Monthly Archives: September 2012

జన వేమన –25 వేమన ది మాన వీకరణ మార్గం –ఈశ్వర తోపా

 జన వేమన –25    వేమన ది మాన వీకరణ మార్గం –ఈశ్వర తోపా  డాక్టర్ ఈశ్వర్ తోపా గారు ఆంగ్లం లో ”సెయింట్ వేమన అండ్ హిస్ ఫిలాసఫీ ”అనే గ్రంధాన్ని రచించారు .దానిని డాక్టర్ దివా కార్ల వెంకటావ ధాని గారు సరళం గా తెలుగు చేశారు .దీని లో తోపా గారు … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గ్రాండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ –రే బ్రాడ్ బరీ

  గ్రాండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ –రే బ్రాడ్ బరీ  ఫాంటసి, సైన్స్ ఫిక్షన్ హారర్  మిష్టరీ ఫిక్షన్ మొదలైన అనేక ప్రక్రియలలో రాటు దేలిన ణ రచయిత గా ప్రఖ్యాతి పొందాడు రే బ్రాడ్ బారీ .22-8-1920 లో జన్మించి తొంభై రెండేళ్లు సంతృప్తి గా జీవించి ఎన్నో పురస్కారాలను అందుకొని 5-6-2012న … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –33 మంచి ప్రిన్సిపల్సు ఉన్న ముగ్గురు ప్రిన్సి పా ల్సు

     ఊసుల్లో ఉయ్యూరు –33                                                      మంచి ప్రిన్సిపల్సు  ఉన్న ముగ్గురు ప్రిన్సి పా ల్సు మా ఉయ్యూరు లో పాలి టెక్నిక్ కాలేజి మూడు రకాల కోర్సులు కలిగి ఎందరో వేలాది విద్యార్ధులకు … Continue reading →

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీకేత్ వాకిట్లో సీతాకోక చిలుక

  శ్రీకేత్ వాకిట్లో సీతాకోక చిలుక

Posted in అమెరికా లో | 1 Comment

సిన్క్లైర్ రచనా ప్రభావం

సిన్క్లైర్ రచనా ప్రభావం  అప్ టాన్ సిన్క్లైర్ రచన లు చాలా మందిని ప్రభావితం చేశాయి .జర్మన్ రచయిత   ఆల్బర్ట్ ఐన్స్టీన్ ,తామ స్ మాన్ ప్రముఖ నాటక రచయిత బెర్నార్డ్ షా లు చదివి ఆనందించి ఆయన్ను ఇరవై వ శతాబ్దపు రాజ కీయమార్గ దర్శి అన్నారు . అవి నీతి సామ్రాజ్యపు కూకటి … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సాంఘిక సమస్యల నవలా రచయిత- అప్ టాన్ సిన్క్లైర్

సాంఘిక సమస్యల నవలా రచయిత- అప్ టాన్ సిన్క్లైర్  దాదాపు వంద నవలలు రాసి ,సమకాలీన సమస్యలను చర్చించి ,కార్మికుల కష్టసుఖాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి ,ప్రజా రచయిత గా ,అధో జగత్ సహోదరులకు అండగా నిల బడి, కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేసిన  రాజకీయ రచయిత  అప్ టాన్  సిన్క్లైర్ . సిన్క్లైర్ … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన –24 యుగ వేది -వేమన

 జన వేమన –24                                                     యుగ వేది -వేమన  వంద బ్రహ్మ ప్రళయాలు ఒక విష్ణువు రోజు అని ,వంద విష్ణు ప్రళయాలు ఒక రుద్రా దినం అని చెప్పే యుగ … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వారం -2

అమెరికా డైరీ –శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వారం

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

స్వీయానుభవ నవలా కారుడు- పాట్ కాన్ రాయ్

 స్వీయానుభవ నవలా కారుడు- పాట్  కాన్ రాయ్  నాలుగు అద్భుత మైన నవలల తో ప్రసిద్ధి చెంది ,జీవితం లో తాను అనుభవించిన వేదనలు అవహేళనలు మొదలైన వాటి నన్నిటికి నవలా ప్రక్రియ లో అపూర్వ సృష్టి చేసి మిలిటరి పదవిలో ఉండి అదే వారసత్వం గా పొంది ,ఆ క్రమ శిక్షణ పైనా విరుచుకు … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వా యు రాణి- ఎమీలియా ఎర్హార్ట్

వా యు  రాణి- ఎమీలియా ఎర్హార్ట్   ఆమె అట్లాంటిక్ ,ఫసిఫిక్ మహా సముద్రాలమీదుగా విమానాన్ని నడిపిన మొదటి మహిళా ,అమెరికా దేశం అంతా స్వంత విమానం లో చుట్టి వచ్చిన మొదటి మహిళా పైలట్ ,ఆకాశం లో అధిక ఎత్తు  లో రికార్డు స్తాయి లో విమానాన్ని నడిపిన మొదటి మహిళ ,ఇన్ని రికార్డులను నెలకొల్పి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

జన వేమన –23 వేద దీక్ష

     జన వేమన –23                                                           వేద  దీక్ష  మంచి గురువు తన శక్తి సామర్ధ్యాలతో అ థ యోగ సాధన చేసి శిష్యుడి కష్టాన్ని చూసి … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వారం

   అమెరికా డైరీ — శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వారం  సెప్టెంబర్ మూడు సోమ వారం నుండి తొమ్మిది ఆది వారం వరకు విశేషాలు సెప్టెంబర్ మూడు అమెరికా లో ”లేబర్ హాలిడే”.అన్నిటికి సెలవే .అంతకు ముందు శని ఆది వారాలతో కలిసి సోమ వారం కూడా సెలవు అవటం తో దీన్ని ”లాంగ్ … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –20 గ్లోబల్ వార్మింగ్ కు భయపడక్కర్లేదా ?

 అమెరికా ఊసులు –20   గ్లోబల్ వార్మింగ్ కు భయపడక్కర్లేదా ? అక్కరలేదనే ”గ్లోబును గుద్ది ”మరీ చెబుతున్నారు Hunts ville   లో ని  యూని వేర్సిటి  ఆఫ్  అలబామా principal  research scientist  రాయ్ స్పెంసేర్ .ఆయన అనేక రిసెర్చి ప్రాజెక్టులను నిర్వహించారు .విస్కాన్సిన్ వర్సిటి నుండి meteorology లో ph.d.పొందారాయన .నాసా సంస్థ … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా ఊసులు — 19 అవినీతి భాగోతం

అమెరికా ఊసులు –19   అవినీతి భాగోతం  ఇవాళ అవి నీతి ఒక అంటూ జాడ్యం లా విస్తరించి పోయింది .”ఇందుగలదు అందు లేదుఅని సందేహము వలదు  .ఎందెందు వెదకి జూచిన అందందే కలదు అవినీతి అనరా బ్రదరూ ”అన్నట్లు గా పాకి పోయింది .ఈ దేశం ,ఆ దేశం అని లేడు విశ్వ వ్యాప్తం … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

జన వేమన–22 హథ(hatha) యోగం

   జన వేమన–22                                                       హథ(hatha) యోగం  ధ్యానం ,తపస్సు ,యోగం సాధన లో కైవల్యం సాధించాలి అంటే చాలా కాలం … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

చారిత్రిక నవలా రచయిత్రి- ఈస్తర్ ఫోర్బ్స్

చారిత్రిక నవలా రచయిత్రి- ఈస్తర్ ఫోర్బ్స్  అమెరికా కాలనీ వాసుల కాలం లో జరిగిన అనేక సంఘటన ల పై స్పందించి ,ఆ చరిత్రను నేపధ్యం గా తీసుకొని గొప్ప నవలలు రాసిన రచయిత్రి ఈస్తర్ ఫోర్బ్స్ .ఆ నవలల్లో గొప్ప ఖ్యాతి పొందిన నవల ”జాని ట్రేమేన్ ”.ఆమె మాసా చూసేట్స్ రాష్ట్రం లో … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

జన వేమన -21 ఆంద్ర మత కర్తలు లేరా ?

  జన వేమన -21                                                                               ఆంద్ర మత కర్తలు లేరా ? ”ఆంధ్రుల లో మత ప్రచారకు లున్నారు కాని … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తాత్విక రచయిత జె.డి.శాలింజేర్

    తాత్విక రచయిత జె.డి.శాలింజేర్   ”the catcher in the rye ” నవల తో ప్రఖ్యాతి చెందిన రచయిత శాలింజేర్  .అసలు పేరు” జేరోం డేవిడ్ శాలింజేర్  ”(j.d.salinger ).పేరు ,ప్రఖ్యాతులకు దూరం గా జీవించాడు .న్యూ ఆంప్ షైర్ లోఏకాంత జీవనం సాగిస్తున్నాడు అదే ఆయన కోరుకొనేది .వ్యక్తిత్వానికి ,శక్తి వంత మైన … Continue reading →

Posted in సేకరణలు | Tagged , , | 1 Comment

ఎమిలి బ్రాంట్

 ఎమిలి బ్రాంట్  1847లో ఇంగ్లాండు దేశం లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల సంప్రాదాయ జీవన విధానం దెబ్బతిన్న తీరును ,సాంఘిక వర్గ భేదాలను ,భూమి పై యాజ మాన్యం పోవటాన్ని దానివల్ల అప్పటి దాకా వచ్చిన సాంఘిక హోదా మారి పోయి ధనిక సంపన్న వర్గాలకే హోదా రావటాన్ని వారే” జెంటిల్  మెన్ ” … Continue reading →

Posted in సేకరణలు | Tagged , | Leave a comment

జన వేమన -20 దేశీయుల పై వేమన ప్రభావం

 జన వేమన -20 దేశీయుల పై వేమన ప్రభావం వేమన గారి శిష్యులు ఆయన పై ఒక ద్విపద కావ్యం రాసి భక్తిని ప్రకటించుకొన్నారు .వేమన శిష్యులకు ముఖ్య మైన యేడు సిద్ధాంతాలను బోధించాడు .అవి -దొంగతనం చేయరాదు ,భూత దయ కలిగి ఉండాలి ,ఇతరులను నొప్పించ రాదు, ,ఉన్నదానితో తృప్తి చెందాలి ,మాత్సర్యం కూడదు … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –18 ” ఫర్ ”వ్యా పారం

 అమెరికా ఊసులు –18                                                          ”  ఫర్ ”వ్యా పారం  పది హేడవ శతాబ్దం నుంచి ఇతర దేశస్తులకు అమెరికా మీద వ్యామోహం ఎందుకు కలిగింది అంటే … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గ్రీకుల స్వర్ణ యుగం

 గ్రీకుల స్వర్ణ యుగం  భారత దేశం లో గుప్తసామ్రాజ్య పాలన ను ”స్వర్ణ యుగం ”అని గొప్పగా చెప్పుకొంటాం .అలానే గ్రీకు దేశస్తులు ”అయిదవ శతాబ్దాన్ని” తమ ”స్వర్ణ యుగం ”గా భావిస్తారు .అప్పుడే విద్యా వైద్య కళా సాహిత్య శిల్ప రాజకీయ,సాంస్కృతిక  వేదాంతాదివిషయాలలో ఏంతో అభి వృద్ధి సాదించిం దని ,ఆ కాలం లో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

జన వేమన –19 వేమన పై ప్రసరించిన వెలుగు చీకట్లు

   జన వేమన –19 వేమన పై ప్రసరించిన వెలుగు చీకట్లు   వేమన కవిత్వానికి ముగ్ధులై ప్రశంశల జల్లు కురి పించిన పాస్చాత్యాలలో మొదటి వాడుఫ్రెంచి దేశానికి చెందినమత గురువు జె.యే.దుబాయ్ ,”ఉదార వేదాంత విషయాలను రాసిన హిందూ రచయిత లలో ,అందులో హిందూ మాతా చారాలను విమర్శించిన వారిలో ఒక్క బ్రాహ్మణుడు కూడా లేడు .ఇలాంటి … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –17 జనాభా విస్ఫోటనం

  అమెరికా ఊసులు –17                                          జనాభా విస్ఫోటనం  అణు బాంబు పేలితే ఎంత అనర్ధం జరుగుతుందో ,జనాభా పెరిగినా అంతే అనర్ధం జరుగునది కనుక జనాభా పెరుగుదలను ”జనాభా … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

జన వేమన –18- కొండ వీటి వైభవం

  జన వేమన –18-  కొండ వీటి వైభవం  ”పరరాయ పర దుర్గ పర వైభవ శీల -గోన కొని ,విడనాడు కొండ వీడు పరి పంధీ  రాజన్య బలముల సంధించు -గురుతైన యురి తాడు కొండ వీడు ముగురు రాజులకును మోహంబు పుట్టించు -కొమరు మీరిన వీడు కొండ వీడు చటుల విక్రమ కళా … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విహంగ మహిళా సాహిత్య పత్రిక September,2012 — జలగామి సిల్వియా ఎర్లీ

  జలగామి సిల్వియా ఎర్లీ           అంతరిక్ష శకటాలలో అంతరిక్షాన్ని పరిశోధించే వారిని వ్యోమ గాములు  – ఆస్ట్రో నాట్లు అంటారు .సముద్రాల వంటి జలాలపైనా ,లోపలా పరిశోధించే వారిని జలగాములు లేక ఆక్వా నాట్లు అంటారు .సముద్రాన్వేషణ  లో అనేక సాహసాలు చేసి,అరుదైన రికార్డులు సాధించి ,ఎన్నో అవార్డులు ,రివార్డులు అందుకొన్నఆక్వానాట్, అమెరికా  మహిళా మాణిక్యం … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా డైరీ శ్రీ భ్రమ రాంబా మల్లికార్జున-శ్రీ ఉమా సోమశేఖరస్వామి వారల సందర్శన వారం

        అమెరికా డైరీ – శ్రీ  భ్రమ రాంబా మల్లికార్జున-శ్రీ ఉమా సోమశేఖరస్వామి వారల సందర్శన  వారం       ఆగస్టు ఇరవై యేడు సోమ వారం నుంచి ,సెప్టెంబర్ రెండు ఆది వారం వరకు విశేషాలు  ఆగస్టు ఇరవై యేడు సోమవారం నుంచి మా మన వళ్ళ కు బడులు ప్రారంభమయాయి … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

జన వేమన –17 డూప్లి కేట్ వేమన

  జన వేమన –17                                                    డూప్లి కేట్ వేమన  ”బాల చక్ర వేమ భవ్య నామ ”     అనే మకుటం తో వందకు పైగా పద్యాలు రాసిన ”తుంగ వేమన ”ను మన వేమన గా కొందరు భ్రమించారు .ఆయనే … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన –16 అందరికి తెలిసిన కధ —

    జన వేమన –16 అందరికి తెలిసిన కధ — తన వల్ల  ఇల్లంతా దివాలా తీసింది అని వేమన తెలుసుకొన్నాడు .ఒది నే మెడ బోసిగా ఉండటం భరించ లేక పోయాడు .బంగారం తయారు చేసి ,ఒదిన న ఒళ్లంతా బంగారం తో నింపాలనే గాఢ మైన ఆలోచన ఆయన మనసును నిద్ర పోనీ … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జనవేమన -15 వేమన గురించి కధలు -గాధలు

 జనవేమన -15                           వేమన గురించి కధలు -గాధలు                కొండవీటి రాజులు పాలించే కాలమ్ లో వేమన పూర్వీకులు మూగ చింత పల్లి నుంచి ,కొండవీడు చేరి ఉంటారని ,ఆ కాలమ్ లో రాజుల కొలువు లో పని చేసిన ఉన్నతోద్యోగులు తమ పిల్లలకు రెడ్డి రాజుల పేర్లు పెట్టటం అలవాటు గా ఉండేదని ,అదనం గావేమన పూర్వీకులకు … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment