Daily Archives: నవంబర్ 24, 2014

”కోరంగి ”తుఫాన్ కు వ175 ఏళ్ళు

భీమ ఖండ

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

నటి మనోరమ

నటి మనోరమ

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

”భళా” త’భలా’ ప్రసాద్‌!

త’భలా’ ప్రసాద్‌! వయ్యారిభామ నడక తీరును, ఆమెను అనుసరించే పోకిరి కుర్రాడి అల్లరి చేష్టలను.. లయకారుడి ఉగ్రతాండవాన్ని, ఆయన్ని శాంతింపజేసే మంత్రపఠనాన్ని తబలా వాయిద్యంతోనే చూపించగల నేర్పరి ఈయన. తన 72 ఏళ్ల వయసులో 65 ఏళ్లపాటు తబలాతోనే సావాసం చేసిన విద్వాంసుడాయన. ఘంటసాల నుంచి నేటి కార్తీక్‌ రాజా వరకు ఎంతోమంది సంగీత దర్శకుల … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

మా ఊరు అట్లాలేదు- బెల్లి యాదయ్య

మా ఊరు అట్లాలేదు – బెల్లి యాదయ్య 24/11/2014 TAGS: సహజంగా పడమర నుంచి తూర్పుకే వీస్తుంటుంది గాలి ప్రవహిస్తుంటాయి నీళ్లు దేవుడు బ్రాహ్మడూ దొరలూ వాయుగర్భం వద్దే జలమాయి దాపునే్న కొలువుతీరి ఉంటారు మా పాలెం అట్లా ఉండదు జ్వాలా నరసింహుడి గొప్ప గుడి హరిజనుల చీకటి అరలు పక్కపక్కనే పశ్చిమాన ఉన్నాయి మా … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

శేషప్పకవి సామాజిక చిత్రణ – తిరునగరి

శేషప్పకవి సామాజిక చిత్రణ – తిరునగరి, 9392465475 24/11/2014 TAGS: తెలుగు సాహిత్యంలో శతక వాఙ్మయానికి ఓ విశిష్టత ఉంది. ప్రతి శతక కర్త తన నాటి సమాజాన్ని తాను రచించిన శతకంలో ప్రస్తావించాడు. ఆ సమాజంలోని ఎగుడుదిగుళ్ళను ఎత్తిచూపించాడు. అప్పటి పాలకుల దుర్నీతినీ, దుశ్శాసనాల్నీ ఖండించాడు. ప్రజల బాధలను, వేదనలనూ ఎలుగెత్తి చాటాడు. అది … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కారా మాస్టారి తోలి కధలు -మలి ఆలోచనలు

తొలి కథలు.. మలి ఆలోచనలు – కె. ఎన్. మల్లీశ్వరి, 9246616788 24/11/2014 TAGS: ‘అదృశ్యము’, ‘బలహీనులు’ కథలు రాసేనాటికి కారా మాస్టారి వయసు 21 సంవత్సరాలు. 1945లో రూపవాణి, వినోదిని పత్రికలలో ఈ రెండు కథలూ అచ్చయ్యాయి. కారా మాస్టారి ‘నవతీతరణం’ సందర్భంగా మాస్టారి సాహిత్యమంతా మళ్ళీ ఒకసారి చదివాను. అదృశ్యము, బలహీనులు విస్మృత … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

అభాగినుల పాలిట ఆపన్నహస్తం -లావణ్య

అభాగినుల పాలిట ఆపన్నహస్తం -లావణ్య 16/11/2014 TAGS: ఎందరెందరో అభాగినులకు ఆమె ఆశాదీపం… గూడులేని వారెందరో ఆమె నీడన చేరి ప్రశాంత జీవనాన్ని ఆస్వాదిస్తున్నారు… చేదు జ్ఞాపకాలను మరచిపోయ ఆమె అండతో సాంత్వన పొందు తున్నారు… ఢిల్లీకి చెందిన సునీతా కృష్ణన్ అనాథ మహిళలు, వీధి బాలల సంక్షేమానికి కృషి చేస్తూ ఇతరులకు స్ఫూర్తిదాతగా నిలిచారు. … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

స్వచ్చభారత్ కు ఆదర్శం -సాలూరు

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

”తెలింగ”కుల పదం కూడా అంటున్న – ఆర్.వి ఆర్.

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

నామిని సుబ్రహ్మణ్యం రాసిన ”మూలిoటామే”నవలపై సిద్ధాంత రాద్దాం తాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి