Daily Archives: December 23, 2013

నా దారి తీరు -60 బసవా చారి మేస్టారి తో కంబైన్ ట్యూషన్

నా దారి తీరు -60 బసవా చారి మేస్టారి తో కంబైన్ ట్యూషన్ నేను ఉయ్యూరు లో పని చేస్తున్న కాలం లో ప్రైవేట్లు బాగా ఉండేవి ఎక్కువ మందే చేరి చదువుకొనే వారు .అందులో ముస్లిం ఆడపిల్లలు క్రిస్టియన్ ఆడపిల్లలు కూడా ఉండేవారు .మా అమ్మ కు మడీ ఆచారం ఉన్నందువల్ల ఆవిడకు కొంత … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

పెరల్ ఎస్.బక్-1

        పెరల్ ఎస్.బక్-1 ప్రఖ్యాత రచయిత్రి పెరల్ ఎస్ బక్ ను సాధారణం గా అందరూ ’’ పెరల్స్ బక్ ‘’అంటూంటారు .ఆమెపై  పై చిన్న నాటి నుంచే నాకు అభిమానం ఉంది .ఆవిడా రాసియన్ ‘’గుడ్ ఎర్త్ ‘’  ‘’దిమదర్ ‘’నవల లను ఇంటర్ లోనే చదివాను ఎంత్తో నేటివిటి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సరస్వతీ పుత్రిడిని మరిచారా?అని బాధ పడుతున్న జి.వి.యెల్.యెన్ మూర్తి -ఆంధ్ర జ్యోతి

  సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి సంవత్సరాన్ని వైభవోపేతంగా జరపాల్సిన ప్రభుత్వం ఆయనను పూర్తిగా విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సాహితీ రత్నాన్ని ముందు తరాల వారికి అందించడానికి ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకోవాల్సి ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు సారస్వతానికి కళాత్మక సొబగులద్దిన సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విమర్శా కేతనం విద్మహే -ప్రొ.బన్న అయిలయ్య

  ఒకవైపు సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూస్తూనే మరొకవైపు ప్రాంతీయ సాహిత్య చైతన్యాన్ని, అంతర్జాతీయంగా వస్తున్న రాజకీయార్థిక మార్పులను అవగాహన చేసుకోవడం చూస్తే ఎప్పటికప్పుడు సమాజంతో సాహిత్యంతో కాత్యాయని విద్మహేకున్న అనుబంధం, అవగాహన అర్థమవుతుంది. సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూడడంలో వారు భారత, రామాయణాలు, సింహాసన ద్వాత్రిశతి ఇంకా కథాకావ్యాలను అధ్యయనం చేసిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్ని వాదాల నుంచి అందరూ నేర్చుకోవాలి -(ఇంటర్వ్యూ: వివిధ)

  ‘సాహిత్యాకాశంలో సగం’ స్త్రీకి దక్కడానికి నిరంతరంగా సాధన చేస్తున్న విమర్శకురాలు కాత్యాయనీ విద్మహే! నిశితమైన దృక్కోణం, కఠోర పరిశ్రమ ఆమె కృషికి సాహిత్య పాఠకులలో విశిష్టమైన గుర్తింపు నిచ్చాయి. ఈ ఏడు ఆమె విమర్శా గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ… ఏ సాహిత్య విమర్శ రంగంలో స్త్రీలకు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవ పరిణామం అంటే ఏమిటి ?(what is evolution ?)

      జీవ పరిణామం అంటే ఏమిటి ?(what is evolution ?) ‘’వాట్ ఈజ్ ఇవల్యూషన్ ‘అనే పుస్తకాన్ని ఎర్నెస్ట్ మేయర్ రచించాడు .ఇది 2001 లో విడుదలైన పుస్తకం .మేయర్ ను ప్రపంచ  ప్రసిద్ధ జీవ పరిణామ శాస్త్ర వేత్త గా భావిస్తారు .అయన రాసిన పుస్తకాలన్నీ అత్యంత ప్రతిభా శీలం గా ఒరిజినల్ గా … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

నా దారి తీరు -59 ఇద్దరు ప్రముఖులకు ఉత్తరాలు

                  నా దారి తీరు -59 ఇద్దరు ప్రముఖులకు ఉత్తరాలు మొదటి నుంచి నాకు ఎవరైనా మంచిపని   చేస్తే వారిని అభి నందించటం అలవాటైంది .చిన్నప్పుడే నా సహమిత్రుల కు ఆట ల్లో ,పాటల్లో పద్యాలలో వక్తృత్వం లో పోటీలు పెట్టి వారికి నాకు తోచిన … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

అన్నం కాక ఆటపాటల తో బతికిన కవి గోరటి వెంకన్న -ఆంద్ర జ్యోతి

  ‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అవుతుందో… కనిపించని కుట్రల’ అని పల్లెటూళ్ల మీద జరుగుతున్న దుర్మార్గాలను పదేళ్లనాడే హెచ్చరించిన ప్రజాకవి గోరటి వెంకన్న. ‘మా ఊరి జీవితమే నా పాటల్లో కనిపిస్తుంది’ అని మురిసిపోతూ తన సొంతూరు గౌరారం గురించి ఆయన చెబుతున్న ముచ్చట్లే ఈ వారం ‘మా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment