వీక్షకులు
- 1,119,881 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: December 21, 2013
నా దారి తీరు -58 కలకత్తా కాళీ మాత దర్శనం
నా దారి తీరు -58 కలకత్తా కాళీ మాత దర్శనం ఒక శని ,ఆదివారాల్లో మా బావ నన్నూ ,మా మేనల్లుదు అశోక్ ను కలకత్తాకు రైల్ లో తీసుకొని వెళ్ళాడు .విపరీతమైన రష్ .ట్రెయిన్ పెట్టెల పైన కూడా కూర్చుని ప్రయాణం చేసే వాళ్ళ గురించి వినటమే కాని ఇప్పుడు ప్రత్యక్షం గా చూశాను … Continue reading
మరపు రాణి మనీషి -తిరుమల రామ చంద్ర -శతజయంతి -ఆంద్ర జ్యోతి
ఇరవయ్యో శతాబ్దిలో తెలుగు పత్రికా రచనకు విద్వత్ సౌరభాలు సమకూర్చిన పాత్రికేయులలో తిరుమల రామచంద్ర అగ్రగణ్యులు. జీవనయాత్రలో ‘హంపి నుంచి హరప్పాదాకా’ సాగిన రామచంద్ర తెలుగు ‘నుడి-నానుడి’ని సుబోధకం చేసిన విద్వన్మణి. తెలుగు సాహిత్యం, పత్రికా రంగాల్లో ప్రాతఃస్మరణీయుడు తిరుమల రామచంద్ర. ప్రాకృత, సంస్కృతాంధ్ర సారస్వతాలలో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. … Continue reading
వేయి పడగలు రేడియో నాటకం -18వ భాగం
వేయి పడగలు రేడియో నాటకం -18వ భాగం సుబ్బన్న పేట కు పురావైభావం ఈ రోజుఉదయం (21-12-13 న హైదరాబాద్ ఆకాశ వాణి)నుంచిప్రసారమైనవేయి పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం వింటుంటే సుబ్బన్న పేట కు పురా వైభవం సంతరిస్తోందన్న అభిప్రాయం కలిగింది .ఎపిసోడ్ కు ముందు ప్రఖ్యాత సాహితీ మూర్తి శ్రీ మతి అనంత … Continue reading
తిరుప్పావై భగవంతుడు ఆశ్రిత పక్షపాతి
మాయనై మనునవడ మదరైమైన్దనై తూయ పెరునీర్ యమునైత్తు రైవనై ఆయర్ కులత్తనిల్ తోన్రుమ్ మణి విళక్కై తామైక్కుడల్విళక్కం, శెయద దామోదరనై తూమోమాయ్ వన్దునాం తూమలర్ తూవిత్తొళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క పోయిపిళైయుం పుగుతరువానిన్దనవుమ్ తీయనిల్ తూశాగుం శెప్పేలోరెమ్బావాయ్!! ఈ అయిదవ రోజున ఈ మహా వ్రతంలో అన్వయించు గోపికలంతా భగవన్నామ సంకీర్తన చేస్తూ … Continue reading
సినీ గీతా మకరందం -7
సినీ గీతా మకరందం -7 ‘’కిలకిల నవ్వులు చిందించే’’ రసాలూరు నారాయణీయం ప్రఖ్యాత నవలా రచయిత్రి శ్రీ దేవి రాసిన ‘’కాలాతీత వ్యక్తులు ‘’నవలకు అన్నపూర్ణా వారు సొగసు లద్డిన సినిమా ‘’చదువుకున్న అమ్మాయిలు ‘’.సాలూరి వారి సరళ స్వరాలు ,నారాయణ రెడ్డి గీత రచన తో మది పులకించిపోతుంది .ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వ … Continue reading
