Daily Archives: December 6, 2013

మనకు తెలీని భ.కారా మేస్టారు

శ్రీ తల్లా వఝల పతంజలి శాస్త్రి గారు రచించి సాహిత్య అకాడెమి వారు ప్రచురించిన ”భమిడి పాటి కామేశ్వర రావు ‘పుస్తకం నిన్న కొంత చదివాను అ దులో కొన్ని ముఖ్య సంగతుల్ని మీకు తెలియ జేస్తున్నాను .    కామేశ్వర రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకి వీడులో జన్మించారు . తండ్రికి అరవయ్యవ ఏట రావు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అలుపెరుగనిదే అసలైన జీవితం

అలుపెరుగనిదే అసలైన జీవితం     కఠోరమైన సత్యాల్లోంచే హాస్యం పుడుతుందంటారు. అలాంటి ఎన్నో కఠోర సత్యాల్ని కార్టూన్లుగా మలిచిన వారే కార్టూనిస్టు ‘సరసి’. మూడున్నర దశాబ్దాలకు పైగా కార్టూన్ల సేద్యం చేస్తున్న సరస్వతుల రామ నరసింహం అదే ‘సరసి’ హాస్య బాణాలు దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ కనపడుతూనే ఉంటాయి. ఆరు జాతీయ, ఆంతర్జాతీయ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మద్రాస్ మ్యూజింగ్స్

మామేనల్లుడు చిశ్రీనివాకు  సుస్తీ చేసిందని  తెలిసి మద్రాస్ కు వెళ్లి చూసి రావాలనుకోన్నాను  మంగళ  వారం ఉయ్యూరు లో పోస్ట్ ఆఫీస్ లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ లో గురువారం పినాకిని మద్రాస్ కు శుక్రవారం తిరుగు ప్రయాణానికి  టికెట్లు  కొన్నాను ..ప్రయాణం అంటే మా ఇంట్లో హడావిడి ఎక్కువ .  గురువారం ఉదయం అంటే ఈరోజు ఉదయం ఆరింటికి బెజవాడలో పినాకిని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment