Monthly Archives: సెప్టెంబర్ 2018

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-1

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-1 ‘’అవును ఖచ్చితంగా ఉంది ‘’అంటున్నారు విశ్లేషకులు వివేక శీలురు .గాంధీ బహుపార్శ్వా  లున్న వ్యక్తి ,మనీషి .అంతటి మహోన్నతుని ఇప్పుడే కాదు ఎప్పటికీ విస్మరించలేము .తనజీవితం లో 40 ఏళ్ళు అహింసా  సిద్ధాంతానికి అ౦కిత మైనవాడు .మత … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

1988 లో నా వార్ధా- సేవాగ్రా౦ సందర్శన యాత్ర -చంద్ర భాల్ త్ర్రిపాఠి

’2018  సెప్టెంబర్ 28 వార్ధా లోని గాంధి పీస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు శ్రీ కుమార్ ప్రశాంత్ నాతొ చేసిన టెలిఫోన్ సంభాషణలో నా మొదటి ,చివరి  1988 లో వార్ధా సేవాగ్రామసందర్శన యాత్ర   జ్ఞాపకాలు సుళ్ళు తిరిగాయి .మొదట నేను పౌనార్ ఆశ్రమ వెళ్లి శ్రీ వినోబాభావే సోదరుని చూశాను .అక్కడనుంచి వార్ధా వెళ్లి … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

సుప్రీమే  సుప్రీమా ?

సుప్రీమే  సుప్రీమా ? మఠాధిపతిలు ,పీఠాధిపతులు సుప్రీం తీర్పుపై మౌనం వహిస్తున్నారేమి?ఉపేక్ష దేనికి సంకేతం ?ఇప్పటిదాకా మీరు ఉపదేశిస్తున్న  సాంఘిక నియమాలు ,సనాతన సంప్రదాయం అనుసరిస్తున్న వారి గతేమిటి స్వామీజీలు ?అటకెక్కాల్సిందేనా ? ఇప్పుడు మీ బాధ్యత ఎక్కువైందా తగ్గి హాయిగా ఊపిరి పీలుస్తున్నారా అయ్యలూ -దుర్గాప్రసాద్

Posted in అవర్గీకృతం | Tagged | 1 వ్యాఖ్య

28-9-18శుక్రవారం ఉదయం కవులు, రచయితలూ, కళాకారులు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి ,తర్వాత జరిగిన సభలోని దృశ్యాలు

28-9-18శుక్రవారం ఉదయం కవులు, రచయితలూ, కళాకారులు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి ,తర్వాత జరిగిన సభలోని దృశ్యాలు https://photos.google.com/share/AF1QipPO5reQ3wT1UlqDemWueJhPtJu_8tZ-OuA0TEAQxD_QNbjKFuFg5qQ7zRBn08TXkg?key=VGFxdVFtU0JnM0YzQ0R5a3lxVGxQelFkNDR5VGRR   ‘’చంద్రుని ‘’కో నూలుపోగు నిన్న సాయంత్రం శ్రీ పూర్ణ చ౦ద్ ఫోన్ చేసి ‘’రేపు ఉదయం సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ డి .విజయ భాస్కర్ తోకలిసి రచయితలూ కవులు ముఖ్యమంత్రి శ్రీ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -15

ఇప్పటి వరకు మనం కోనసీమ లోని రామేశ్వర అగ్రహార ఆహితాగ్నులు వేద పండితుల గురించి తెలుసుకొన్నాం .ఇకనుంచి నేదునూరు దగ్గరున్న కామేశ్వరి అగ్రహారం లోని వారి గురించి తెలియజేస్తాను . 1-శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు రెండు చెవులకు బంగారు రింగులు ,కనులలో వేద ప్రకాశం ,కుడి చేతి నాలుగు  వేళ్ళకూ బంగారు ఉంగరాలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | 2 వ్యాఖ్యలు

అణు శాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకట రామయ్య పుస్తకావిష్కరణ

అణు శాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకట రామయ్య సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఇప్పటికి 30 సుప్రసిద్ధ గ్రంథాలను ప్రచురించింది .అందులో నేను రాసినవి 18 ఉన్నాయి .వీటిలో ‘’కేమోటాలజి పిత కొలచల సీతారామయ్య ‘’మన ఆంద్ర శాస్త్రవేత్త గురించి రాసినది .ఇప్పుడు అణుశాస్త్ర వేత్త  డా .ఆకునూరి వెంకట రామయ్య గారి  పై … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

   ధనికొండ హనుమంతరావు

   ధనికొండ హనుమంతరావు ఒకప్పుడు’’ రేరాణి ‘’పత్రిక చదవని వారంటూ ఉ౦డేవారుకాదు ..చదవక పొతే గిల్టీగా ఫీలయ్యేవారుకూడా .అంతటి ప్రభంజనం సృష్టించి౦ది  ఆ’’ రాత్రి రాణి ‘’..ఈ పత్రిక సంపాదకుడే ధనికొండ హనుమంతరావు .గుంటూరు జిల్లా తెనాలి దగ్గర అమృతలూరు మండలం లో ఇంటూరు గ్రామం లో హనుమంతరావు 1919 లో జన్మించాడు .బి ఏ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

రేడియో టాక్

సాహితీ బంధువులకు శుభకామనలు -మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భం గా విజయవాడ రేడియో కేంద్రం వారు గాంధీజీ -సత్యం ,అహింస ,సత్యాగ్రహం  సహాయ నిరాకరణ అనే 4 అంశాలపై రాసి ప్రసంగించమని కోరగా ,రాసి ఇవాళే రేడియోస్టేషన్ కు వెళ్లి  రికార్డ్ చేసిశాను .ఇవి ఉదయం 6 గంటల” సూక్తి సుధ ”లో అక్టోబర్ 6 ,8 … చదవడం కొనసాగించండి

Posted in రేడియో లో | Tagged | వ్యాఖ్యానించండి

కాలభైరవాలయం  –ఇసన్నపల్లి

కాలభైరవాలయం  –ఇసన్నపల్లి తెలంగాణా కామారెడ్డి జిల్లా రామన్నపల్లి మండలం ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం ప్రసిద్ధమైంది .కాశీలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు . శివుని ఆత్మస్వరూపం తో  ఇక్కడ కాలభైరవస్వామి కొలువై ఉన్నాడు .ఇదికామారెడ్డికి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న క్షేత్రం .పంటపొలాలమధ్య పింక్ రంగు దేవాలయం దూరం నుంచే ఆకర్షిస్తుంది .దోమకొండ సంస్థానాదధీశులకాలం … చదవడం కొనసాగించండి

Posted in దేవాలయం | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -7

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -7 మిథిలానగరానికి దగ్గరలో ఒక ఆశ్రమం లో ‘’కతుడు ‘’అనే ఆయన ఉండేవాడు . .ఆయన కుమార్తె కాత్యాయని .అందం తో పాటు బుద్ధి శాలిని .యుక్తవయసురాగానే  కతుడు భార్యతో కూతురు వివాహ విషయం చర్చించాడు .శుభ లక్షణాలున్న తమ కూతురు  సాక్షాత్తు లక్షీస్వరూపమని భావించారు .గంగాతీరం లో ఒక మహాత్ముడు ఆశ్రమం లో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి