Monthly Archives: డిసెంబర్ 2018

ఫిన్ లాండ్ దేశం లో విద్యా విధానం -3(చివరిభాగం )

ఫిన్ లాండ్ లో బడులు  రోజూ ఒంటిపూట బడులే .ఏడేళ్ళ వయసు నుంచి 16ఏళ్ళ వయసు వచ్చేదాకా తొమ్మిదో గ్రేడ్ దాకా అందరూ చదవాల్సిందే .ఇది నిర్బంధ విద్య అనిపించినా ,తరగతిగది పిల్లల పాలిటి స్వర్గ దామమే .డ్రెస్ కోడ్ అంటే యూనిఫాం బెడద లేదు .హాయిగా  ఎంచక్కా  రంగురంగుల డ్రెస్ వేసుకొని సీతాకోక చిలుకల్లా … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

ఫిన్ లాండ్ దేశం లో విద్యా విధానం

ఫిన్ లాండ్ లో ‘’ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ డెవలప్ మెంట్ ‘’అనే సంస్థ ,మూడేళ్ళ కోసారి ప్రపంచ స్థాయి లెక్కలు ,సైన్స్ మొదలైన అంశాలలో విద్యార్ధుల సామర్ధ్యాన్ని పరీక్షించటానికి పోటీ నిర్వహిస్తుంది .నాలుగేళ్ళ క్రితం భారత్ ఆ పోటీలో పాల్గొని చివరి నుంచి ,రెండో స్థానం పొంది ‘’,సిగ్గుతో చిమిడి ‘’మళ్ళీ పోటీలో … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | 2 వ్యాఖ్యలు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 355-సంస్కృత భాషణ ఉద్యమ నేత ,’’సంస్కృత భారతి’’ స్థాపకుడు –చాము కృష్ణ శాస్త్రి (1956)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 355-సంస్కృత భాషణ ఉద్యమ నేత ,’’సంస్కృత భారతి’’ స్థాపకుడు –చాము కృష్ణ శాస్త్రి (1956)      చాము కృష్ణ శాస్త్రి 23-1-1956న కర్ణాటక మంగుళూరు జిల్లా కాదిల గ్రామం లో జన్మించాడు .తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ లో సంస్కృతం నేర్చి, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా టీనేజ్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు

దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు    నిడుఆంద్ర భారతి ,వాణీ దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు —దవోలు వేంకటరావు  దాసు శ్రీరాములు గారు – పరిచయము – నిడుదవోలు వేంకటరావుభారతి సరస్వతీ దాసు శ్రీ  అద్యతనాంధ్ర సాహిత్య జగత్తులో ప్రసిద్ధులైన కొందఱు కవి పండితుల శతాబ్ది జయంత్యుత్సవములు జరిగినవి. కాని గడచిన శతాబ్దిలో ఘన … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

శాసనాలై నిలిచిన మహాకవులు

విష్ణుసూరి: ఇతడు అద్వయానంద కృష్ణుని శిష్యుడు. ఈ మహాకవికి సంస్కృతంలో ఉన్న స్ఫూర్తి, పూర్తి సౌలభ్యం క్రీ.శ. 1295 నాటిదైన మగతల శాసనం వల్ల తెలుస్తున్నది. రేపి: క్రీ.శ. 1214 నాటి గణపవర శాసనంలో ఈ కవి ప్రశంస ఉన్నది. వందిసుతుడు, వేణీప్రియా భుజంగుడని, భరద్వాజ గోత్రుడని, సుచరితనిరతుడని, ఇతని కల్పనా శైలి సహృదయంగా అందరికి … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి — మేడవరం రామబ్రహ్మశాస్త్రి తెలుగు కవి, పండితుడు. ఆయన ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం కోరిక మేరకు ఆయన లక్ష్మీకాంతం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేసిన సుందరకాండము కావ్యం పూర్తిచేశారు. ప్రసిద్ధ కవి, పండితుడు వేలూరి శివరామ శాస్త్రికి శిష్యుడైన మేడవరం రామబ్రహ్మశాస్త్రి సంస్కృతాంధ్రాల్లో మంచి పండితునిగా పేరొందారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి సుందరకాండముతో పాటుగా … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

వేట పాలెం గ్రంథా లయ శత వార్షిక వేడుకలో పాల్గొందాం

సాహితీ బంధువులకు శుభకామనలు -2019 నూతన సంవత్సర శుభా కాక్షలు – ఒంగోలుజిల్లా వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం స్థాపించి నూరుసంవత్సరాలైంది .ఇదే మనరాష్ట్రం లో అతి ప్రాచీన లైబ్రరీ .దీనిని శ్రీ వివి శ్రేష్ఠిగారు 1918లో స్థాపించగా తర్వాత పోషణ భారాన్ని శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు గారు చేబట్టి తీర్చి దిద్దారు ఇక్కడ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 354-సంస్కృత చలన చిత్రాలు

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 352-వాడుక సంస్కృత భాషా ప్రచారకుడు  –ఆర్ .రామ చంద్రన్ (1960-)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 352-వాడుక సంస్కృత భాషా ప్రచారకుడు  –ఆర్ .రామ చంద్రన్ (1960-) సంస్కృతం లో మహా పండితుడైన ఆర్ .రామ చంద్రన్ 1960లో తమిళనాడు లో జన్మించాడు చెన్నైలో రామకృష్ణ వివేకానంద సంస్కృత శాఖలో పని చేశాడు .దక్షిణ భారత సంస్కృత భారతికి ఉపాధ్యక్షుడు .గొప్ప సంకీర్తనా చార్యుడైన తండ్రికి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

23-12-18 ఆదివారం నన్నయభట్టు సందర్శించ చారిత్రిక దేవాలయం

23-12-18 ఆదివారం మేమిద్దరం .మాకోడలు శ్రీమతి సమత,మనవడు సంకల్ప్ ఉయ్యూరు నుండి కలిదిండి శ్రీ పాతాళ భోగేశ్వరాలయం( క్రీ.శ 1011రాజరాజ నరేంద్రుడు నన్నయభట్టు సందర్శించ చారిత్రిక దేవాలయం ) భీమవరం శీ భీమేశ్వర స్వామి ,మావూళ్ళమ్మ దేవాలయాలు ,అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ దేవాలయం ,బీచ్ ,కోనసీమ అందాలకు నిలయమైన కొబ్బరి తోటలు ,పెనుకొండలోసుమారు 3 … చదవడం కొనసాగించండి

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి