Daily Archives: December 21, 2013

నా దారి తీరు -58 కలకత్తా కాళీ మాత దర్శనం

నా దారి తీరు -58 కలకత్తా కాళీ మాత దర్శనం ఒక శని ,ఆదివారాల్లో మా బావ నన్నూ ,మా మేనల్లుదు అశోక్ ను కలకత్తాకు రైల్ లో  తీసుకొని వెళ్ళాడు .విపరీతమైన రష్ .ట్రెయిన్ పెట్టెల పైన కూడా కూర్చుని ప్రయాణం చేసే వాళ్ళ గురించి వినటమే కాని ఇప్పుడు ప్రత్యక్షం గా చూశాను … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మరపు రాణి మనీషి -తిరుమల రామ చంద్ర -శతజయంతి -ఆంద్ర జ్యోతి

  ఇరవయ్యో శతాబ్దిలో తెలుగు పత్రికా రచనకు విద్వత్ సౌరభాలు సమకూర్చిన పాత్రికేయులలో తిరుమల రామచంద్ర అగ్రగణ్యులు. జీవనయాత్రలో ‘హంపి నుంచి హరప్పాదాకా’ సాగిన రామచంద్ర తెలుగు ‘నుడి-నానుడి’ని సుబోధకం చేసిన విద్వన్మణి. తెలుగు సాహిత్యం, పత్రికా రంగాల్లో ప్రాతఃస్మరణీయుడు తిరుమల రామచంద్ర. ప్రాకృత, సంస్కృతాంధ్ర సారస్వతాలలో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేయి పడగలు రేడియో నాటకం -18వ భాగం

         వేయి పడగలు రేడియో నాటకం -18వ భాగం సుబ్బన్న పేట కు పురావైభావం ఈ రోజుఉదయం  (21-12-13  న హైదరాబాద్ ఆకాశ వాణి)నుంచిప్రసారమైనవేయి పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం వింటుంటే సుబ్బన్న పేట కు పురా వైభవం సంతరిస్తోందన్న అభిప్రాయం కలిగింది  .ఎపిసోడ్ కు ముందు ప్రఖ్యాత సాహితీ మూర్తి శ్రీ మతి అనంత … Continue reading →

Posted in రేడియో లో | Tagged | Leave a comment

తిరుప్పావై భగవంతుడు ఆశ్రిత పక్షపాతి

  మాయనై మనునవడ మదరైమైన్దనై తూయ పెరునీర్ యమునైత్తు రైవనై ఆయర్ కులత్తనిల్ తోన్రుమ్ మణి విళక్కై తామైక్కుడల్విళక్కం, శెయద దామోదరనై తూమోమాయ్ వన్దునాం తూమలర్ తూవిత్తొళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క పోయిపిళైయుం పుగుతరువానిన్దనవుమ్ తీయనిల్ తూశాగుం శెప్పేలోరెమ్బావాయ్!! ఈ అయిదవ రోజున ఈ మహా వ్రతంలో అన్వయించు గోపికలంతా భగవన్నామ సంకీర్తన చేస్తూ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -7

సినీ గీతా మకరందం -7 ‘’కిలకిల నవ్వులు చిందించే’’ రసాలూరు నారాయణీయం ప్రఖ్యాత నవలా రచయిత్రి శ్రీ దేవి రాసిన ‘’కాలాతీత వ్యక్తులు ‘’నవలకు అన్నపూర్ణా వారు సొగసు లద్డిన సినిమా ‘’చదువుకున్న అమ్మాయిలు ‘’.సాలూరి వారి సరళ స్వరాలు ,నారాయణ రెడ్డి గీత రచన తో మది పులకించిపోతుంది .ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment