Daily Archives: March 21, 2014

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -19(ఖుషీ కుష్వంత్ స్పెషల్ )

    రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -19(ఖుషీ కుష్వంత్ స్పెషల్ ) 1-హాస్యం పొగరు విగరు, సెక్సూ ,మసాలా కలబోసిన ‘’హేపీ యశ్వంత్ ‘’ ‘’ సర్దార్జీ జోకులకేకుల’’ మాస్టరు, సెంచరీ మిస్సయిన ‘’ఖుషీ కుష్వంత్ ‘’. 2-‘’డర్టి ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం ‘’ముద్ర పడ్డా’’  శృంగారం, బూతులు, జోకులు తన జీవితం లో … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

ఉయ్యూరు మునిసిపాలిటీ ఎన్నికల సందర్భం గా…

ఉయ్యూరు మునిసిపాలిటీ ఎన్నికల సందర్భం గా ‘’మన చానెల్’’ లో’’లైవ్ ‘’గా ప్రసారమైన చర్చా వేదికలో నా ప్రసంగం నిన్న ఉదయం ఉయ్యూరు లోని ‘’మన చానెల్ ‘’ మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్ చేసి రేపు మునిసిపల్ ఎన్నికల సందర్భం గా చర్చా వేదికనుసాయంత్రం నాలుగింటికి  లైవ్ ప్రసారం చేస్తున్నామని నన్ను అందులో గ్రామ పెద్ద … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

మనిషే ముఖ్యమన్న మానవేంద్రుడు – గుమ్మా వీరన్న

మానవాళికి మహోన్నతమైన మానవవాద తత్వాన్ని అందించిన మహనీయుడు మానవేంధ్రనాథ్ రాయ్. ఎం.ఎన్.రాయ్‌గా ప్రసిద్ధుడైన మానవేంద్రుడు అసాధారణ ప్రతిభా సంపన్నుడు. ఆలోచనా రంగంలో, ఆచరణ రంగంలో అత్యున్నత దశలకు చేరిన అఖండ మేధావి. భావ విప్లవానికి దారితీసిన రాయ్ ఆలోచనలు, సామాజిక విప్లవానికి దారిచూపిన ఆచరణ, అనుభవాలు ఆయన తాత్విక జీవితాన్ని మూడు విలక్షణమైన దశలుగా తీర్చిదిద్దాయి. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యంగ్య హాస్యం లో ”యశ్వంత్ ”-కుష్వంత్

వ్యంగ్యం,శృంగారం,హాస్యమూ ఆయన ఆయుధాలు సర్దార్జీ జోకులకు చిరునామా నవలా రచయిత, పాత్రికేయుడు కూడా దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు భారతీయ వీఐపీలకు పోలీసులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు సూచించారు. కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని చెప్పారు. అవేంటంటే..తరచూ ఒకే హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లవద్దు ప్రతిరోజూ ఒకే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment