సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
సరసభారతి 55వ ప్రత్యేక ధార్మిక సమావేశం 24-12-13-మంగళ వారం సాయంత్రం 6-30గం .లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ని మహిత మందిరం లో జరుగును ధనుర్మాస సందర్భం గా ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాధాన్యం ‘’ పై శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీమతి శివలక్ష్మి దంపతులు ధార్మిక ప్రసంగం చేస్తారు .సాహిత్యాభిమానులు ,,ఆస్తిక మహా జనులు ఈ కార్య క్రమం లో పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
నూతన ఆంగ్ల సంవత్సరాది 1-1-2014 శుభాకాంక్షలతో –
జోశ్యుల శ్యామలా దేవి మాది రాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి
గబ్బిట దుర్గా ప్రసాద్
అధ్యక్షులు –సరస భారతి
ఉయ్యూరు -20-12-13-
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

