Daily Archives: December 4, 2021

అవస్యందిత పద ప్రయోగ హాస్యం

అవస్యందిత పద ప్రయోగ హాస్యం విచిత్రంగా హృదయాహ్లాదంగా నడిచే సంభాషణ అవస్య౦దితహాస్యం కిందకు వస్తుందన్నారు మునిమాణిక్యం మాష్టారు .ఉదాహరణ –శివుడు గంగను  నెత్తికి ఎత్తించు  కొన్నాడు .’’ఎవరయ్యా నెత్తి మీద రమణి ?అని పార్వతి అడిగితె ,’’ఆమె మనిషికాదు గంగ ‘’ వేసవిలో నీరు దొరుకుతుందో లేదో అని ముందు జాగ్రత్తగా తెచ్చి దాచాను ‘’అన్నాడు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అమెరికా హారర్ నవలారాణి-షిర్లీ జాక్సన్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

1916 డిసెంబర్ 14 న లిస్లి జాక్సన్ ,గెరాల్డిన్ దంపతులకు జన్మించి 1965 ఆగస్ట్ 8న చనిపోయిన అమెరికా హారర్, మిస్టరి నవలారాణి షిర్లీ జాక్సన్ . తల్లి అమెరికన్ రివల్యూషనరి వార్ హీరో నథానియల్ గ్రీన్ కుటుంబానికి చెందింది .ఈమె తాత అలాస్కా సుపీరియర్ జడ్జి .జాక్సన్ ముత్తాత ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ . ఆరునవలలు … Continue reading

Posted in అమెరికా లో | Tagged , | Leave a comment

19-అనులాప పద ప్రయోగ హాస్యం

19-అనులాప పద ప్రయోగ హాస్యం దీనినే’’ ముహుర్భాషా’’అంటారనీ ,ఒకే అర్ధం కల రెండుమాటలను కలిపితే వచ్చేది హాస్యాస్పదం అవుతుందని మునిమాణిక్య గురూప దేశం .ఉదాహరణ –కిరసనాయిల్ నూనె ,హోలు మొత్తమ్మీద , చీకటి గుయ్యారం ,మగ పురుషుడు ,చీకటి గాడాంధకారం ,తీపిమధురం ,అగ్గినిప్పు ,పేపరు కాయితం ,చేదు విషం ,పులుపు రొడ్డు ,చచ్చిన శవం ,చచ్చిన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment