Daily Archives: నవంబర్ 22, 2014

యెర్ర బస్సు గాలి తుస్సు

ఎర్రబస్సు రివ్యూ! (18-Nov-2014) దాదాపు ఐదేళ్ళ క్రితం ‘మేస్త్రి’లో కీలక పాత్ర పోషించిన దాసరి నారాయణరావు ఈ యేడాది ప్రారంభంలో ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మోహన్ బాబు మావగారికి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు… మళ్ళీ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో దాసరి ‘ఎర్రబస్సు’ చిత్రాన్ని రూపొందించారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, కేథరిన్ జంటగా నటించిన ఈ సినిమాలో … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

చరిత్ర సృష్టించిన నేతలు

చరిత్ర సృష్టించిన నేతలు – ఎస్.కె. సిన్హా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరాగాంధీలు ఇద్దరూ జాతి గుర్తుంచుకోవలసిన గొప్ప నేతలు. వివిధ రంగాల్లో దేశానికి వీరిద్దరూ చేసిన నిరుపమానమైన సేవ ఎన్నటికీ మరువలేనిది. వల్లభ్‌భాయ్ పటేల్ దేశాన్ని సమైక్యం చేయడమే కాకుండా ఏడాదికాలంలో ఉపఖండంగా గుర్తింపు తీసుకొచ్చారు. లేకపోతే దేశం మొత్తం 550 ముక్కలుగా విడిపోయి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014)

నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014) నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతో పాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు. నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

మాయని మచ్చ

మాయని మచ్చ ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కూడా ఆయనలో అవమానాన్నీ, ఆగ్రహాన్నీ కలిగించ లేదట. రాజీనామా చేసేది లేదంటున్నారు. మరో పదిరోజుల్లో పదవీ విరమణ చేస్తున్న ఆయనకు ఇదంతా పరువు తక్కువ వ్యవహారంగా కనిపించకపోవచ్చునేమో కానీ, యాభైయేళ్ల వయసున్న ఓ అత్యున్నత స్థాయి సంస్థకు మాత్రం ఇది పరువుప్రతిష్ఠల సమస్యే. అటువంటి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

స్మృతులు – నా కవిత – బందా

జయించరాని మరణానికి తలవంచిన మానవత నిర్మించినవే స్మృతులు – అవే సమాధులు! భరించరాని దుర్మార్గం కబళించలేక  మిగిలించినవే  స్మృతులు – అవే శిధిలాలు ! అనంతమైన సంపదలు ఆవిరవగ  అగుపించేవే స్మృతులు – అవే పురాతన భవనాలు ! అన్యోన్యమైన ప్రేమ విఫలమైతే మరణించేవే స్మృతులు – అవే ఎందరో ప్రేమికుల విషాదాంతాలు !  అభాగినుల … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం, కవితలు | Tagged | వ్యాఖ్యానించండి