Daily Archives: December 11, 2021

మల్లికార్జున శతకం

మల్లికార్జున శతకం మల్లికార్జున శతకంకవి రత్న శ్రీ లక్కెన మల్లికార్జునకవి రాసిన ‘’మల్లికార్జున శతకం ‘’15-3-1936 న పుత్రశతకం కంటే ముందే ప్రచురించాడు .మకుటం ‘’మల్లికార్జునా ‘’.మొదటి పద్యం –‘’శ్రీ జలజోద్భవా౦డజముల జెన్నలరారు త్వదీయ శక్తియే –యా జలజాప్తుగా బరగి ,యాదరమొప్ప మదీయ చిత్త వాంఛా జల౦బు లన్నిటికి సత్ఫలమియ్య బతిత్వ మంది నన్- భూజన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అచ్చపు దాంపత్యశ్రీకి అద్దంపట్టిన ‘’సత్యా రాధేయం ‘’

అచ్చపు దాంపత్యశ్రీకి అద్దంపట్టిన ‘’సత్యా రాధేయం ‘’ అనంతపుర కవి, విమర్శకులు,రిటైర్డ్ తెలుగు లెక్చరర్,సహృదయ మిత్రులు  డా . శ్రీ రాధేయ తో నా పరిచయం పాతికేళ్ళుగా ఉంది .మొదటిసారిగా  ఒంగోలులో ప్రకాశం జిల్లా రచయితల మూడు రోజుల  సభలలో  పరిచయమయ్యారు .నేనూ ఆయనా ,మరో ఇద్దరం ఒకే రూమ్ లో ఉండి సభలకు హాజరయేవాళ్ళం … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

23-ఛాందస పద ప్రయోగ హాస్యం

23-ఛాందస పద ప్రయోగ హాస్యం పామరులకున్నట్లుగానే ,పరమ ఛాందసులకూ ఒక ప్రత్యెక భాష ఉండి,పరిహాస ,ప్రహ్లాద జనకంగా ఉంటుంది .ఉదాహరణ –‘’అస్సే సూస్తి వషె బలే చౌక షె,విన్నావషె,కాదషే విస్సావజ్జల వారి బుర్రినష మన విస్సాయి కిస్తారషె’’.ఇలాఉండేది పూర్వపు చాందస వైదీకుల భాష అన్నారు మునిమాణిక్యం మాస్టారు .ఒక పండితుడు ఒక ముసలావిడతో మాట్లాడుతూ ‘’ప్రాడ్వివాకుడు … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment