Monthly Archives: December 2012

కాశీ ఖండం -34 పుణ్య కీర్తి అవతారం

  కాశీ ఖండం -34                                  పుణ్య కీర్తి అవతారం ‘’వామాన్గా ధ్రువ తొ విష్ణుహ్’’అనే ప్రమాణం వల్ల అర్ధ నారీశ్వర స్వరూప మానుడైన పరమాత్మ సగుణా నికి సాకారం లో ఉండి ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూప మైన శక్తి తత్వాన్ని మూర్తీభావించుకొని ఇంకొక అద్భుత రూపాన్ని వెలయ జేశాడు .ఆ శక్తి పరమేశ్వరానుగ్రహం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సిని సంగీతం లో మేరుపర్వతం

Posted in సేకరణలు | Tagged | 1 Comment

కాలక్షేపానికి కమ్మని కబుర్లు -3 నిత్య శంకితులు

 కాలక్షేపానికి కమ్మని కబుర్లు -3                        నిత్య శంకితులు    అన్నీ అను మానాలే నిత్య శంకితుడికి .అణు మానం పెను భూతం అని అన్నారు మన వాళ్ళు .ఏపని మొదలూ పెట్టడు ,పెట్టినా మధ్యలోనే ఆపేస్తాడు .అంగుళం ముందుకు కదలలేడు..వాడికి సందేహ నివృత్తి చేయటం కుక్క తోకను సవ రించటమే .ఎప్పటి కప్పుడు మళ్ళీ మొదటికే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగు సభల చిహ్నం -దాని వివరణ మరియు బాపు గారి పుట్టిన రోజు కు ”గీతా”గారి గీతం

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగుకు ‘వెబ్’ వెలుగు -సరసభారతి ఈఅనాడు – విజయవాడ –

Posted in రచనలు | Tagged , | Leave a comment

కాశీ ఖండం –33 ద్వితీయ భాగం –డుండివినాయక లీల

కాశీ ఖండం –33 ద్వితీయ భాగం –డుండివినాయక లీల ‘’ప్రణవాత్మ రూప సాక్షాత్కారిణీం,పాప హారిణీం—మోక్ష ప్రదాయినీం ,కర్మ నాశనీం ,విశ్వ మోహినీం వారాణసీం ,కర్మ భూమిం,మనో వాచామ గోచరాం-ప్రణమామి సదా భక్త్యా  –కాశీ వాస ఫలాప్తయే’’ ‘’ఆది పూజ్య డుంఢిరాజం –అన్న పూర్ణాం చ మాతరం –విశ్వనాధం విశాలాక్షీ –సమేతం ప్రణమామ్యహం నమామి భైరవం దేవం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –22 పదవ కధ –ఆమె –

      గొల్ల పూడి కధా మారుతం –22                        పదవ కధ –ఆమె –  ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఇరవై  ఏళ్ళు పని చేసి బదిలీ పై స్వగ్రామం చేరాడు రచయిత .పాత ఇల్లు బూజు దులిపి స్వంత ఇంట్లో చేరాడు .స్వచ్చమైన పల్లె టూరి గాలి వెలుతురు లభించి నందుకు భార్యాభర్త లిద్దరూ ఆనందించారు .కిటికీ దగ్గర కూర్చుని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –21 కీర్తి శేషుడు -2

  గొల్ల పూడి కధా మారుతం –21                                       కీర్తి శేషుడు -2  చివరికి భార్య రాజమ్మను కనుక్కొని వివరం గా నాగులు చావు సంగతి చెప్పాడు .ఆమె లో సతీత్వపు గుర్తు ఆమె ను అంద గత్తే ను చేసింది ..చావు కబురు విని ‘’చెడి పోయిన కుర్రాడు తప్పి  పోతే వాడిలో మంచి తనాన్ని గుర్తు చేసుకొని ఏడ్చే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం -32 జ్ఞాన వాపీ ప్రశంస

        కాశీ ఖండం -32                                   జ్ఞాన వాపీ ప్రశంస   స్కందుడు అగస్త్యర్షికి జ్ఞాన వాపి ప్రశస్తిని తెలియ జేశాడు ..కాశి లో మణి కర్ణిక ఉత్తమ మైన తీర్ధం .అది స్నానం సకల పుణ్య ప్రదం .యతీశ్వరులు కూడా మణి కర్ణిక కు వస్తారు ముక్తి కోసం .ఇక్కడి స్నానం ముక్తి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధామారుతం –20 తొమ్మిదవ కధ –కీర్తి శేషుడు -1

– గొల్ల పూడి కధామారుతం –20                     తొమ్మిదవ కధ –కీర్తి శేషుడు -1  దిగువతరగతి మనస్తత్వానికి అడ్డం పట్టే కధ ‘’కీర్తి శేషుడు ‘’చని పోయిన ఒక వ్యక్తీ గురించి వాళ్ళ దగ్గరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ,అందులోను వాళ్ళసామాజిక స్తితిని బట్టి ఎలా స్పందిస్తారో చూపుతాడు రచయిత .వాళ్ళ మీద మనకు సహ్రుదయతే కలుగు తుంది .ద్వేషం, ఏవ గింపూ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –31 జ్ఞాన వాపి (బావి )మహాత్మ్యం

 కాశీ ఖండం –31                    జ్ఞాన వాపి (బావి )మహాత్మ్యం అగస్త్యునికి కుమారస్వామి కాశీ లోని జ్ఞాన వాపి మహాత్మ్యాన్ని వివరించాడు .పూర్వం దేవ యుగం లో ఈశానుడు స్వేచ్చగా తాండవ నృత్యం చేస్తున్నప్పుడు దాహం బాగా వేసి నీటి కోసం వెతి కాడు .అప్పటి స్తితిలో మేఘాలు వర్షిమ్చటం లేదు .నదుల్లో ,బావుల్లో నీరే లేదు .దొరికిన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాలక్షేపానికి కమ్మని కబుర్లు –3 మనప్రయాణం

   కాలక్షేపానికి కమ్మని కబుర్లు –3                            మనప్రయాణం  మగవాడు తిరిగి ,ఆడది తిరక్కా చెడి పోతారని సామెత .తిరగటం అంటే చెడు తిరుగుళ్ళు అని కాదు అర్ధం .అంటే యాత్రలు ,మంచి వారి సందర్శనం అనే అర్ధం లో ఈ మాట చెప్పారు .మరి ఆడ వారి విషయం లో తిరుగుడు కు చెడ్డ అర్ధ మే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –19 ఊర్వశీ –పురూరవ –2(చివరి భాగం )

              గొల్ల పూడి కధా మారుతం –19                       ఊర్వశీ –పురూరవ –2(చివరి భాగం )    ఇంటి కొచ్చిన మాలతి ‘’అవేం పన్లండీ ?’’అంది నవ్వుతు .తేలు కుట్టిన దొంగే తను .’’వయసు పై బడ్డ కొద్దీ చిన్న వారై పోతున్నారు మరీ “’అంది .’’కేసు వాదించలేని ప్లీడరు పరిస్తితి ‘’అతనిది .ఏదో సంజాయిషీ చెప్పాలని ‘’కిటికీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –30 దండ పాణి ఆవిర్భావం

         కాశీ ఖండం –30                            దండ పాణి ఆవిర్భావం   పూర్వం రత్న భద్రుడు యక్షుడుందే వాడు .పుణ్యాత్ముడు ,ధార్మికుడు .అతనికి పూర్ణ భద్రుడనే కుమారుడున్నాడు .కుమారునికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రి అన్నిటి విషయాలు కొడుక్కి అప్ప గించి శాంభవ యోగం చేత మరణించాడు .కుమారుడు సర్వ భోగాలు అనుభ విస్తు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాలక్షేపానికి కమ్మని కబుర్లు –2 ములగ చేట్టేక్కిస్తే –

కాలక్షేపానికి కమ్మని కబుర్లు –2 ములగ చేట్టేక్కిస్తే – –ఏముంది ఢామ్మని కింద పడి నడుం విరుగ గోట్టుకొంటాడు .ఎక్కించే వాడు తన పని గడుపు కోవటానికి అవతలి వాడిని ఉబ్బెస్తాడు .దీనితో వీడు ఉబ్బి పోయి కావాల్సింది చేసి పెట్టటమో ,డబ్బు చేపటమొ  చేసి చేతి చమురు వది లించుకొంటాడు ..ములగ చెట్టు గొంగళి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రసార భారతి – సంగీత విభావరి – మచిలీ పట్నం లో

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గొల్లపూడి కదా మారుతం –18 ఎనిమిదవ కధ – ఊర్వశీ –పురూరవ – 1

  గొల్లపూడి కదా మారుతం –18                            ఎనిమిదవ కధ – ఊర్వశీ –పురూరవ – 1 ఒక్కో మనిషికి ఒక్కో రక మైన ప్రవర్తన ఉంటుంది .తమలోని గొప్పను ప్రదర్శించుకోవాలనే తపన ఉంటుంది అవతల వాడిని గేలి చేస్తూ హాయిఅనుభావిస్తారు ఆ మనస్తత్వ పరి శీలన ,విశ్లేషణమే ‘’ఊర్వశీ –పురూరవ ‘’కధ .రచయిత కిటికీ దగ్గర నుంచో గానే ,అవతలి ఇంట్లో అంటే ఎదు రింట్లో ఎదురుగా ఊర్వశీ –పురూరవా కాలెండర్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –29 కాల భైరవుడు

        కాశీ ఖండం –29                                                 కాల భైరవుడు  కాల భైరవ ప్రాదుర్భవాన్ని గురించి అగస్త్యునికి కార్తికేయుడు వివ రించాడు .పూర్వం మేరు శృంగం లో బ్రహ్మ దేవుడు ఏకాంతం గా తపస్సు చేస్తున్నాడు ..మహర్షులు ఆయన దగ్గరకు వెళ్లి ఏకాంతం గా ఏమి చేస్తున్నావని ప్రశ్నించారు .దానికి బ్రహ్మ ‘’నేను దాతను .జగత్తును సృష్టించి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ తెలుగు మహా సభలు-కొన్ని ఆలోచనలు

ప్రపంచ తెలుగు మహా సభలు-కొన్ని ఆలోచనలు  తిరుపతి లో ఈ నెల ఇర్వి ఏడు నుండి మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొనే వారి    వారికి ప్రతి నిది రుసుము ను అయిదు వందల రూపాయలు గా నిర్ణ యించి వసూలు చేశారు .నాలుగు వేల మంది ప్రతినిధులకు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

ప్రపంచ తెలుగు మహాసభ – తిరుపతి – ఆహ్వాన పత్రం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

వుయ్యూరు -వి ఆర్ కే మ్ స్కూల్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కృష్ణా జిల్లా సాంస్కృతిక సదస్సు –విజయ వాడ -13-12-12

 కృష్ణా జిల్లా సాంస్కృతిక సదస్సు –విజయ వాడ -13-12-12- గురువారం    నిన్న అంటే పదమూడవ తేది మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా పౌర సంబంధాల అది కారి గారు నాకు ఫోన్ చేసి‘’ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు విజయవాడ ఇందిరా గాంధి స్టేడియం లో మీకు సన్మానం ఉంది తప్పక రండి ‘’అని చెప్పారు .నేను వెళ్లాను .అప్పటికే వివిధ … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

గొల్లపూడి కధామారుతం –17 పరకీయ -3 (చివరి భాగం )

గొల్లపూడి కధామారుతం –17           పరకీయ -3 (చివరి భాగం )    విజయ వాడ వచ్చి జనన మరణ ఆఫీసుకు వెళ్లి అయిదేళ్ళ క్రితం పుట్టిన శిశు వివ రాలు తెలుసుకొన్నాడు రచయిత ..వసంతకు ఆడ పిల్ల పుట్టి చని పోయిందని రికార్డులు చెప్పాయి .ఎంతో రిలీఫ్ పొందాడు .తన పాత అనుభవానికి యే నిదర్శనమూ  లేదన్న తృప్తి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –28 వారణాసి మహిమ

          కాశీ ఖండం –28                     వారణాసి  మహిమ అగసత్యు నికి కుమారస్వామి వారణాసి మహిమ ను వివరిస్తున్నాడు .ఇక్కడ ప్రయత్న,అప్రయత్న మరణం సంభ వీస్తే ముక్తియే . .ఈ మణి కర్ణిక లోకి గంగ చేరింది .ఇది శ్రీ విష్ణువుకు చక్ర పుష్కరిణి .పరబ్రహ్మ నివాస క్షేత్రం భగీరధుడు రాజర్షి బాగీరధిని భూమి పైకి … Continue reading

Posted in రచనలు | Tagged | 2 Comments

తెలుగు సాహితీ వైభవం – మచిలీపట్టణం

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

గొల్ల పూడి కధా మారుతం -16 పరకీయ -2

  గొల్ల పూడి కధా మారుతం -16                                       పరకీయ -2    ట్రైనింగ్ తర్వాత వచ్చి ఆమె కోసం వెదికితే కని పించలేదు .కొద్ది రోజులకు ఆమెకూ బలరాం కు పెళ్లి శుభలేఖ అందింది .ఆమెను తను సరిగ్గా అర్ధం చేసుకో లేక పోయానని బాధ పడ్డాడు .ఆమె తననెందుకు మోసం చేసిందో తెలియలేదు .నిజం గా ఆమె గర్భ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –27 గంగా మహాత్మ్యం

  కాశీ ఖండం –27                         గంగా మహాత్మ్యం  పార్వతీ దేవి శివుడిని భాగీరధ వృత్తాంతాన్ని,గంగకు భాగీరధి అనే పేరు ఎలా వచ్చింది ఆ విషయాన్ని ఆమె కు చెప్పిన వైనాన్ని అగస్తునికి స్కందుడు చెబుతున్నాడు . గంగ లో పితృ దేవతలు ఎల్లప్పుడు ఉంటారు కనుక వారికి ఆవాహన ,విసర్జన అక్కర లేదు .పితృ ,మాత్రు వంశాలలో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –15 ఏడవకధ –పరకీయ -1

       గొల్ల పూడి కధా మారుతం –15                                             ఏడవకధ –పరకీయ -1  ఇదోవిచిత్ర మైన కధ .హార్సిలీ హిల్స్ లో గవర్నర్ ప్రోగ్రాం లో పాల్గొన టానికి వెళ్లాడు రచయిత .అతని తొ బాటు అదే ఆఫీసు లో పని చేస్తున్న బలరాం కూడా ఉన్నాడు .అందమైన ప్రదేశం కనుక వారి భార్యలకూ ఆ అందాన్ని చూపించ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

“మాత్రు భాషా పరిరక్షణ ధ్యేయంగా” పద్య, గేయ మరియు నాటక రచనల పోటీ

సి పి బ్రౌన్ సేవాసమితి తరఫున మేము“మాత్రు భాషా పరిరక్షణ ధ్యేయంగా” పద్య, గేయ మరియు నాటక రచనల పోటీలనునిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలను ఈ-ఉత్తరంతో జతపరుస్తున్నాము.   ఆసక్తి గల వారందరూ పోటీలలో పాల్గొని మా ఈ చిన్ని ప్రయత్నాన్ని సఫలీకృతం చేయవలసినదిగా ప్రార్ధన. ఇట్లు భవదీయుడు ఇడమకంటి లక్ష్మీరెడ్డి                                      నిమ్మగడ్డ చన్ద్రశేఖర్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాశీ ఖండం –26 గంగా మహిమ –దశహార స్తోత్రం

కాశీ ఖండం –26                                                                       గంగా మహిమ –దశహార స్తోత్రం   … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగు లోని మాదుర్యాన్ని చాటుదాం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయ వాడ రవీంద్ర నాద టాగూర్ గ్రందా లయం లో విశ్వ నాద కళాపీ ఠంలో సాహితీ సదస్సు

సాహితీ బంధువులకు -ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండు వరకుసాయంత్రం అయిదు గంటల నుండి ఏదు వరకు  ఇటు విజయ వాడ అటు మచిలీ పట్నాలలో జిల్లా స్తాయి తెలుగు సభలు జరుగుతున్నాయి నిన్న పదవ తేది విజయ వాడ రవీంద్ర నాద టాగూర్ గ్రందా లయం లో విశ్వ నాద కళాపీ ఠంలో సాహితీ … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సంపూర్ణ సమగ్ర కన్యాశుల్కానికి ప్రేక్ష్యకాభిషేకం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సభలు -మచిలీ పట్నం – నూజివీడు లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల – సన్మానం – వార్తా పత్రికలలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశీ ఖండం –25 మణి కర్ణికాఖ్యానం

        కాశీ ఖండం –25                                        మణి కర్ణికాఖ్యానం  అగస్త్యుడు కుమార స్వామిని అవి ముక్త క్షేత్ర మైన కాశి ఎప్పటి నుంచి ఉన్నది ,మోక్ష కారణం ఎలా అయింది ,అంతకు ముందు అక్కదేముంది గంగా నది లేనప్పుడు కూడా కాశి ఉన్నదా ,రుద్ర నివాసం అనే పెరేట్లా వచ్చిందో వివ రించమని వేడాడు .అప్పుడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాలక్షేపానికి కమ్మని కబుర్లు -1 ఆయ్య వారేంచేస్తునారు అంటే ?

   కాలక్షేపానికి కమ్మని కబుర్లు -1                                                                         … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

గొల్ల పూడి కధా మారుతం –14

    గొల్ల పూడి కధా మారుతం –14                                                                         … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –24 స్కంధ అగస్త్య సమాగమం

       కాశీ ఖండం –24                                                        స్కంధ అగస్త్య సమాగమం వ్యాస మహర్షి సూత మహామునికి అగస్త్య వృత్తాంతాన్ని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

నూజివీడు లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల – సన్మానం

This gallery contains 38 photos.

  సాహితీ బంధువులకు శుభ కామ నలు .నూజి వీడు రెవిన్యు డివిజన్ నిర్వ హించే” ప్రపంచ తెలుగు మహా సభల” సందర్భం గా  ఎనిమిదవ తేది అంటే శని వారం సాయంత్రం నూజి వీడు లోఆర్ .డి వో.గారి ఆధ్వర్యం లో  జరిగిన కార్య క్రమం లో ఉయ్యూరు జోన్ లో నన్ను ఎంపిక చేసి సన్మానమ్ .ఇది … Continue reading

More Galleries | Tagged | Leave a comment

నుడి – అధికారాన్ని చెలాయించే భాషను ఆపగలమా ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొల్ల పూడి కదా మారుతం –13 అందమైన జీవితం –2

గొల్ల పూడి కదా మారుతం –13                                                                          అందమైన జీవితం –2  కమల భర్త తొ డార్జి లింగ్ వెళ్లి పోయింది .వెళ్ళే రోజు ఆమె కార్చిన కన్నీటిలో ఒక్క బొట్టైనా తన మీద జాలి తొ అయి ఉంటుందని ఊహించాడు .పదేళ్ళ తర్వాత తిరు పతి లో కలిశాడు ‘’ఈ ప్రపంచం లో అప్పుడే కళ్ళు తెరచిన గుడ్డి పువ్వు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం -23 విశ్వ కర్మ నిర్వాణ ప్రయాణం

 కాశీ ఖండం -23                                                                             … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అశోకుని పై ‘’లఘు సర్వస్వమే ‘’ప్రత్యెక సంచిక

 అశోకుని పై ‘’లఘు సర్వస్వమే  ‘’ప్రత్యెక సంచిక  సాహితీ బంధువులకు –మీకొక అమూల్య కానుక ను అందిస్తున్నాను ..            గుంటూరు జిల్లా మంగళ గిరి నుండి వెలువడే ‘’ బుద్ధ భూమి పత్రికవారు  ‘’అక్టోబర్ –నవంబర్ సంచికను అశోకుని ప్రత్యెక సంచిక గా వెలువరించారు .దేవానాం ప్రియ ,ప్రియ దర్శి బిరుదు పొంది ,కళింగ యుద్ధ విజయం తర్వాత బౌద్ధ ధర్మావలంబి యై … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్లపూడి కధామారుతం –12 ఆరవ కధ –అందమైన జీవితం –1

 గొల్లపూడి కధామారుతం –12                                                                             … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కాశీ ఖండం –22 వివిధ లోక స్తితి వర్ణన

     కాశీ ఖండం –22                                                                   వివిధ లోక స్తితి వర్ణన  శివ శర్మ బ్రహ్మ దేవుని ఏదో ప్రశ్నించాలను కొన్న విషయాన్ని బ్రహ్మ కనీ పెట్టి అతనికి మోక్ష కాంక్ష ఉన్నాదని గ్రహించాడు .బ్రహ్మ విష్ణు దూతలను సత్కరించి పంపాడు .విమానం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment