Monthly Archives: సెప్టెంబర్ 2018

‘’రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా ‘’,అన్నమనవడు

మా నైంత్ క్లాస్ మనవడు పరిగెత్తుకొచ్చి ‘’తాతా!రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా’’అన్నాడు .పిల్లకాకి కేం తెలుసు?అనుకోని ,’’ఏరా అదేమైనా ఆషామాషీ వ్యవహారమా ? అది యుద్ధ విమానం రా ‘’అన్నాను .’’అయితే ఏంటిట?’’అన్నాడు .’’కాదురా బుడ్డీ !దాని సంగతి నీకేం తెలుసు ?’’అన్నాను .’’తాతా!చిన్నప్పుడు నేను కాగితం పడవలు చేసి వాననీళ్ళలో పరిగెత్తించా .కాగితాలతో రాకెట్లు తయారు’ … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -6

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -6 బృహదారణ్యకం లోనే సన్యాస విషయం సమగ్రంగా చెప్పబడింది .శుక్ల యజుర్వేదానికి చెందిన ‘’జాబాలోపనిషత్ ‘’కూడా సన్యాసం గురించి చెప్పింది .శంకర భగవత్పాదుల వంటి వారలకు  బ్రహ్మ చర్యం నుండే  సన్య సించవచ్చు అని దారికూడా చూపింది .యాజ్ఞావల్క్యుడే మొదట సన్యాసం స్వీకరించాడు అన్నమాట యదార్ధం .పరివ్రాజక ధర్మం గురించి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

మనసు దోచే మారేడు మిల్లి అంద చందాలు

మనసు దోచే మారేడు మిల్లి అంద చందాలు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి భద్రాచల వెళ్ళేదారిలో రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరం లో మారేడు మిల్లి ఉంది .’’దీన్ని వాల్మీకి వ్యాలీ  వనవిహార స్థలి ‘’అంటారు .పచ్చని పంట చేలు ,ప్రకృతి సోయగం చూస్తే భగవంతుడే మానవులకు నయనానందం  కోసం సృష్టించిన  భూలోక స్వర్గమా … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా

ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా 1902 లో ఎస్. ఎస్. ఒలింపియా నౌకను ఒకటిన్నర లక్షల రూపాయలతో కొని, జైపూర్ మహారాజు సవాయ్ రెండవ మాధవ్ సింగ్ అందులో రెండు అతి పెద్ద వెండి బిందెలలో 8 వేలలీటర్ల పవిత్ర గంగాజలం … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి ఉషాకుమారి  దిన చర్య ఉదయం 7 గంటలకే కేరళ తిరువనంతపురానికి దక్షిణాణ ఉన్న.’’ అ౦బూరి ‘’గ్రామం ఇంకా నిద్ర మత్తులో ఉండగానే ప్రారంభమౌతుంది .ఆమె అగస్త్యవనం పరిధిలోని  ‘’కున్న తుమల ‘’అగస్త్య ఏకోపాధ్యాయ పాఠశాల టీచర్ .రోజూ రెండుగంటలు కొండ దారిలో అరణ్యం లో నడుచుకుంటూ  బడికి చేరుకోవాలి. ఇక్కడ’’ కాని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

అతి ప్రాచీన శ్రీ ము౦డేశ్వరి దేవాలయం-బీహార్

  బీహార్  రాష్ట్రం కైమూర్ జిల్లా కౌరాలో ఉన్న శ్రీ ముండేశ్వారి దేవాలయం క్రీ .శ.625 నాటి అతి ప్రాచీన దేవాలయంగా వినుతి కెక్కింది .ఆ నాటి శాసనమే సాక్ష్యం .ఇప్పటికీ పూజా పునస్కారాలు అందుకొంటున్న దేవాలయం కూడా అని  పురావస్తు శాఖ ధృవీకరించింది .    ము౦డేశ్వర కొండపై 608 అడుగుల ఎత్తునున్న దేవాలయం … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

వెయ్యేళ్ళ నాటి అద్భుత గణపతి

చత్తీష్ గడ్  రాష్ట్రంలో మావోయిస్ట్  బస్తర్ పర్వతాలలో 13 వేల అడుగుల ఎత్తున ఉన్న డోల్కా పర్వత శిఖరాగ్రం పై వెయ్యేళ్ళ నాటి ప్రాచీన గణపతి విగ్రహం లభించి ,అందర్నీ ఆశ్చర్య పరచింది .భీకరారణ్యాలమధ్య ఉన్న ఈ పర్వతం చేరటం చాలాకష్టం ..పదవ శతాబ్ది కి చెందినా 6 అడుగుల ఎత్తు 21 అడుగుల వెడల్పు … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీదక్షిణా మూర్తి నుతించిన శ్రీ విష్ణు శతకం

శ్రీదక్షిణా మూర్తి నుతించిన శ్రీ విష్ణు శతకం సరసభారతికి అత్యంత ఆప్తులు ,నాపై అపార కరుణా దృక్కున్నవారు ,చుళుకీకృత సర్వ గీర్వాణ వాజ్మయ పాదోది పయస్కులైన అపర ఆగస్య ముని వరేణ్యులు ,  శ్రీ లలితా పరాభట్టారిక పరమోపాసకులైన  బ్రహ్మశ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి బ్రాహ్మీ మూర్తుల అనుంగు అంతేవాసులు ,వారి దౌహిత్రులు  … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

మా తమలపాకు పందిరిలో తామరాకు లాంటి తమలపాకులు

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13 4-బ్రహ్మశ్రీ సామవేదం సూర్యనారాయణ అవధానిగారు, కుమారులు  శ్రీరామ పురాగ్రహారానికి చెందిన నాలుగవ వారు   బ్రహ్మశ్రీ సామవేదం సూర్యనారాయణ  అవధాని   గారు హరితస గోత్రీకులు .తాతగారు  ముక్కామల కు చెందిన ఆహితాగ్ని ‘తండ్రి తెలుగు పండితుడు .తండ్రీ కొడుకులు అగ్నిహోత్రంకాని శ్రౌతం కాని చేయలేదు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి