Monthly Archives: డిసెంబర్ 2018

అనుకోకుండా అంతర్వేది

సాహితీ బంధువులకు శుభకామనలు -23-12-18 ఆదివారం ఉదయం 8-30 కి ఉయ్యూరు నుండి మేమిద్దరం,మా పెద్దకోడలుశ్రీమతి సమత,మనవడు చి .సంకల్ప్ కారులో బయల్దేరి గుడివాడ మీదుగాముదినే[పల్లి  దగ్గర సింగరాయ కొండ లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం ,కలిదిండి లోని శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం ,భీమవరం సోమారామం ,భీమేశ్వరాలయం ,మావూళ్ళమ్మ దేవాలయాలు చూసి అంతర్వేది … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4  గాయత్రీ వృత్త  చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు  –పి.బి .శ్రీనివాస్ (1930-2013)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 గాయత్రీ వృత్త  చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు  –పి.బి .శ్రీనివాస్ (1930-2013) పి.బి .శ్రీనివాస్ అంటే -ప్రతివాది భయంకర శ్రీనివాస్ 22-9-1930 ఆంద్ర ప్రదేశ్ తూర్పు గోదావరిజిల్లా కాకినాడలో ప్రతివాది భయంకర ఫణీంద్ర స్వామి ,శేషగిరియమ్మ దంపతులకు జన్మించాడు . తండ్రి సివిల్ ఉద్యోగి. తల్లి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఉయ్యూరు లైబ్రరీకి మైనేనిగోపాలకృష్ణ గారి నూతన గ్రంథ బహూకరణ

ఉయ్యూరు లైబ్రరీకి మైనేనిగోపాలకృష్ణ గారి నూతన గ్రంథ బహూకరణ   2-12-18 శనివారం ఉదయం ఉయ్యూరు ఎసి లైబ్రరీలో సరసభారతి 135వ కార్యక్రమం లో  శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి పెద్దకుమారుడు శ్రీ కృష్ణ ,మనవరాలు సెరీనా (అమెరికా )పాల్గొని తమ తండ్రిగారి తరఫున సరసభారతి ఆధ్వర్యం లో లైబ్రరీకి నూతన గ్రంథాలు ప్రదానం ,శ్రీ కృష్ణ … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4భాగం )–సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర  యూని వర్సిటి    

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4భాగం )–సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర  యూని వర్సిటి 350–వేదసమీక్షా -2(చివరి   గీర్వాణ కవుల ‘’సామవేదః లౌకికో వ్యవహారశ్చ’’వ్యాసం లో శ్రీ మ.రామ నాథదీక్షితులుగారు ‘’వేదానాం సామ వేదోస్మి ‘’,’అని గీత లో,’సామగాన ప్రియా ‘’అని లలితా రహస్యం లోను ఉన్న సామవేద విశిష్టతను సంస్కృత వచనంలో చక్కగా చెప్పారు .అందులోని బ్రాహ్మణాదులను నిర్వ చించారు .అదృస్టవంతులైన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-5(చివరిభాగం )

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-5(చివరిభాగం ) గోపికలకు యెంత వెతికి’’నా భౌతికంగా శ్రీ కృష్ణుడు కనిపించలేదు కాని మానసికంగా ఆయన్నే స్మరిస్తున్నారు,కీర్తిస్తున్నారు .వారి గీతాలన్నీ ‘’గోపికా గీత’’అనే 18శ్లోకాలో భాగవత దశమ స్కంధం లో ఉంది .మనదేశం లో వివాహం కావలసిన కన్యలచేత తలిదండ్రులు దీన్నిభగవంతుని ఆశీర్వాదం కోసం  చదివిస్తారు  .గోపికా గీతిక జయ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-4

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-4 కృష్ణుడు యెంత నచ్చ చెప్పినా గోపికలు వినలేదు .మొదట భర్తకు ,తర్వాత కుటుంబ విధి అని ఆయన చెప్పినదానికి ఆయనే తమ పతి,తమకే కాక ఎల్లలోకాలకు ఆయనే భర్త అని ,కనుక తమ మొదటికర్తవ్యం శ్రీ కృష్ణుని సేవయే అని ‘’మా హృదయాలు ,శరీరాలు  కుటుంబం సర్వం నీకే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-3

ఇప్పుడు అసలు కథ లోకి వద్దాం .అప్పటికి కృష్ణుడికి 10ఏళ్ళు లేక కొంచెం తక్కువ మాత్రమే అని మర్చి పోరాదు.బృందావన గోపికలు ‘’కాత్యాయని వ్రతం ‘’ చేస్తున్నారు .శ్రీ కృష్ణుని’’ తమ పతి’’గా చేసుకోవటానికి చేస్తున్న వ్రతం అది .ఇది చాలా నియమాల తోరణం .తెల్లవారు  ఝామున  యమునా నదిలో స్నానం ,నది ఒడ్డున ఇసుకతో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-2

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-2 శ్రీ కృష్ణుని దివ్యత్వమే రాసలీల అంటుంది బెసెంట్ సతీమణి .వ్యాసర్షి భాగవత ప్రారంభం లో శ్రీ కృష్ణ జననం వివరిస్తూ శ్రావణ మాసంలో రోహిణీ నక్షత్ర యుక్తబహుళ అష్టమి నాడు కంసుని మధురలోని కారాగారం లో కృష్ణజననం జరిగిందని చెప్పాడు .  భాగవత దశమస్కంధం మూడవ అధ్యాయం లో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తి కి తార్కాణం-అనీబి సెంట్

బృందావన గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మపై చూపిన ఆరాధన అంతామధురభక్తి మాత్రమే .అంటే ప్రేమతో ఆరాధించటం .మధురభక్తి కి చెందిన అనేక రకాల  వృత్తాంతాలు ,చిత్రాలలో  శిల్పాలలో  , భారతదేశమంతా ఉన్నాయి .దీనికి ఉదాహరణగా కవిత్వం లో మనకు మొదట కనబడేది రాదా  కృష్ణులమధ్య ఉన్న మధురభక్తి కి చెందిన12వ శాతాబ్దికవి   భక్త జయదేవుని గీత … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

   గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 349-న్యాయ చంద్రిక కర్త – ఆనంద పూర్ణ ముని (14వశతాబ్దం)

   గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 349-న్యాయ చంద్రిక కర్త – ఆనంద పూర్ణ ముని (14వశతాబ్దం) 14వ శతాబ్దికి చెందిన ఆనంద పూర్ణముని ‘’న్యాయ చంద్రిక ’’రాశాడు .ఇతనికి విద్యాసాగరుడు  అనే బిరుదున్నది .ద్రవిడాచార్య బాలకృష్ణానంద తెలియజేసినదాని ప్రకారం  పూర్ణానంద  సరస్వతే ఆనంద  పూర్ణముని .13వశతాబ్దిలో మధ్వాచార్య ‘’బ్రహ్మ సూత్రభాష్య౦ రాసి అద్వైతమతాన్ని ఖండించగా ,శ్రీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి