Daily Archives: డిసెంబర్ 26, 2013

నా దారి తీరు -62 నగర సంకీర్తన

నా దారి తీరు -62 నగర సంకీర్తన మా ఉయ్యూరులో ధనుర్మాసం కార్యక్రమాలు అంటే హరికధలే .రోజు రాత్రి వేళ హరికధాలను చెప్పించటమే ఉండేది .తెల్ల వారు జామున విష్ణ్వాలయం లో పూజ చేసేవారు సాధారణం గా దడద్దోజనమే నైవేద్యం మా అమ్మ లేచి వెళ్ళేది ప్రసాదం తెచ్చి మాకు ఇచ్చేది మేము హిందూపురం లో … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged | 1 వ్యాఖ్య

మావో లో కవి -ఆంద్ర జ్యోతి

  విప్లవయోధుడైన మావో ఒక కవిగా, రచయితగా, సాహిత్యాభిలాషిగా చైనా ప్రజలకు సుపరిచితుడే. బహుశా దేశ నాయకుడిగా మావోకు ఉన్న పేరు ప్రతిష్ఠలు ఆయనకు ఒక రచయితగానూ పేరు తెచ్చిపెట్టి వుండవచ్చు. సాహితీవేత్తగా, వచనకవిగా ఆయన శక్తి సామర్థ్యాలు అంచనాకు మించే ఉన్నాయనాలి. మావో వచన కవితల శైలి, కూర్పు, భావన, సాహితీ విలువలు దాదాపు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

శరణాగతి అత్యవసరం -తిరుప్పావై

  ధనుర్మాసం సందర్భంగా ‘తిరుప్పావై’ పదవ రోజున పరమాత్మ ప్రశంసలందుకున్న మరో గోపికను ఇతర గోపికలు నిద్ర లేపుతున్నారు. నోత్తు చ్చువర్‌క్కమ్ పుగుగిన్ర అమ్మనాయ్! మాత్తముమ్ తారారోవాశనల్ తిరవాదార్ నాత్తత్తుతాయ్ ముడి నారాయణన్, నమ్మాల్ పోత్తప్పరై తరుమ్ పుణ్ణియనాల్! పండొరునాళ్ కూత్తత్తిన్‌వాయ్ వీళ్‌న్ద కుమ్బకరణనుమ్ తోత్తు అనన్దలుడైయామ్! అరుంగలమే! తేత్తమాయ్ వన్దు తిరవేలోరెమ్బావాయ్!! నోము నోచి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

వేద విజ్ఞాన నిధి శ్రీ కుప్పా వెంకట కృష్ణ మూర్తి గారికి నీరాజనం -ఆంద్ర జ్యోతి

  వేద విజ్ఞానాన్ని పరిరక్షించి, వృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కుప్పా వేంకట కృష్ణమూర్తికి ఈ నెల 28న భాగ్యనగరంలో అభినందన సభ జరుగుతున్న సందర్భంగా…. వేద విజ్ఞాన పరిరక్షణ, వ్యాప్తికి దశాబ్దాలుగా విశేషంగా కృషి చేస్తున్నారు కుప్పా వేంకట కృష్ణమూర్తి. గణిత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేసి, బ్యాంకు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

అర కొండ నుంచి అపోలో కు ఎదిగిన ప్రతాప రెడ్డి-ఆంద్ర జ్యోతి

  అపోలోను తన ఇంటి పేరుగా మార్చుకున్న డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి పరిచయం అవసరం లేదు. మన దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఆయన జీవితం చిత్తూరు జిల్లాలోని అరకొండ అనే చిన్న గ్రామంలో ప్రారంభమయింది, అపోలోతో ప్రపంచమంతా విస్తరించింది. ప్రతాప్ సి.రెడ్డి జీవితంలో బయట ప్రపంచానికి తెలియని పార్శ్వాలతో కూడిన … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికా గొప్పతనం ఏమిటి ?-2

        అమెరికా గొప్పతనం ఏమిటి ?-2 అమెరికా లో ధన వంతులు ,మధ్యతరగతి ప్రజల్లా గా దుస్తులు ధరించటం ,నువ్వు ఏది కావలి అనుకొంటే అది అవ్వు అనే మనస్తత్వం ,చిన్న వారితో స్నేహం గా ఉంటూ వారిని నీతో సమానం గా చూసుకోవాలి అనే అభిప్రాయం ,కాలేజి లో చేరిన  తర్వాత … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

నా దారి తీరు -61 రెండో సారి బెంగాల్ ప్రయాణం

నా దారి తీరు -61 రెండో సారి బెంగాల్ ప్రయాణం జం తారా వెళ్ళిన రెండేళ్లకు మళ్ళీ మా బావ మా మేనల్లుడు అశోక్ ను ,మా అన్నయ్య గారి అమ్మాయి వేదవల్లిని తీసుకొని వేసవి సెలవల్లో మా బావ వాళ్ళు ఉంటున్న బెంగాల్ లోని కాల్నాకు రమ్మని జాబు రాశాడు .మా అక్కయ్య చిన్నమేనల్లుడు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికా గొప్పతనం ఏమిటి ?-1

అమెరికా గొప్పతనం ఏమిటి ?-1 దినేష్ డి సౌజా రాసిన ‘’వాట్ ఇస్ సో గ్రేట్ అబౌట్ అమెరికా ?’’అనే పుస్తకం రాశాడు ఆయన బొంబాయి వాడు .అమెరికా చేరి ఇరవై ఏళ్ళు అయింది రోనాల్డ్ రీగన్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ‘’వైట్ హౌస్ డొమెస్టిక్ పాలిసి అనలిస్ట్ ‘’గా ఉన్నాడు .స్టాండ్ ఫోర్డ్ … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి