Daily Archives: నవంబర్ 10, 2014

వర్గల్ లో శ్రీ విద్య సరస్వతి దేవాలయం మరియు రత్నలయం లో శ్రీ వెంకటేశ్వరా దేవాలయ సందర్శనం 9/11/14 ఆదివారం .

వర్గల్ లో శ్రీ విద్య సరస్వతి దేవాలయం మరియు రత్నలయం లో శ్రీ వెంకటేశ్వరా దేవాలయ సందర్శనం 9/11/14 ఆదివారం .

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఆదివారం హైదరాబాద్ లో మా అక్క బావ శ్రీమతి వేలురి దుర్గ శ్రీ వివేకానంద్ ల మరియు తిరుమలగిరిలో మా కజిన్ శ్రీమతి/ శ్రీ చెరుకుపల్లి రామ చంద్ర మూర్తి గారాల కుటుంబాల తో మేము 

9/11/14 ఆదివారం హైదరాబాద్ బోవేన్పల్లీ  లో మా అక్క బావ శ్రీమతి వేలురి దుర్గ శ్రీ వివేకానంద్ ల మరియు తిరుమలగిరిలో మా కజిన్ శ్రీమతి చెరుకుపల్లి సరదా , బావ గారు శ్రీ రామ చంద్ర మూర్తి గారాల కుటుంబాల తో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు

వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు నికొనార్‌ పారా కవితలు నిర్మొహమాటంగా మాటాడతాయి. ఖచ్చితమైన అభివ్యక్తి వాటిల్లో కనిపిస్తుంది. భౌతిక శాస్త్రపు గణిత సిద్ధాంతాల్ని పోలి ఉంటాయి. తన చుట్టూ ఉండే వాటినే కవిత్వం చేశారు పారా. సాధారణ భాష నుంచి, స్వీయపోరాటాలు, అనుభవాలు, తననితాను ప్రశ్నించుకునే తాత్వికత వరకూ పారా కవిత్వం కొనసాగుతుంది. … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు

సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు ఆంధ్ర సాహిత్యాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన కవివరేణ్యుడు దువ్వూరి రామిరెడ్డి. ఆయన 120వ జయంతి నేడు. 1895లో నెల్లూరుజిల్లా గూడూరులో దువ్వూరి సుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు రామిరెడ్డి జన్మించారు. భారతదేశం స్వేచ్ఛ, స్వాతంత్య్రం, జాతీయతతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతున్న రోజులవి. … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి

కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి మాలాంటి వారికి నేడు వామపక్ష పార్టీలు ఉన్న స్థితిని చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. అనేక ఆకర్షణీయ పథకాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి పాలకవర్గ పార్టీలు పోటీలు పడి చేస్తున్న రాజకీయ జూద క్రీడ నుంచి ప్రజల్ని కాపాడవలసిన వామపక్ష పార్టీలు ఎవరికి వారే … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి