Daily Archives: December 23, 2019

ఫిన్నిష్ సాహిత్యం -1

ఫిన్నిష్ సాహిత్యం -1 ఫిన్లాండ్ దేశ సాహిత్యమే ఫిన్నిష్ సాహిత్యం .యూరోపదేశం లోమధ్య యుగం లో 13వశతాబ్దం లో  నవ్ గోర్డ్ నుంచి వచ్చిన ‘’ బిర్చ్ బార్క్ లెటర్ 292 ‘’మాత్రమే ఫిన్నిష్ సాహిత్యానికి చెందినది .రష్యాలోని ఒలోనేట్స్ ప్రాంతం లో మాట్లాడే ఫిన్నిక్ భాషా మాండలికమైన’’ క్రిల్లిక్’’ లో ఇది రాయబడింది .ఫిన్నిష్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డేనిష్ భాషా సాహిత్యం

డేనిష్ భాష ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందింది .ఈ భాష డెన్మార్కు దేశ భాష .13 వ శతాబ్దికి పూర్వం ఈ భాష ‘’రూనిక్ ‘’లిపిలో వ్రాయబడేది. క్రీ శ. 1300లో లాటిన్ లిపి ప్రవేశపెట్టబడింది .లాటిన్ లిపిలో మొదటగా మూడు న్యాయ శాస్త్ర గ్రంథాలు మూడు వేర్వేరు మాండలికాలలో  రచి౦ప బడినాయి .అంటే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

ఆస్ట్రేలియన్ సారస్వతం -2(చివరిభాగం )

ఆస్ట్రేలియన్ రచయితలలో అంతర్జాతీయ ఖ్యాతి పొంది నోబెల్ ప్రైజ్ పొందినవాడు పాట్రిక్ వైట్ . క్రిస్టినా స్టేడ్ ,డేవిడ్ మలూఫ్ ,పీటర్ కార్వే, బ్రాడ్లీ క్లేవేర్ గ్రీవ్, ధామస్ కేనల్లీ ,కొలీన్ మెక్ కలోఫ్ ,నెవిల్ షూట్ ,మారిస్ వెస్ట్ లు కూడా లబ్ధ ప్రతిష్ట రచయితలే .సమకాలీన రచయితలలో ఫెమినిస్ట్ జెర్మేన్ గ్రీర్ ,ఆర్ట్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment