Daily Archives: December 7, 2019

మహా భక్త శిఖామణులు 17- రవి దాసు

మహా భక్త శిఖామణులు 17- రవి దాసు చెప్పులుకుట్టే కులం లో ఉత్తర హిబ్డూ దేశం లో 15లేక 16శతాబ్దిలోవారణాసి దగ్గర గోవర్ధనపురం లో  పుట్టిన రవి దాసు ,తల్లి  ఝర్  బినియా తండ్రి రఘురామ్ తన వృత్తి చేస్తున్నా నిరంతర హరినామస్మరణ చేసేవాడు .సంపాదించిన డబ్బుకొంత పేదలకు ఖర్చుపెట్టే వాడు .తోలుతో విగ్రహాలను చేసి పూజించేవాడు కొందరు దీన్ని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం

This gallery contains 19 photos.

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయంలో శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా మొదటి రోజు 7-12-19 శనివారం ఉదయం స్వామివార్లకు అష్టకల స్నపన ,మన్యుసూక్తాభిషేకం ,అనంతరం రెండున్నర గంటలు చామంతిపూలతో నాలుగు సార్లు అష్టోత్తర, సహస్రనామ విశేష అర్చన చిత్రాలు-2 ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయంలో శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా మొదటి రోజు … Continue reading

More Galleries | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు16-నాగ మహాశయుడు -2(చివరిభాగం

amaheరోగులపాలటిదైవం 18 నెలలు మెడికల్ కాలేజీలో చదివి నాగామహాశయుడు,ప్రసిద్ధ హోమియో డాక్టర్ బీహారిలాల్ భాదురి వద్ద  శిక్షణపొంది రోగులను పరీక్షించటం లో నిపుణుడయ్యాడు ,భార్య ప్రసన్నకుమారి పుట్టింట్లోనే ఉండేది .సెలవల్లో ఇంటికి వచ్చినప్పుడు భార్య వచ్చేది.చిన్నారి అయిన ఆమెను చూసి కంపరం వచ్చి  చెట్టెక్కి  కూర్చుని కనుమరుగయ్యాక దిగేవాడు .మేనల్లుడిలో మార్పు వస్తుందని మేనత్త అనుకొన్నా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment