Daily Archives: July 7, 2016

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -195

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19573-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్–3(చివరి భాగం ) ఎడ్డింగ్ టన్ఉపన్యాసాలు ఇవ్వటానికీ సిద్ధమయ్యాడు .నెమ్మదిగా మొదలు పెట్టి గంభీరంగా మాట్లాడేవాడు .దృఢమైన నోరు ,లోతైన కళ్ళు ,వాటిని సగం మూసి ఉంచే కనురెప్ప వెంట్రుకలు చూస్తీ ఈ వ్యక్తీ ప్రపంచం అంతా, ఆలోచనలతో మునిగి ఉన్నట్లు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -194

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -194 73-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్-2   పూర్వపు సైంటిస్ట్ లు నక్షత్ర౦ లోని పరిస్థితులను అతి సామాన్యంగా చెప్పారు .కాని ఎడ్డింగ్ టన్ ధేర్మో డైనమిక్స్ ను ,అటామిక్ ఫిజిక్స్ తో మిక్స్  చేసి సేఫీడ్ వేరియబుల్స్ అంటే కొన్ని నక్షత్రాలు క్రమప్రకారం వాటిలోని కాంతి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -193

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -193 73-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్ ‘’మనిషి తర్కం అతని గొప్ప ఆయుధం ‘’అంటాడు బ్రిటిష్ ఖగోళ ,గణిత శాస్త్ర వేత్త ఆర్ధర్ ఎడ్డింగ్ట న్ .సంఖ్యలతో ప్రారంభమై సంఖ్యలతో అంతమయే తీరులో మధ్యలో ప్రభావిత సైంటిఫిక్ పాండిత్యం అని ఆర్ధర్ స్టాన్లీ ఎడ్డింగ్ట న్ ను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”మా అన్నయ్య ”ఆత్మీయ కవితా సంకలనం ఆవిష్కరణ సభ

సాహితీ బంధువులకు శుభకామనలు -సరససభారతి 94 వ సమావేశంగా ,సరసభారతి రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో న ”మా అన్నయ్య ”పై నిర్వహించిన ఆత్మీయ కవిసమ్మేళనం కవితా సంకలనాన్ని 17-7-16 ఆదివారం ఉదయం 10 గం  లకు విజయవాడ చండ్ర  రాజేశ్వర రావు లైబ్రరీ(బందరు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -192

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -192 72-20 వ శతాబ్ది ప్రముఖ ప్రభావ రష్యన్ స్వర కర్త –ఇగార్ స్ట్రావిన్స్కి-2 (చివరి భాగం ) సాధారణ సంగీత సూత్రాలకు విరుద్ధంగా పెట్రౌచాకా ,షాకెర్ లను చేశాడు .ఆకస్మిక అంతర్వేశనం(ఇంటర్ పోలేషన్ ) ,దారుణ దాట్లు,సంబంధం లేని ఫ్రేజులుతో  ఒక తరాన్ని అంతటిని ప్రభావితం చేశాడు .సంగీత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా మేనమామ కొడుకు విశ్వనాధం

  మామేనమామ గుండుగంగయ్య గారి 63ఏళ్ల నాలుగవ కొడుకు విశ్వనాధం జూన్ 27 సోమవారం రాత్రి  కొంతకాలంగా కిడ్నీ వ్యాధి తో బాధపడి చనిపోయాడు .వాడిది ఒక వింత కధ . చిన్నప్పటి నుంచి మాటలు రావు .కానీ మంచి అవగాహన ఉండేది .వయసు వచ్చినా పసిపిల్లాడి మనస్తత్వం .చెప్పిన పని చేసేవాడు .మా ఇంటికి ఎప్పుడూ … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment