Daily Archives: March 1, 2014

దశావతారాలలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోదరి నివేదిత -శ్రీ రామ కృష్ణ ప్రభ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విదేశాల్లో హారర్ సాహిత్యం

విదేశాల్లో హారర్ సాహిత్యం 1764లో హోరేస్ వాల్ పోల్ రాసిన’’ ది కాజిల్ ఆఫ్ ఆర్ త్రాంటో’’మొదటి గోతిక్ నవల గా వచ్చింది .1787లో ‘’విలియం బ్లాక్ ఫోర్డ్ ‘’రాసిన ‘’ వాతెక్’’విడుదల అయింది . ‘’ది మిస్టరీస్ ఆఫ్ ఉడాల్ ఫో ‘’హారర్ నవలను ‘’అన్నే రాడ్ క్లిఫ్ ‘’1794లో రాసి ప్రచురించాడు .1796 లో’’ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ –12(‘’దాదా ‘పాలన ప్రకటన తర్వాత)

రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ –12(‘’దాదా ‘పాలన ప్రకటన తర్వాత) 1-తల్లి ఉసురు తీసి తెలంగాణా బిడ్డకు జన్మ  అన్న మోడీ మాట వినకుంటే తప్పదు మన ఖర్మ . 2-‘’దేశం ‘’లోకి  ‘’బుద్ధుడు ,సారధి’’ మిగిలిన నిరాశా జనం దూకుతారట   బుద్ధుడు ‘’వాకే’’ సారధి’’ నాట్ ఒకే’’  బలుపు కాక వాపు అవుతుందేమో ఈ … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

‘సొన’ సొంపులు మాయం! (ఆవరణం)- వెన్నెలకంటి రామారావు

  భూగోళం ఒక లక్ష సంవత్సరాల క్రితం తీవ్రంగా వేడెక్కింది. దాంతో సముద్రాలు భూ ఉపరితలంపైకి చొచ్చుకు వచ్చాయి. ఆ తర్వాత ఏర్పడిన ‘మంచు యుగం'(గ్లేషియేషన్)లో భూ తాపంతో ఉప్పొంగిన సముద్ర మట్టాలు తిరిగి యథాస్థితికి చేరుకున్నాయి. ఆ సమయంలో బయటపడ్డ భూభాగంలో తక్కువ ఉప్పదనం గల నీటితో సహా, విలువైన సాగర అవక్షేపాలు, అత్యంత … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాయలసీమ సాంస్కృతిక రాయబారి-శశిశ్రీ

  కన్నడం మాతృభాష అయినా తెలుగు భాష కోసం 70 వసంతాల జీవితకాల అంకిత సేవలందించిన మహానుభావుడు, భాషోద్ధారకుడు, బహుభాషావేత్త, వ్యవస్థీకృత వ్యక్తిత్వ సంపన్నుడు డాక్టర్ జానమద్ది హనుమఛ్ఛాస్త్రి. అనంతపురం జిల్లా, రాయదుర్గంలో 1926 సెప్టెంబర్ 5న జన్మించారు. జానకమ్మ, సుబ్రమణ్యశాస్త్రి తల్లిదండ్రులు. ఆంగ్లంలోను, తెలుగులోను రెండు పీజీలు చేశారు. తొలుత విద్యాశాఖలో అధ్యాపకునిగా, స్కూళ్ళ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాకూ సంబురం లేదు- కంచ ఐలయ్య

  దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాడు గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఎవరూ గుర్రాలు, ఒంటెల్ని ఎక్కి ఊరేగి సంబురాలు జరుపలేదు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ఫ్యూఢలిజం ఎంత పూనకంతో ఎగిరిందో మనమంతా చూశాం. ప్రజలు కోరుకునే నాయకులెవరూ ఇటువంటి సంబురాలు చెయ్యరు. కనుకనే తెలంగాణ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. తెలంగాణలో పై వర్గాలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment