’’ రోజున పద్మనాభుడిని దర్శించి తరించాం . ఆ రోజు మేము … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు -మార్చ్-1,2,3 తేదీలలో -విజయవాడ ఘంట సాల మ్యూజిక్ కాలేజి లో-కృష్ణా జిల్లా రచయితాల సంఘం ఆధ్వర్యం లో

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఉత్తరాంధ్ర తన కదా ఏమిటి /అని ప్రశ్నిస్తొన్దన్న బమ్మిడి జగదీశ్వర రావు

తన ‘కథే’ మిటంటున్న ఉత్తరాంధ్ర – బమ్మిడి జగదీశ్వరరావు \ ‘ప్రాంతీయ అస్తిత్వం’ కేంద్రంగా చూసినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల స్పృహ లేదనే చెప్పాలి. అయితే ‘ప్రత్యేక తెలంగాణ’ పోరాటాలు ఈ పది పన్నెండేళ్ళుగా ఉధృతమవుతూ రావడం ఉత్తరాంధ్రకూ ఉత్తరాంధ్ర కథకులకూ ప్రేరణగా మారింది. దాంతో అస్తిత్వ స్పృహ యిప్పుడిప్పుడే మొదలై ఆ దిశగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమ్మాయిల గురించి అలా రాయను -అంటున్న డైరెక్టర్ పూరీ జగన్నాధ్

  ‘ఇడియట్’ ‘అమ్మానాన్నా తమిళమ్మాయి’ ‘పోకిరి’ వంటి హిట్ చిత్రాలతో యువత మదిని గెలుచుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. ఏ విషయాన్నయినా సూటిగా మాట్లాడే ఆయనతో ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఓపెన్‌హార్ట్ సారాంశం ఇక్కడ… మీ పెళ్లి ఎలా జరిగింది? ఆమె షూటింగ్ చూడ్డానికి వచ్చింది. నాకు నచ్చింది. విజిటింగ్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం ) అరుణాచలం 11-2-14మంగళ వారం తెల్లవారు ఝామునే లేచి అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకొని మిగిలిన వారూ ,సంధ్యా పూజా ,అరుణ పారాయణ మహా సౌరమంత్ర పారాయణ చేసి నేను, ఉదయం అయిదున్నరకు ఆటోలో అరుణాచలేశ్వరుడిని దర్శించాం. తీరికగా దర్శనం లభించింది .ఇరవై రూపాయల … Continue reading

Posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 1 Comment

తెలుగు వికీ పీడియా దశాబ్ది ఉత్సవం

        తెలుగు వికీ పీడియా దశాబ్ది ఉత్సవం ఫిబ్రవరి పదిహేను ,పదహారు తేదీలలో విజయవాడ కాకర పర్తి భావనారాయణ కాలేజి లో తెలుగు వీకీ పీడియా దశాబ్ద ఉత్సవాలు జరిగాయి .నాకు పంపిన ఆహ్వానాన్ని మద్రాస్ లో ఉండగా చూసి అందరికి పంపాను .నిన్న వెళ్ళటం కుదరలేదు. ఇవాళ ఆదివారం వన్ … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment