వీక్షకులు
- 1,107,432 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: December 20, 2013
నా దారి తీరు -57 నా మొదటి ఉత్తర దేశ యాత్ర కాశీ యాత్ర
నా దారి తీరు -57 నా మొదటి ఉత్తర దేశ యాత్ర కాశీ యాత్ర మా బావ వివేకానందం గారు శని ఆదివారాల సెలవలలో లేకఇంకో సెలవ రోజు కూడా కలిసి వచ్చినప్పుడు ,అంచే లంచేలు గా నన్నూ మా మేనల్లుడు అశోక్ ను యాత్రలకు తీసుకొని వెళ్ళాడు .మొదటి ట్రిప్ కాశీ ,ప్రయాగలు … Continue reading
సరసభారతి 55వ ప్రత్యేక ధార్మిక సమావేశం 24-12-13 ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాధాన్యం ‘’
సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు సరసభారతి 55వ ప్రత్యేక ధార్మిక సమావేశం 24-12-13-మంగళ వారం సాయంత్రం 6-30గం .లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ని మహిత మందిరం లో జరుగును ధనుర్మాస సందర్భం గా ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాధాన్యం ‘’ పై శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీమతి శివలక్ష్మి … Continue reading
సర్దార్ పటేల్ పై సరైన దృక్పధాన్ని చెప్పిన హనుమాన్ చౌదరి -ఆంధ్ర జ్యోతి
ఇటీవల ఎ.జి. నూరానీ అనే న్యాయవాది ‘ఈజీట్టట్ఛఛ్టిజీౌn ౖజ ఏడఛ్ఛీట్చఛ్చఛీ’ (హైదరాబాద్ వినాశనం) అనే పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకొంటూ, ఒక ప్రసంగం చేశారు; ఒక వ్యాసం రాశారు (మరో కోణం సర్దార్ పటేల్, ఆంధ్రజ్యోతి, 2013, నవంబర్ 29). వాటి సారాంశం ‘పటేల్ మతతత్వవాది; ముస్లింలను ద్వేషించాడు, హైదరాబాద్ సంస్కృతిని నిర్మూలించాడు; నెహ్రూను కించపరచడం కోసం, … Continue reading
‘జనం లో కలిస్తేనే జగతి లో మార్పు” అంటున్న ఉయ్యూరు వాసి కాజ పూర్ణ చంద్ర గాంధీ ఆంధ్ర జ్యోతి
అవినీతినీ, నేరాలనూ పట్టి ఇవ్వడం ద్వారా సమాజానికి అండగా నిలబడవచ్చున న్న భావన అతనిలో అంకురించి కొన్ని దశాబ్దాలు గడి చాయి. ఆ భావజాలమే అతన్ని ఫోరెన్సిక్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేలా చేసింది. అతని పేరే కాజా పూర్ణచంద్ర గాంధీ. ఉద్యోగ విరమణ తర్వాత తాను నిర్వహిస్తున్న ‘ట్రూత్ ల్యాబ్స్’ దేశంలోనే నంబర్-1 … Continue reading

