Daily Archives: November 30, 2020

రాతార్జునీయం-.15      దశమ సర్గ -1            

రాతార్జునీయం-.15 దశమ సర్గ -1 తెల్లవారగానే అర్జునుని ప్రలోభ పెట్టటానికి అప్సరసలు అందరూ బయల్దేరారు .రాత్రి సంభోగం తో వచ్చిన కొత్త అందం తో ,మాంచి అలంకరణతో మన్మథ విలాసాలు వెదజల్లుతూ వెళ్ళారు .స్తన ,పిరుదుల భారం తో నెమ్మదిగా నడవాల్సి వచ్చింది .లత్తుక పాదాలలతో స్త్రీలు ముందు నడువగా ,నేలపై గడ్డి దర్భ వంటి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాకర్ విజార్డ్ జోహార్ 

  సాకర్ విజార్డ్ జోహార్ నీ చేతిలోఉన్నది  మంత్రమా,యంత్రమా సాకర్ వీరా! గోల్స్ కొట్టటం నీకు ఉగ్గుబాలతో అబ్బిన విద్యా మహాశయా! సాకర్ శాసన కర్తా !పోస్ట్ పై నీ దాడి వ్యూహాత్మకం ప్రత్యర్ధి చిత్తస్థైర్య విధ్వంసనం కల్పితగోల్స్ నీ ప్రత్యేకతై మిరుమిట్లు గొల్పించి విజయం నీ ముందుంఛి  ‘’ఎల్ పైబ్ దివోరో’’ను చేశాయ్ నిన్ను … Continue reading

Posted in సమయం - సందర్భం | Leave a comment