Daily Archives: December 3, 2019

మహా భక్త శిఖామణులు 9-పవుహరీ(పవన్ ఆహారీ =పవుహరీ =గాలి భో౦ చేసే )బాబా (స్వామి)

మహా భక్త శిఖామణులు 9-పవుహరీ(పవన్ ఆహారీ =పవుహరీ =గాలి భో౦ చేసే )బాబా (స్వామి) ఉత్తరప్రదేశ్ జోన్ పూర్ జిల్లా ప్రేమపురం లో అయోధ్యానాథ తివారి అనే వైష్ణవ బ్రాహ్మణుడు రామానుజమతస్తుడు విశుద్ధ వర్తనుడు .అన్న లక్ష్మీనారాయణ సంసారం వదిలి కుర్ధాలో భాగీరధీ నది ఒడ్డున వటవృక్షం కింద కుటీరం ఏర్పాటు చేసుకొని యోగాభ్యాసం, హరికీర్తనం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 10-ఖోజేజీ స్వామి

మహా భక్త శిఖామణులు 10-ఖోజేజీ స్వామి జీవితమంతా హరినామ సంకీర్తనతో గడిపిన ఖోజేజీ స్వామి ఉత్తరభారతానికి చెందినవాడు .తన అవసాన దశ దగ్గరకు వచ్చిందని గ్రహించి ఒకరోజు శిష్యులను దగ్గరకు పిలిచి ‘’నేను ఈలోకం వదిలి వైకు౦ఠానికి వెళ్ళే సమయమొచ్చింది .నేను వైకుంఠం చేరగానే ఆశ్రమం లోని శంఖం ఘంట ,ఇతరవాయిద్యాలు వాటంతటికి అవే మ్రోగుతాయి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment