Daily Archives: డిసెంబర్ 9, 2013

సాంచి స్తూపం విశేషాలు -బుద్ధ భూమి -డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సినీ గీతా మకరందం -5 అలల మీద తేలించే‘ ’చెంగూన అల మీద ‘’గీతం

   సినీ గీతా మకరందం -5 అలల మీద తేలించే‘ ’చెంగూన అల మీద ‘’గీతం చివరికి మిగిలేది సిన్మా అంటే నాకు ఒక గొప్ప క్లాసిక్ అనే భావం పూర్తిగా ఉంది కదా బెంగాలీదైనా ,ట్రీట్మెంట్ మాత్రమచ్చ తెనుగు లో సాగింది .గుత్తా రామినీడు దర్శకత్వం గుడి మెట్ల అశ్వథామ స్వర మాధుర్యం ఘంట సాల … చదవడం కొనసాగించండి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి

రామ్ బంటు లక్ష్మణుడు -ఆంధ్ర జ్యోతి

     

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

వెండి తెర బంగారం -ఆంధ్ర జ్యోతి -ఆదివారం

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

గుమ్మా సాంబశివరావు గారి సన్మాన సభ విజయవాడ

This gallery contains 14 photos.

గుమ్మా కు సమ్మానం నిన్న అంటే ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండింటికి మిత్రుడు పూర్ణ చంద్ ఫోన్ చేసి బెజ వాడలో సాయంత్రం ఆరింటికి ప్రెస్ క్లబ్ లో గుమ్మా సాంబశివరావు కు సన్మానం ఉందని ,ఏ మాత్రం వీలున్నా రమ్మని చెప్పారు సరే నన్నాను .నాలుగింటికి మా శ్రీమతి చేసిన వేడి వేడి బజ్జీలు … చదవడం కొనసాగించండి

గ్యాలరీ | Tagged | వ్యాఖ్యానించండి

సినీ గీతా మకరందం -4 సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట

సినీ గీతా మకరందం -4 సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట యార్లగడ్డ వెంకన్న చౌదరి శంభు ఫిలిమ్స్ పేర 1960లో నిర్మించగా ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వం వహించగా ,రాజేశ్వర రావు మాస్టర్ వేణు ద్వంద్వ సంగీతం లో ,నాగేశ్వర రావు సావిత్రి రంగా రావు లు నటించిన చిత్రం ‘’నమ్మిన … చదవడం కొనసాగించండి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి

సఫల జీవి ‘’సేలేస్టీ’’-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -డిసెంబర్ -లో నా వ్యాసం

సఫల జీవి ‘’సేలేస్టీ’’ Posted on December , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్  ’చురుకైన యువతి గా సేలేస్టీ కి మంచి పేరుంది .1986లో స్కూల్ చదువు పూర్తీ చేసి స్కాలర్ షిప్  ల సాయం తో కాలేజి లోకి అడుగు పెట్టటానికి సిద్ధం గా ఉంది .తల్లికి గారాబు కూతురు గా,చేదోడు వాదోడు గా తెలివైన విద్యార్ధి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

బ్రహ్మైక్యమైన ‘’ఆనందో బ్రహ్మ ‘’

బ్రహ్మైక్యమైన ‘’ఆనందో బ్రహ్మ ‘’ తెలుగు సినీ వినీలాకాశం లో ఒక్కొక్క నక్షత్రం రాలి పోతోంది అతి వేగం గా .మొన్న యాక్షన్ నటుడు శ్రీ హరి మరణించాడు .నిన్న హాస్యానికి కొత్త నిర్వచనం చెప్పిన ఏ.వి.ఎస్ .మరణం హాస్యానికే పెద్ద దెబ్బ తగి లింది .ఇవాళ ‘’హాస్య ధర్మానికి వర ‘’మైన ‘’ఆనందో బ్రహ్మ … చదవడం కొనసాగించండి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి