Daily Archives: October 3, 2019

సరసభారతి పుస్తక ప్రసాద వినియోగం 

సరసభారతి పుస్తక ప్రసాద వినియోగం సెప్టెంబర్ 29 ఆదివారం ఆశ్వయుజమాస శుద్ధ పాడ్యమి నవరాత్రి ప్రారంభం రోజు ఉదయం మా ఇంటికి వచ్చిన కడప జిల్లా ఒంటిమిట్ట డాక్టర్లైన సాహితీ బంధువులసాహిత్యాభిమానానికి ,భగవద్భక్తి  కి సంతోషపడి , మూడుకార్లలో వచ్చిన వారందరికీ శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ సరస్వతీ దేవి ప్రసాదంగా సరసభారతి ప్రచురించిన పుస్తకాలలో 13రకాల  సుమారు 350 … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

  అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -9 9-ఓరూరు అనంతయ్యమంత్రి

  అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -9 9-ఓరూరు అనంతయ్యమంత్రి 14వ శతాబ్దికి చెందినా ఓరూరు అనంతయ్యమంత్రిదక్షిణ దేశం లోని దండకారణ్యం దగ్గర దేవరకొండకు సమీపం లో ఓరూరుఅనే పల్లెలో నందవరీక నియోగి బ్రాహ్మణ కుటుంబం లో పుట్టాడు .తండ్రి  ‘’ఢాకరాజు’’.భార్య మేళాంబ.చౌదేశ్వారీ దేవి అనుగ్రహంతో వీరికి చిక్కప్ప పుట్టాడు .పుట్టిన కొద్దికాలానినే తండ్రి మరణం .అయిదేళ్ళ కొడుకును తీసుకొని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ మహాత్ముడైన విధం -7(చివరిభాగం )

ఈ పోరాటాలలో గాంధి తన నిజాయితీని,వ్యక్తిత్వాన్ని ,సూటి మార్గాన్ని  పారదర్శకంగా ప్రదర్శించి మెప్పు పొందాడు .ఆయన పోరాటం బాధితుల,  అణగద్రొక్క బడిన వారి కన్నీరు, బాధలు దూరం చేయటానికే .ఇదే ఆయన ముఖ్య సూత్రం గా మారింది .అణగ ద్రొక్కేవారు అణగ ద్రొక్క బడే వారు సహకరించుకోకపోతే అణగద్రొక్కబడంటం అంత౦ కాదు అని  విశ్వసి౦చాడు  .ఇందులో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment