Category Archives: అమెరికా లో

స్వాతంత్ర పోరాటం లో నార్త్ కరోలినా

                                       స్వాతంత్ర పోరాటం లో నార్త్ కరోలినా       బ్రిటీష వారి కబంధ హస్తాల నుంచి బయట పదాలని మొదట తీర్మానం చేసి ,మిగిలిన వారికి ఆదర్శం గా నిలిచినమొట్ట మొదటి కాలని నార్త్ కరోలిన .ఆ వివరాలే  ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .    1771ప్రాంతం లో అమెరికా లో 13బ్రిటీష కాలనీలున్దేవి .అందులో నార్త్ కరోలిన ఒకటి … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా డైరీ ఈల లీలామృత వర్షిణి వారం

      అమెరికా డైరీ                                                           ఈల లీలామృత వర్షిణి వారం        ఈల లీలాలోలుడు ,ముఖ వంశీ ,గళ మురళి శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారు కిందటి వారం లో మొదటి రెండు రోజులు అంటే నాలుగు ,అయిదు తేదీలు –సోమ ,మంగళ వారాలు శార్లేట్ నగరం లో ఉండి రసజ్నులకు ఈలా … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –3

  అమెరికా ఊసులు –3               అమెరికా లో ఫ్రీ సాయిల్ పార్టి అనేది ఉండేది .అది స్లేవారి ని ఇంకా వ్యాపించకుండా చేయాలని కోరే సంస్థ .అలాగే లిబర్టి పార్టీ అనేది ఉండేది .ఇది స్లేవారి ని నిర్మూలించాలి అనే పార్టి .ఫ్రాంక్లి పియర్స్ అధ్యక్షుడి గా పోటీ చేసినప్పుడు ఈ రెండు పార్టీలకు ఓట్లు బానే … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –2

   అమెరికా ఊసులు –2      మిలీషియా అనే మాటకు అర్ధం పౌర సైన్యం అని అంతే కాని మిలిటెంట్లు అని కాదు .మాటల కంటే చేతలకే విలువ ఎక్కువ అన్న దానికి actions speak louder than words అంటారు .ఒక సారి ఫ్రాంక్లి పియర్స్ స్కూల్ నుండి ఎగా కొట్టి ఇంటికి రావాలని ఆలోచించి వచ్చే … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –1

    అమెరికా ఊసులు –1           అమెరికాపన్నెండవ   ప్రెసిడెంట్ గా ఫ్రాంక్లిన్ పిఎర్స్ ఉన్న కాలం లో అమెరికా లో ప్రఖ్యాత రచయితలు ,తత్వ వేత్తలు కవులు ఉండే వారు ..వారి లో నతానియాల్ హతారన్ ,,లాంగ్ ఫెలో ,మెల్విల్లే ,ఎమేర్సన్ ,హెన్రీ డేవిడ్ తోరో లతో పాటు అమెరికా కు చెందినా అసలైన కవిత్వాన్ని సృష్టించిన వాడు ,అమెరికా … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నల్ల జాతి ముస్లిం మత పెద్ద- మాల్కం ఎక్స్

        నల్ల జాతి ముస్లిం మత పెద్ద- మాల్కం ఎక్స్        అతని తండ్రిని చిన్నప్పుడే హత్య చేశారు .తల్లి డిప్రెషన్ లో కుంగి మానసిక స్తితి ని కోల్పోయి ఆస్పత్రి పాలైంది ,కుటుంబం లో మిగిలిన వారి బతులులు ప్రభుత్వపరమైనాయి ,ఇతను వీధి రౌడీ గా వ్యభి చారిగా మాదక్క ద్రవ్యాలను అమ్మే … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికన్ల పై స్పానిష్ ప్రభావం

       అమెరికన్ల పై స్పానిష్ ప్రభావం       ఇవాళ ప్రపంచాధీ పత్యాన్ని వహిస్తున్న అమెరికా ,దశాబ్దాలుగా ప్రతి దేశం ,అక్కడి ప్రజల భాష సాహిత్యాలు ,సంస్కృతు లపై విశేష ప్రభావం చూపించిన అమెరి కా కూడా స్పెయిన్ ,ఇంగ్లాండ్ ,ఫ్రెంచ్ దేశాల ప్రభావానికి లోనయింది అన్న విషయం మర్చి పోయాం .ఇప్పుడు కని పిస్తున్నదే మనకు తెలుస్తోంది … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికాడైరీ —- విజిల్ విజార్డ్ వీక్ -2

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికాడైరీ —- విజిల్ విజార్డ్ వీక్

   అమెరికాడైరీ —- విజిల్ విజార్డ్ వీక్            ఈ వారం మొదట్లో కొంత నీరసం గానే గడిచింది .కాని ఆదివారం మాత్రం సంగీత పుష్కరిణీ స్నానం చేసి పవిత్రులమయ్యాం .ఆ విశేషాలు త ర్వాత రాస్తాను .ఈ వారం లో లైబ్రరి నుండి తెచ్చిన వాటిల్లో కిందటి వారం చదవగా మిగిలినవి చదివేశాను .అందులో కన్ఫుశియాస్ ,బీఉల్ఫ్ … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

అమెరికా డైరీ విహార యాత్రా వారం -2

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

అమెరికా డైరీ విహార యాత్రా వారం

 అమెరికా డైరీ                                                                         విహార యాత్రా వారం     కిందటి వారం మొదట్లో  అంతా కొంచెం నీరసం గా గడిచినా ,చివర్లో ఊపు అందుకోంది  .లైబ్రరి లోతెచ్చిన వాటి లో  పదకొండు పుస్తకాలు చదివాను .దాదాపు అన్నీ బాగున్నాయి .వాటిలో కొన్ని టి పై ఆర్టికల్స్ రాశాను కూడా .అ మేరికా లోని రీజియన్ మూడు లో ఉన్న సాయి … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

మేము ఉంటున్న నార్త్ కెరొలిన

మేము ఉంటున్న నార్త్ కెరొలిన      క్రీ.శ..200 లో ఇక్కడ ఇటుకలు మట్టి బొమ్మలు  తయారు చేసేవారు .వాటి ని ఉత్సవాలకు వాడే వారు .క్రీ.శ. 1000 లో పు రాతన మిసిసిపి సంస్కృతీ ఇక్కడికి వచ్చింది .పెద్ద నగరాల నిర్మాణం జరిగింది .వ్యాపారవాణిజ్యాలు బాగా ఉండేవి .ఇక్కడి ఆదిమ జాతులు carolino .angloquian , భాషలు మాట్లాడే … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | 2 Comments

అమెరికా డైరీ –వేడుకల వారం -2

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా డైరీ –వేడుకల వారం

అమెరికా డైరీ –వేడుకల వారం       అమెరికా వచ్చి మండలం రోజులు అంటే నలభై రోజు లయింది .కిందటి వారం కన్నా ఈ వారం సందడి గా గడిచింది .వేడుకలతో నిండింది .పదమూడవ తేదీ ఆది  వారం ఉయ్యూరు లో శ్రీ హనుమజ్జయంతి మూడు రోజుల కార్యక్రమం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి (హనుమజ్జయంతి 13,14,15 జరిగిన విశేషాలు)ఆలయం … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | 4 Comments

ఆది వాసుల వాణి –జూడిత్ రైట్

   ఆది వాసుల వాణి –జూడిత్ రైట్ —  ”ఆమె కవి గా గొప్ప సేవ చేసింది .నీతికి నిబద్ధు రాలైన  నాయకు రాలు .విలువలను చెప్పింది ,విలువైన   జీవితాన్ని గడి పింది.భూ బకాసురుల నుండి భూమిని నమ్ముకున్న వారిని కాపాడింది .ప్రజల కష్టాలను ,నష్టాలను ,కన్నీటి గాధలను కళ్ళకు కట్టించింది . ”అన్నాడు ఆస్ట్రేలియా కవి రాబర్ గ్రీ– జూడిత్ … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా లో బౌద్ధం

     అమెరికా లో బౌద్ధం           క్రీ.శ.1500 లో చాలా మంది పాశ్చాత్యులు ఆసియా లోని చాలా బౌద్ధ క్షేత్రాలను సందర్శించారు .అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ,రాజ కీయం గా స్థిర పడ్డారు .1800 లో బౌద్ధం అమెరికా లో ప్రవేశించింది .స్ట్రేంజర్ అనే మాటకు విదేశీ అనే అర్ధం లాటిన్ భాష లో ఉంది … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | 4 Comments

అమెరికా డైరీ —వీక్ గా” గడిచిన” వీక్

అమెరికా డైరీ —వీక్ గా” గడిచిన” వీక్               అమెరికా వచ్చి అప్పుడే నెల దాటింది . వచ్చిన ఇరవై ఐదు రోజులకు కాని లైబ్రరీకి వెళ్ళ లేక పోయాను .అయిదవ తేదీ charlotte mecklen burg లైబ్రరి కి వెళ్ళాం .అక్కడ ఇరవై పుస్తకాలు తీసుకొన్నాను .ఇక్కడి పధ్ధతి వేరుగా ఉంది .మనమే పుస్తకాలను చేకౌట్ … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

అమెరికా డైరీ – దృశ్య మాలిక

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా డైరీ అమెరికా లో అహోబిలం

                                        అమెరికా డైరీ                                                              అమెరికా లో అహోబిలం            నిన్న శనివారం ,ఈ రోజు ఆదివారం అంటే అయిదు ఆరు తేదీలులు సరదాగా గడిచి పోయాయి .నిన్న అంటే మే అయిదవ తేది శని వారం సాయంత్రం అందరం సౌత్ కెరొలినా లో ట్రూహోమ్స్  లో ఉంటున్న రాంకీ ఉషా దంపతుల ఇంటికి అందరం కలిసి వెళ్ళాం .ఇక్కడి … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

అమెరికా డైరీ—ఆశోపహతుల పాలిటి హరి విల్లు -2

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా డైరీ—carrington cares- ఆశోపహతులు హరి విల్లు

              అమెరికా డైరీ— ఆశోపహతుల పాలిటి హరి విల్లు –     carrington cares అమెరికా వచ్చి మూడు వారాలైంది .ఇప్పటి వరకు వారానికి మూడు భోజనాలు ,ఆరు భజనల తో తీరికే లేక పోయింది .అయితే నిన్న అంటే 29 వ తేదీ శని వారం   ఒక దివ్య … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | 4 Comments

అమెరికా డైరీ సంకీర్తన షవర్ల తో పులకిస్తున్న షార్లెట్ -2

అమెరికా డైరీ సంకీర్తన షవర్ల తో పులకిస్తున్న షార్లెట్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికాలో సత్య సాయి భజనలు

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

అమెరికా డైరీ సంకీర్తన షవర్ల తో పులకిస్తున్న షార్లెట్

  అమెరికా డైరీ సంకీర్తన షవర్ల తో పులకిస్తున్న షార్లెట్            మేము ఇక్కడికి  వచ్చి పది రోజులు దాటింది .రోజూ ఎక్కడో ఒకరింట్లో సాయి భజన ,ఆహ్వానం అందు కొంటున్నాం . .వెళ్లి వస్తున్నాం .రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు .భక్తీ ,శ్రద్ధలతో ఇక్కడి భక్తులు నిర్వ హించటం ఆసక్తి కరం గా ఉంది .చిన్న పిల్లల తో … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఎల్లలు దాటిన శ్రీ ఎల్లా మృదంగ నాదం -2

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

సరసభారతి – అమెరికా డైరి – మూడవ రోజు

మంగళ వారం రాత్రి అమెరికా చేరాం .బుధ వారం అంతా శ్రీ ఎల్లా వారి రేడియో ప్రోగ్రాం ,సాయంత్రం పరిచయ వేదిక తో సరి పోయింది .నిన్న గురు వారం మూడవ రోజూ .ఉదయం ఎల్లా వారు ఫోన్ చేసి మ్-బుధవారం కార్యక్రమం బాగా జరిగిందని ,సంతృప్తి చెందానని నేనిచ్చిన పుస్తకాలు చదివానని చాలా బాగా … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment