Daily Archives: December 19, 2019

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -2 చారిత్రిక ప్రాధాన్యం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -2 చారిత్రిక ప్రాధాన్యం పూర్వం నుంచి ఒంటిమిట్ట ప్రాంతాన్ని పాలించిన రాజులెవరో తెలీదుకాని విజయనగర సామ్రాజ్యకాలం లో ,పొత్తపి నాటి చోళులపాలన లో కొంత వైభవం పొందింది క్రీ.శ.1556తళ్ళికోట యుద్ధం ముగిశాక పొత్తపినాటి చోళులైన’’’మట్లి వంశపు’’ రాజులు పాలిచారు .వీరికాల౦ లో ఈక్షేత్రాభి వృద్ధి బాగా జరిగింది .ఆలయం … Continue reading →

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -1

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -1 కడప జిల్లా ఒంటిమిట్ట లో శ్రీ కోదండరామ స్వామి దేవాలయం రామాయణ కాలం నుంచే ప్రసిద్ధమైనది .ఈ ప్రాంతమంతా దండకారణ్యం.ఒంటి మిట్టకు సంస్కృత నామం ఏక శిలానగరం .ఒకే శిలలో శ్రీ రామ లక్ష్మణ సీతా దేవి ఉండటం ప్రత్యేకత .అందువలన కూడా ఈపేరు వచ్చి ఉండచ్చు … Continue reading →

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment