వీక్షకులు
- 1,119,781 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: December 26, 2013
నా దారి తీరు -62 నగర సంకీర్తన
నా దారి తీరు -62 నగర సంకీర్తన మా ఉయ్యూరులో ధనుర్మాసం కార్యక్రమాలు అంటే హరికధలే .రోజు రాత్రి వేళ హరికధాలను చెప్పించటమే ఉండేది .తెల్ల వారు జామున విష్ణ్వాలయం లో పూజ చేసేవారు సాధారణం గా దడద్దోజనమే నైవేద్యం మా అమ్మ లేచి వెళ్ళేది ప్రసాదం తెచ్చి మాకు ఇచ్చేది మేము హిందూపురం లో … Continue reading
మావో లో కవి -ఆంద్ర జ్యోతి
విప్లవయోధుడైన మావో ఒక కవిగా, రచయితగా, సాహిత్యాభిలాషిగా చైనా ప్రజలకు సుపరిచితుడే. బహుశా దేశ నాయకుడిగా మావోకు ఉన్న పేరు ప్రతిష్ఠలు ఆయనకు ఒక రచయితగానూ పేరు తెచ్చిపెట్టి వుండవచ్చు. సాహితీవేత్తగా, వచనకవిగా ఆయన శక్తి సామర్థ్యాలు అంచనాకు మించే ఉన్నాయనాలి. మావో వచన కవితల శైలి, కూర్పు, భావన, సాహితీ విలువలు దాదాపు … Continue reading
శరణాగతి అత్యవసరం -తిరుప్పావై
ధనుర్మాసం సందర్భంగా ‘తిరుప్పావై’ పదవ రోజున పరమాత్మ ప్రశంసలందుకున్న మరో గోపికను ఇతర గోపికలు నిద్ర లేపుతున్నారు. నోత్తు చ్చువర్క్కమ్ పుగుగిన్ర అమ్మనాయ్! మాత్తముమ్ తారారోవాశనల్ తిరవాదార్ నాత్తత్తుతాయ్ ముడి నారాయణన్, నమ్మాల్ పోత్తప్పరై తరుమ్ పుణ్ణియనాల్! పండొరునాళ్ కూత్తత్తిన్వాయ్ వీళ్న్ద కుమ్బకరణనుమ్ తోత్తు అనన్దలుడైయామ్! అరుంగలమే! తేత్తమాయ్ వన్దు తిరవేలోరెమ్బావాయ్!! నోము నోచి … Continue reading
వేద విజ్ఞాన నిధి శ్రీ కుప్పా వెంకట కృష్ణ మూర్తి గారికి నీరాజనం -ఆంద్ర జ్యోతి
వేద విజ్ఞానాన్ని పరిరక్షించి, వృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కుప్పా వేంకట కృష్ణమూర్తికి ఈ నెల 28న భాగ్యనగరంలో అభినందన సభ జరుగుతున్న సందర్భంగా…. వేద విజ్ఞాన పరిరక్షణ, వ్యాప్తికి దశాబ్దాలుగా విశేషంగా కృషి చేస్తున్నారు కుప్పా వేంకట కృష్ణమూర్తి. గణిత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేసి, బ్యాంకు … Continue reading
అర కొండ నుంచి అపోలో కు ఎదిగిన ప్రతాప రెడ్డి-ఆంద్ర జ్యోతి
అపోలోను తన ఇంటి పేరుగా మార్చుకున్న డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి పరిచయం అవసరం లేదు. మన దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఆయన జీవితం చిత్తూరు జిల్లాలోని అరకొండ అనే చిన్న గ్రామంలో ప్రారంభమయింది, అపోలోతో ప్రపంచమంతా విస్తరించింది. ప్రతాప్ సి.రెడ్డి జీవితంలో బయట ప్రపంచానికి తెలియని పార్శ్వాలతో కూడిన … Continue reading
అమెరికా గొప్పతనం ఏమిటి ?-2
అమెరికా గొప్పతనం ఏమిటి ?-2 అమెరికా లో ధన వంతులు ,మధ్యతరగతి ప్రజల్లా గా దుస్తులు ధరించటం ,నువ్వు ఏది కావలి అనుకొంటే అది అవ్వు అనే మనస్తత్వం ,చిన్న వారితో స్నేహం గా ఉంటూ వారిని నీతో సమానం గా చూసుకోవాలి అనే అభిప్రాయం ,కాలేజి లో చేరిన తర్వాత … Continue reading
నా దారి తీరు -61 రెండో సారి బెంగాల్ ప్రయాణం
నా దారి తీరు -61 రెండో సారి బెంగాల్ ప్రయాణం జం తారా వెళ్ళిన రెండేళ్లకు మళ్ళీ మా బావ మా మేనల్లుడు అశోక్ ను ,మా అన్నయ్య గారి అమ్మాయి వేదవల్లిని తీసుకొని వేసవి సెలవల్లో మా బావ వాళ్ళు ఉంటున్న బెంగాల్ లోని కాల్నాకు రమ్మని జాబు రాశాడు .మా అక్కయ్య చిన్నమేనల్లుడు … Continue reading
అమెరికా గొప్పతనం ఏమిటి ?-1
అమెరికా గొప్పతనం ఏమిటి ?-1 దినేష్ డి సౌజా రాసిన ‘’వాట్ ఇస్ సో గ్రేట్ అబౌట్ అమెరికా ?’’అనే పుస్తకం రాశాడు ఆయన బొంబాయి వాడు .అమెరికా చేరి ఇరవై ఏళ్ళు అయింది రోనాల్డ్ రీగన్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ‘’వైట్ హౌస్ డొమెస్టిక్ పాలిసి అనలిస్ట్ ‘’గా ఉన్నాడు .స్టాండ్ ఫోర్డ్ … Continue reading
