Daily Archives: November 18, 2014

విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ – ద్వా.నా.శాస్ర్తీ,

విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ – ద్వా.నా.శాస్ర్తీ, 9849293376 ఆధునిక సాహిత్యాభివృద్ధికోసం, ప్రాచుర్యం కోసం తొలి నాళ్ళలో ఎందరో శ్రీకారం చుట్టారు. బీజాలు లేనిదే చెట్టు రాదు. అటువంటి బీజాలు వేసిన వారిలో ‘మహోపాధ్యాయ’ శ్రీ ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ ఒకరు. 1864లో ఉత్తరాంధ్రలో జన్మించి పార్వతీపురానికి దగ్గరలో వున్న ‘మేరంగి’ జమీందారీ సంస్థానంలో దివాన్‌గా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్మరించలేని సాహిత్య గుణాలు – ఒబ్బిని

విస్మరించలేని సాహిత్య గుణాలు – ఒబ్బిని, 9849558842 ‘‘తాము గడపవలసిన జీవితం, అనునిత్యం తాము ఎదుర్కోవాల్సిన పోరాటాలు తమ కళా రచనలో భాగంగా ఉండకపోతే, అవి దేశానికి ప్రాతినిధ్యం వహించకపోతే, ఆ ప్రజల్లో ఏదో పెద్ద లోపం, ఏదో కుళ్లు ఉందన్నమాట…’’ – కట్టమంచి రామలింగారెడ్డి ఈ వాక్యాలు మనకు సాహిత్యం యొక్క బాధ్యత గురించి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు

గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు బ్రూమ్‌ టెక్నిక్‌(చీపురు టెక్నిక్‌)కు ఆద్యుడు గాంధీజీ కాదు. దీనికి ఆద్యుడు సంత్‌గాడ్గే బాబా. ఆ నిరంతర సంచారి ఉదయం ఏదో ఒక ఊరెళ్లి, చీపురుతో ఊడ్చేసి, సాయంత్రం ఏ గుళ్లోనో కీర్తనలను పాడేవాడు.. జనం మస్తిష్కాల్లో, తిష్ఠవేసిన మూఢత్వాలను, మకిలిని కడిగేసేవాడు. మహారాష్ట్రలో సోషలిస్టు భావాలకి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గండిపెతకు గండికొట్టే యత్నం లో ”కల్వ కుంట ”

గండిపేటకు గండం హైదరాబాద్‌లో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ పరిరక్షణకోసం అమలులో ఉన్న జీవో 111ను మార్చి, పరిసర గ్రామాల్లో భూములకు మంచి విలువ వచ్చేట్టు చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్య అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ జీవో ప్రకారం ఆ రెండు జలాశయాలకు 10కి.మీ. పరిధిలో ఎటువంటి నిర్మాణాలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment