సామూహిక సత్యనారాయణ వ్రతం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు సామూహిక సత్యనారాయణ వ్రతం
13-3-22 ఆదివారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఆదివారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో ఉదయం 9గం.లకు సామూహికంగా పాలు పొంగించటం .ఉదయం 9-30గం.లకు సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వ హించ బడును .ఎలాంటి రుసుము లేదు .పూజాద్రవ్యాలు ఎవరికీ వారే తీసుకొని రావాలి .ప్రసాదం ఆలయం తరఫునతయారుచేసి అందిస్తాము .
పాల్గొనే భక్తులు ముందుగా అర్చకస్వామి కి తెలియజేసి పేర్లు నమోదు చేసుకోవాలి
గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త -12-3-22