Daily Archives: December 14, 2013

రాచకీయ ‘’ద్విప్లేట్స్’’-2

రాచకీయ ‘’ద్విప్లేట్స్’’-2 1-రాం లాల్ దయతో నాడు అయ్యాడు సి.ఏం.నాదెండ్ల    అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నేడు  నడిపిస్తున్నాడు కొడుకు నాదెండ్ల 2-  సీరియస్ లేకుండా ఏం మాట్లాడతాడో తెలీని  జే.సి దివాకర్   అస్తిమితంగా  మాట్లాడే  మాటలు అవుతున్నాయ్ దివాలాకోర్ . 3-కొంప మునిగి నట్లు త్వరలో చర్చ ముగించాలన్న ‘’డిగ్గీ ‘’  ఆషా మాషీ … Continue reading →

Posted in రాజకీయం | Tagged | Leave a comment

ఎనభై ఏళ్ళ బాల బాపు

ఎనభై ఏళ్ళ బాల బాపు   బాపు కు ఎనభై ఏళ్ళు అంటే ‘’ఛీ పో’’ అంటారు .ఎందుకంటె ఆయన నవ్వు లో ముసి ముసి మిసిమి నవ్వలు లెప్పుడూ ఎనిమిదేళ్ళ బాలుడి వి గా ఉంటాయి .ఆరోగ్యం అయన చేతుల్లో లేక పోయినా ఉన్నదాన్ని కాపాడుకొనే తీరుంది .సతీ వియోగం కుంగ దీసినా ,అసలు … Continue reading →

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నా దారి తీరు -51 సకుటుంబ తిరుపతి యాత్ర

నా  దారి తీరు -51 సకుటుంబ తిరుపతి యాత్ర బహుశా 1969 డిసెంబర్ లో మేము సకుటుంబం గా తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లాం. సకుటుంబం అంటే నేనూ  మా ఆవిడా ,మా పెద్దబ్బాయి శాస్త్రి ,రెండో వాడు శర్మ ,మూడో వాడు మూర్తి .,మా బావమరిది ఆనంద్ .మూర్తి చిన్నప్పుడు అన్నమాట .వాడి పుట్టి వెంట్రుకలు తిరుమలలో … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment