Daily Archives: November 14, 2014

పాల’ పాపాలు!

పాల’ పాపాలు! ఆది కలియుగం అన్న వాస్తవం చాలామందికి తెలియకపోవచ్చు! ఇది కల్తీయుగం అన్నది మాత్రం జగమెరిగిన సత్యం! ఈ కల్తీ గురించి బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో జరిగిన గొడవ ‘పాలు తాగితే ప్రమాదమన్న’ భయాందోళనలను సృష్టించింది! హెరిటేజ్ సంస్థ వారు సరఫరా చేస్తున్న పాలలో ప్రాణాంతకమైన కల్తీ పదార్ధాలు కలిసాయా లేదా అన్నది … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దీపాలు వెలిగించటం లో ఏమిటి ఉద్దేశ్యం -సద్గురు

దీపాలు వెలిగించడంలో విశిష్టత ఏమిటి? విద్యుద్దీపాలు ప్రజాదరణ పొందేవరకూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, సంస్కృతులలో నూనె దీపాలను వాడేవారు. కాని, నేడు వీటి ఉపయోగం కేవలం కొన్ని గృహాలలో అలంకరణగా, అదికూడా నేత్రానందం కలిగించడం వరకే పరిమితమైంది. కార్తికమాసం సందర్భంగా నూనె దీపానికి మన పరిసరాలకు వెలుగు, అందం ఇవ్వడానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయని సద్గురు చెబుతున్నారు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర్ధ రూపాయకు తాళి బొట్టు అందజేస్తున్న వరద రాజ గ్రామ కుటుంబం

తాళి ‘కట్టు’ శుభవేళ భూలోకమంత పీట – ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేసినా.. ఏ నలుగుర్నో పిలిచి నాలుగు అక్షింతలు వేసుకున్నా పెళ్లి పెళ్లే! అయితే, ఉన్నోళ్లయినా లేనోళ్లయినా పుస్తెలతాడు లేనిదే పెళ్లి చేసుకోలేరు. మెడలో మూడుముళ్లు వేస్తేనే మాంగల్య బంధం. అంత పవిత్రమైన పుస్తెల తాళ్లకు ఒక ఊరు పెట్టింది పేరు. నిత్యకళ్యాణం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవుడెలా ఉంటాడో చూపిస్తున్న శ్రీ కె అరవింద రావు

దేవుడెలా ఉంటాడు ? దేవుడెలా ఉంటాడనే ప్రశ్న అనాదిగా మనిషి వేసుకుంటున్నదే. దీనికి మనిషే సమాధానం చెప్పాలి. పోతే.. దేవుడు నాకు చెప్పాడనో, దేవుని తరఫున మరొకరు చెప్పారనో లేదా మా మతగ్రంథం ఇలా చెపుతుందనో చెప్పాలి. లేకుంటే ఇతరులు నమ్మరు. దేవుడు ఆకాశంలోనూ, మనం భూమిపైనా ఉన్నామని సాధారణంగా ఎవరైనా చెప్పగల్గిన విషయమే. దానికి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నడక తో భూములు జయించిన సర్కారీ సాదు -వినోబా భావే

ఆధ్యాత్మిక నడక ‘భూదానోద్యమం’ కోసం, ‘సర్వోదయ’ సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఆధ్యాత్మిక జీవి ఆచార్య వినోబా భావే. రవాణా కోసం ధనం ఖర్చుకాకూడదనే నియమంతో ఆయన జీవితమంతా కాలినడకనే సాగిపోయాడు. దేశమంతా తిరుగుతూ, దాతల నుంచి సేకరించి లక్షలాది ఎకరాలు పేదప్రజలకు అందేలా చేశాడు. ‘‘నడిచే సాధువు’ గా పిలవబడే వినోబా తన ప్రతి సామాజిక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”దొ ర ”నెహ్రూను యెత్తు కెడితే నెహ్రూ దొరను ఎత్తి కుదేశాడు

నెహ్రూ – ఓ జ్ఞాపకం నెహ్రూ గారు నారాయణ దొరగారిని అమాంతం ఎత్తి సోఫాలో కుదేశారు. ఎవరీ నారాయణ దొర గారు? ఆయనకూ నెహ్రూ గారికీ ఏమిటి సంబంధం?  అప్పట్లో కలం కూలీ జి. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు నిసావానికి ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత ప్రజాస్వామ్య పితామహుడు

భారత ప్రజాస్వామ్య పితామహుడు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ- ఆధునిక భారతదేశ పితామహుడు- చర్రితపై చెరగని ముద్ర వేశారు. సార్వకాలిక మహోన్నత రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. నెహ్రూ ‘ప్రపంచ రాజనీతిజ్ఞులలో ప్రముఖుడు’ అని క్లెమెంట్‌ అట్లీ ప్రశంసించారు. ఫ్రెంచ్‌ మేధావి ఆంద్రే మార్లా దృష్టిలో ఇరవయ్యో శతాబ్ది ముగ్గురు విశిష్ట వ్యక్తులలో నెహ్రూ ఒకరు. వైదేశిక నీతిలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రోహిట్టింగ్ -264

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భద్రాద్రి రామునికి లక్ష కార్తీక దీప శోభ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -81 బాబు గారింట్లో ఈ బాబు

నా దారి తీరు -81 బాబు గారింట్లో ఈ బాబు మెయిన్ రోడ్ లోనే రోడ్డుమీదనే శ్రీలక్ష్మీ  తిరుపతమ్మ గుడికి వెళ్ళేదారిలో గుడికి సుమారు రెండు ఫర్లాంగుల దూరం విష్ణు భొట్ల శాస్త్రి గారిల్లుంది .వారిని ఊరిలో అందరూ గౌరవం గా ‘’బాబు గారు ‘’అంటారు .కనుక పేరుకంటే బాబు గారనే పేరుతోనే అందరూ పిలుస్తారు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment