Daily Archives: December 26, 2019

స్వీడిష్ భాషా సాహిత్యం -2

స్వీడిష్ భాషా సాహిత్యం -2 శ్రామిక వర్గ సాహిత్యం –స్వీడన్ రైతు వ్యవస్థలో శ్రామికులను ‘’స్టాటేర్ ‘’అంటారు .వీరికి ఇచ్చేకూలి  డబ్బుగా కాకుండా పంట ,ఇల్లు రూపంగా ఇస్తారు,.వీరిలోనూ రచయితలూ వచ్చారు .వీరిలో ఇవాన్ హో జోహన్సన్ ,మావో మాడ్రిన్సన్,జాన్ ఫ్రిడ్జి గార్డ్  ప్రముఖులు .ఉన్న శ్రామిక వ్యవస్థ రద్దుకోసం వారు గొప్ప చైతన్యాత్మక, ప్రబోధాత్మక … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –5 (1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -3 21-వైద్య కవీశ్వరన్ (1825-86) తొండమాన్ రాజుల ఆస్థాన విద్వాంసుడు .గీర్వాణకవి ,గాయకుడు .తిరు గోకర్ణపుబృహదంబాళ్ భక్తుడు .ఇతని ప్రతిభను మెచ్చి రామచంద్ర రాజు ‘’వరపురి ‘’ఈనాము ,’’కవీశ్వర్ ‘’బిరుదు ఇచ్చాడు .భక్తి భరితంగా ఇతని సంస్కృత గేయాలుంటాయి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –4 (1759-1847) శిష్య పరంపర -2 11-కన్నయ్య భాగవతార్ –త్యాగరాజ కృతులను తంజావూర్ మహారాజు,వాగ్గేయకారుడు  స్వాతి తిరుణాల్ ఆస్థానంలో పాడి వినిపించాడు 12-ముత్యాల్పేట  త్యాగయ్య వీణ కుప్పయ్య కొడుకు .108కీర్తనలు వర్ణాలు, రాగమాలికలు  రాశాడు .ఈతని ఇల్లు గాయకులకు యాత్రాస్థలంగా ఉండేది .నారుమంచి సీతారామయ్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment