Daily Archives: November 2, 2020

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి నవంబరు 1.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి నవంబరు1. దేవులపల్లి తన మొదటి రచన ‘కృష్ణపక్షం ‘, లోతన కవిత్వంలోని మెళుకువలు చెప్పడం కోసం బరంపురం నుంచి బళ్ళారి వరకూ ప్రచారం చేసారు, 1921 లో ఉపాధ్యాయుడిగా  వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. (పిఠాపురం స్కూల్లో జీతం 70 రూ., పెద్దాపురంలో 60 రూ.కాకినాడ మెక్లారన్ లో 50 రూ. … Continue reading

Posted in సమయం - సందర్భం | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -13 10-మళ్ళీకలయికమాదుర్యం కొత్తపరిచయాలు

 అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -13 10-మళ్ళీకలయికమాదుర్యం కొత్తపరిచయాలు పగలైనా రాత్రైనా నాన్సీ నాన్ స్టాప్ గా ఆవలిస్తూనే ఉంది .మాన్యుల్ ఒడిలో ఎల్లీ హాయిగా నిద్రపోయింది .ఇంటికి తిరిగొచ్చాక నేను మాన్యుల్, అమ్మమ్మ కలిసి ఎక్కడైనా తిరిగి వద్దామని అనుకొన్నాం .మాన్యుల్ ఎక్కడ ఉంటాడో నాకు తెలీదు .అయితే మనం ఎప్పుడు ఏది అనుకొన్నా సిద్ధంగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment