Daily Archives: November 30, 2014

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67 104-      సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత -రేవా ప్రసాద్ ద్వివేది విద్యాభ్యాసం మధ్య ప్రదేశ్ లో నర్మదానదీ తీరం లో నాదేర్ గ్రామం లో పండిత నర్మదా ప్రసాద్ ద్వివేది ,లక్ష్మీ దేవి దంపతులకు రేవా ప్రసాద్ ద్వివేది 22-12-1935నజన్మించాడు .ఎనిమిదేళ్ళ వయసులో తలిదండ్రులను కోల్పోయిన దురదృష్ట వంతుడు .కాశీకి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రాణాలతో ఆడుకోకండి

ప్రాణాలతో ఆడుకోకండి బంతి తో పరుగుల వరద పారుతుంది బాల్ తో వికెట్లు కూలిపోతాయి బంతి బౌండరీలు దాటు తుంది బాల్ వికెట్ ను విసిరి గాల్లోకి లేపుతుంది బంతి బెయిల్స్ ను డాన్సు చేయిస్తుంది బాల్ స్పిన్ అయి స్పీడై చెలరేగుతుంది కాని బంతి ప్రాణాలు తోడేస్తుందని అనుకోలేదు అదే చేసింది బాల్ –‘’ఫిలిప్ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా తొలిసినిమా ‘ఆదర్శం’

ఆదివారం నవంబర్ 30, 2014 ఇది మన నిర్మాతల ఫస్ట్ సినిమా Updated : 11/30/2014 3:30:31 AM Views : 32 ఆదర్శం మూగ సినిమాల నిర్మాణం ఆగిపోయి టాకీలు వచ్చాక హైదరాబాదులో నిర్మితమైన సినిమా మా యింటి మహాలక్ష్మి (1959). ఈ సినిమాతోనే మన నగరంలో సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. దీంతో పాటు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బొబ్బిలి యుద్ధం కు యాభై ఏళ్ళు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముక్తికారకం.. వ్యాఘ్రేశ్వర దర్శనం

ముక్తికారకం.. వ్యాఘ్రేశ్వర దర్శనం – సి. విజయలక్ష్మి 20/10/2014 TAGS: భక్తునికి భగవంతునికి తేడా ఉండదు. భగవంతుడు నిరాకారుడు, నిస్సంగుడు అయినా భక్తుని కోరిక ప్రకారం భగవంతుడు ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో భక్తునికి అగుపిస్తాడు. లయకారునిగా పూజించబడుతున్న పరమేశ్వరుడు భోళాశంకరుడిగా ప్రఖ్యాతి వహించినవాడు. ఎందుకంటే శివ అని అంటే చాలు శివుడు మోక్షమిస్తాడు. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవన్న

అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవన్న – దాసరి దుర్గాప్రసాద్ 24/11/2014 TAGS: సర్వకాల సర్వావస్థలలోనూ నిరాకారుడు నిస్సంగుడు అయన భగవంతుని ఉనికి గోచరిస్తుందిక్కడ. బోళాశంకరుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి తన భక్తులు అడిగిందే తడువుగా వరాలిచ్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో యాగంటి ఒకటి. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మానవీయ వాణి.. భవాని

మానవీయ వాణి.. భవాని -సుధామ 29/11/2014 TAGS: సృజనకాంతి (సి.్భవానీదేవి సాహిత్య వివేచన) సంపాదకులు: డా.సి.ఎస్.ఆర్.మూర్తి, వెల: రూ.350/- హిమబిందు పబ్లికేషన్స్, 102, గగనమహల్ అపార్ట్‌మెంట్స్, దోమల్‌గూడ, హైదరాబాద్- 29; నాలుగు దశాబ్దాల తన సాహిత్య కృషి వేడుక సందర్భంగా – డా.చిల్లర భవానీదేవి గారు వెలువరించిన పుస్తకాల్లో తన సాహిత్యంపై వచ్చిన వ్యాసాలు, సమీక్షలు, … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాయలసీమ అస్తిత్వానికి ప్రతిబింబం

రాయలసీమ అస్తిత్వానికి ప్రతిబింబం -వెలుదండ నిత్యానందరావు 29/11/2014 TAGS: శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవ ఉపన్యాసాలు- వ్యాసాలు సంపాదకులు: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి వెల: రూ.150; పుటలు: 160 ప్రతులకు: వేమన అధ్యయన కేంద్రం తాళ్ళకాల్వ గ్రామం, గాండ్లపెంట మండలం అనంతపురం జిల్లా- 515521 డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి యువకోత్సాహంతో సేకరించి ప్రచురించిన ఉపన్యాసాల వ్యాసాల సంకలనం ఇది. రాయలసీమ ప్రత్యేక … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతర్జాలంలో అ‘ద్వితీయం’

అంతర్జాలంలో అ‘ద్వితీయం’ 30/11/2014 — పి.ఎస్.ఆర్. ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సులో చేరాలి? మిగతావారి కంటే భిన్నంగా ఏదైనా అద్భుతం సాధించాలి! తన అభిరుచికి తగ్గట్టుగా విదేశాల్లో చదివి సత్తా చూపాలి! – కార్తీక్ బుర్రలో బోలెడన్ని ఆలోచనలు *** ఇంటికొచ్చే అతిథులు మెచ్చేలా కొత్తరకం వంట ఏదైనా చేయాలి! తన ఆతిథ్యాన్ని వారు కలకాలం … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్రమించని తోడేలు..

విశ్రమించని తోడేలు.. 29/11/2014 TAGS: దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య- సార్క్-దేశాల శిఖర సభ ముగింపు రోజైన గురువారం నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేయడం దృశ్య ప్రసార మాధ్యమాలలో ఆవిష్కృతమైంది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్నియా ప్రాంతంలో పాకిస్తానీ ఉగ్రవాద హంతకులు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్‌

పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్‌ నార్ల వెంకటేశ్వరరావు అనే కంటే ‘నార్ల’ అంటేనే చప్పున తెలుగువారికి అర్థమవుతోంది. వి.ఆర్‌.నార్ల అని ఆయన్ని అంటుంటారు. తెలుగు పత్రికా రచనకు సరికొత్త ఒరవడిని దిద్దిన ఆయన, మూడు దశాబ్దాల పాటు సంపాదకుడుగా తెలుగుపత్రికా పాఠకులకు చిరపరిచితుడు. నార్ల సంపాదకీయాలు విశిష్టంగా, వివేచనాయుతంగానేకాక, చర్చనీయాంశాలుగా కూడా వుండేవి. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్త మురిపెం’ ముగిసింది!

కొత్త మురిపెం’ ముగిసింది! రెండు తెలుగు రాష్ర్టాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఆరు నెలలు పూర్తికావస్తోంది. అంటే ప్రభుత్వాల పనితీరును అధ్యయనం చేయడానికి, ఆపై విమర్శలు లేదా ప్రశంసలు చేయడానికి అవసరమైన కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ పూర్తికావస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. ఈ ఆరు నెలల్లో ఈ ముఖ్యమంత్రులు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66 102-విద్యా సాగరుడైన ఆచార్య జ్ఞాన సాగర్ ఇరవై వ శతాబ్దానికి చెందినా దిగంబర జైన ఆచార్య కవి జ్ఞానసాగరుడు .అనేక మహా  కావ్యాలు రాసి ఆచార్య విద్యాసాగర్ బిరుదు పొందాడు .అసలు పేరు భూరామల్ చబ్ద .తండ్రిపేరు చతుర్భుజ్. తల్లి ఘ్రిత్ భారిదేవి .రాజ స్తాన్ లోని సికార్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65

గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65 100-సాహిత్య రత్న రహస్ బిహారీ ద్వివేది ఉత్తర ప్రదేశ్ లోని అలహా బాద్ లో  రహస్ బిహారీ ద్వివేది 2-1-1947 జన్మించాడు సంస్కృతం లో రాష్ట్ర పతి ప్రశంసా పత్రం2012లో  అందుకొన్నాడు .సంస్కృత సాహిత్యం లో ఆచార్య డిగ్రీని ,సాహిత్య రత్నను ,ఏం. ఏ .లను పొందాడు .1977లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment