Daily Archives: December 9, 2021

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-4(చివరి భాగం )

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-4(చివరి భాగం )           నాటక కర్త ‘’హాస్య నాటకం అంటే సామాజిక ధర్మ భ్రంశాలను వేళాకోళ౦ గా చిత్రించేది ‘’అని భావం .కానీ ,బెజ్బరూవా  సన్ని వేశ ప్రధానాలైన ప్రహసనాలే రాశాడు.నమూనా పాత్రలే కనిపిస్తాయి .బెన్ జాన్సన్ లాగ ‘’మానవుల దౌష్ట్యం తో కాకుండా తెలివి తేటలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

22-మరుపు లో హాస్యం

22-మరుపు లో హాస్యం మరుపున్నవాడు కూడా అసంబద్ధంగా మాట్లాడి హాస్యకారకు డౌతాడు .ఇదీ అసంబద్ధ ప్రలాపమే .ఒకడు డాక్టర్ దగ్గరకెళ్ళి తన మరుపు జబ్బు గురించి చెప్పుకొన్నాడు ‘’మా ఆవిడ బజారుకెళ్ళి ఎదో తెమ్మంటు౦ది .కాస్త దూరం వెళ్ళగానే ఆవిడ ఎక్కడకు  వెళ్ళమన్నదీ, ఏది తెమ్మన్నదీ గుర్తుకు రాదు .’’అని మొరపెట్టాడు .’ఎన్నాళ్ళయింది ఈ జబ్బు … Continue reading →

Posted in సమీక్ష | Tagged | Leave a comment

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-3

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-3                వ్యాసకర్త ఆత్మాశ్రయ వ్యాసాలలో సృజనాత్మక రచయితగా రాణించాడు బెజ్బరూవా .ఇవి లోకజ్ఞాతకు నిదర్శనాలు .’’హాస్యం సామాజికం ‘’అన్న బెర్గ్ సన్ మాట ఈయనకు వ్యక్తిగతమూ అయింది .భారంగా ఉన్న జీవితాన్ని హాస్యపు తునకలతో పైకి తేల్చాడు .1914-18కాలపు ఆంగ్ల అపహాస్యపు కవులకు తన సమకాలీన ఇంగ్లీష్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment